Mahesh babu Bramhotsavam Shooting Details | Rakul preet singh

Mahesh babu brahmotsavam movie shooting date fixed

mahesh babu, mahesh babu movies, mahesh babu bramhotsavam, bramhotsavam movie news, super star krishna news, srikanth addala news, rakul preet singh updates

mahesh babu brahmotsavam movie shooting date fixed : According to the sources.. prince mahesh babu and srikanth addala movie shooting will start on super star krishna birthday may 31.

ప్రిన్స్ మహేష్ బాబు

Posted: 04/01/2015 08:09 PM IST
Mahesh babu brahmotsavam movie shooting date fixed

మాస్, ఫ్యామిలీ తరహా కథాచిత్రాల్లో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో మహేష్ బాబు! ‘ఒక్కడు’ సినిమాతో తన స్టామినా ఏంటో నిరూపించుకున్న ఈ రాకుమారుడు.. ‘పోకిరి’తో బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టేశాడు. దీంతో ఇతనికి మాస్ ఆడియెన్స్ ఫాలోయిన్స్ భారీగా పెరిగిపోయింది. ‘మురారి’ మూవీతోనే ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఈ హీరో దగ్గరయ్యాడు కానీ.. ఆ ఇమేజ్ ఎంతోకాలం నిల్వలేదు. అయితే ఇటీవలే వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’తో ఈ నటుడు తెలుగు ప్రేక్షకుల మనసులను దోచేశాడు.

ఇదిలావుండగా.. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘శ్రీమంతుడు’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే! ఈ మూవీ చిత్రీకరణ దాదాపుగా చివరి స్టేజ్ లోకి వచ్చేసింది. మిగతా షూటింగ్ త్వరగా ముగించేసి ఈ వేసవి సెలవుల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ మూవీ తర్వాత మహేష్ అప్పుడే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో మరో మూవీకి కమిట్ అయిన విషయం తెలిసిందే! ఇప్పటికే ఈ చిత్రానికి ‘బ్రహ్మోత్సవం’ అనే టైటిల్ ని కూడా ఖరారు చేశారు.

ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ‘బ్రహ్మోత్సవం’ మూవీ షూటింగ్ ని సూపర్ స్టార్ కృష్ణ జన్మదిన సందర్భంగా మే 31వ తేదీన హైదరాబాదులో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈమేరకు మహేష్ బాబు ప్లాన్ చేసుకున్నాడని తెలుస్తోంది. అయితే.. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. ఈ చిత్రానికి మిక్కి జే మేయర్ సంగీతం అందిస్తుండగా.. రకుల్ ప్రీత్ సింగ్ మొదటిసారి మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu  bramhotsavam  rakul preet singh  tollywood news  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more