Jagapathi Babu Powerful Role in Srimanthudu Movie | Mahesh Babu Father

Jagapathi babu father role srimanthudu movie mahesh babu

jagapathi babu news, jagapathi babu updates, jagapathi babu srimanthudu movie, srimanthudu movie, sreemanthudu updates, mahesh babu news, koratala siva news, shruti hassan news, jagapathi babu movies, jagapathi babu controversy

jagapathi babu father role srimanthudu movie mahesh babu : According to the industry source.. Jagapthi babu father role to mahesh babu in srimanthudu movie is so powerful than other movies.

గెలుపు గుర్రంపై స్వారీ చేస్తున్న జగపతిబాబు

Posted: 04/13/2015 03:42 PM IST
Jagapathi babu father role srimanthudu movie mahesh babu

జీవితంలో ఎదురయ్యే పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకుంటే గమ్యస్థానాన్ని సులువుగా చేరుకోగలమన్న సూత్రాన్ని చేసి నిరూపించారు నటుడు జగపతిబాబు! కాలంతోపాటు తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్న ఈ హీరో.. ప్రస్తుతం గెలుపుగుర్రంపై స్వారీ చేస్తున్నాడు. ‘లెజెండ్’తో తన విలనిజాన్ని చాటిచెప్పిన ఈయన.. చిన్నాపెద్దా హీరోలని తేడాలేకుండా ప్రతిఒక్క సినిమాలోనూ తన సత్తా చాటుకుంటూ దూసుకుపోతున్నారు.

మొదట ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు ఎక్కువగా చేసిన జగపతి.. కొన్నాళ్లపాటు మహిళలు మెచ్చిన కథానాయకుడిగా కొనసాగారు. తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. అయితే.. ఇంతలోనే కొత్త హీరోల హవా ఎక్కువగా కొనసాగిన నేపథ్యంలో ఈయనకు అవకాశాలు కరువయ్యాయి. దీంతో కొన్నాళ్లు ఇండస్ట్రీకి కనబడకుండాపోయారు. ఈ క్రమంలోనే ఈయన ప్రతినాయకుడిగా రూటు మార్చేసి.. పవర్ ఫుల్ విలనిజాన్ని పండించేశారు. ఈయన గ్రాండ్ ఎంట్రీని చూసిన సినీప్రముఖులతోపాటు ప్రేక్షకులు సైతం.. ఇంత మంచి విలన్ని ఇక్కడే పెట్టుకుని ఎక్కడెక్కడో వెతకడం ఎందుకన్న అనుభవం అందరిలోనూ కల్పించారు.

ప్రస్తుతం జగపతి ‘శ్రీమంతుడు’ సినిమాలో మహేష్ కి తండ్రి పాత్రలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో జగపతి తన పాత్రని మలిచిన తీరు ఎంతో అద్భుతమని యూనిట్ వర్గాలు తెలుపుతున్నాయి. ‘శ్రీమంతుడు’ మూవీ సక్సెస్ అయితే.. ఆ సినిమాలో ఆయన నటించిన తండ్రి పాత్ర తరహాలోనే మరింత బిజీ కావడం ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు నటించిన సినిమాలకంటే ‘శ్రీమంతుడు’లో జగపతి పాత్ర చాలా వినూత్నంగా వుంటుందని అంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jagapathi babu  srimanthudu movie  mahesh babu  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more