Ram charan tej latest flick srinu vaitla my name is raju movie shooting starts

ram charan tej, my name is raju movie, srinu vaitla movie news, rakul preet singh news, danaiah dvv news, ram charan photos, rakul preet hot photo shoot, rakul preet singh hot photo gallery

ram charan tej latest flick srinu vaitla my name is raju movie shooting starts : mega power star ram charan tej latest flick my name is raju movie shooting starts in hyderabad from monday which is directed by srinu vaitla. In this movie cherry is pairing with rakul preet for first time.

రామ్ చరణ్

Posted: 03/16/2015 04:18 PM IST
Ram charan tej latest flick srinu vaitla my name is raju movie shooting starts

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. ‘మగధీర’ సినిమాతో టాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేసిన మెగాహీరో! అంతేకాదు.. వరుసగా ఇతను నటించిన నాలుగు సినిమాలు 50 కోట్ల క్లబ్బులోకి చేరడం మరో విశేషం! దీంతో ఇంతవరకు ఏ హీరో క్రియేట్ చేయని రికార్డ్ చెర్రీ తన సొంతం చేసుకున్నాడు. యాక్షన్ కథాచిత్రాలతో మాస్ ప్రేక్షకులకు దగ్గరైన ఈ నటుడు.. ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రంతో ఫ్యామిలీ ఆడియెన్స్ కి మరింత చేరువయ్యాడు. అయితే.. ఆ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ హీరో మరోసారి అటువంటి కథతోనే ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు.

చెర్రీ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే! ఈ చిత్రానికి ‘మై నేమ్ ఈజ్ రాజు’ ఖరారు చేయనున్నట్లు ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. ఇందులో చెర్రీ మొదటిసారిగా రకుల్ ప్రీత్ సింగ్ తో జతకడుతున్నాడు. ఇదిలావుండగా.. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ సోమవారం ఉదయం హైదరాబాదులో మొదలైంది. ఈ షూటింగులో ప్రధాన తారాగణమంతా పాల్గొంటున్నారని ఈ మూవీ నిర్మాత డీవీవీ దానయ్య తెలిపారు. ‘నాయక్’ సినిమా తర్వాత మరోసారి చరణ్ తో చేస్తున్నందుకు తనకు ఎంతో హ్యాపీగా వుందని ఆయన స్పష్టం చేశారు.

ఇక ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శకుడు శ్రీనువైట్ల మాట్లాడుతూ.. యాక్షన్ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాని రూపొందిస్తున్నట్లుగా చెప్పారు. ఈ చిత్రం షూటింగ్ ని త్వరగా ముగించేసుకుని అక్టోబర్ 15వ తేదీన విడుదల చేసే విధంగా నిర్మాణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లుగా దర్శకనిర్మాతలు తెలిపారు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి చేయనున్నట్లు యూనిట్ బృందం తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram charan tej  my name is raju updates  rakul preet singh  srinu vaitla  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more