Nara rohith asura pandagala vachchadu movie shooting progress updates

nara rohit news, nara rohith latest news, nara rohit asura movie, nara rohit pandagala vachchadu movie, asura movie news, pandagala vachchadu movie news

nara rohith asura pandagala vachchadu movie shooting progress updates : nara rohit becomes tollywood crazy hero by doing interesting movies. present he is busy with his latest projects asura and pandagala vachchadu.

క్రేజీ నారారోహిత్...

Posted: 01/22/2015 11:54 AM IST
Nara rohith asura pandagala vachchadu movie shooting progress updates

ఆసక్తికరమైన ప్రాజెక్టులను వరుసగా చేసుకుంటూ డీసెంట్ హిట్స్ అందుకుంటున్న క్రేజీ హీరోగా పేరొందిన నారారోహిత్.. ఇటీవలే ‘రౌడీ ఫెలో’ చిత్రంతోనూ భారీ హిట్ అందుకున్న విషయం తెలిసిందే! ఆ మూవీని చూసిన విమర్శకులు సైతం రోహిత్’పై ప్రశంసలు వర్షం కురిపించేశారు. ఆ మూవీ అలా సక్సెస్ సాధించిందో లేదో.. వెంటనే మరో రెండు మూవీ షూటింగులను స్టార్ట్ చేసేశాడు కూడా!

ప్రస్తుతం రోహిత్ ‘పండగలా వచ్చాడు’, ‘అసుర’ అనే చిత్రాలతో ఫుల్ బిజీగా వున్నాడు. ఇటీవలే ఈ మూవీలకు సంబంధించి విడుదలైన ఫస్ట్’లుక్’ ఫోటోలకు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఈ రెండు చిత్రాల్లో ‘అసుర’ సస్సెన్స్ నేపథ్యంలో కథ కొనసాగితే, మరొకటి ‘పండగలా వచ్చాడు’ మాస్ ఎంటర్టైనర్ కథాంశంతో తెరకెక్కనుంది. ఈ రెండు చిత్రాల కథలు కొత్తగా వుండటంతో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా వుంటాయని ఆయా యూనిట్ బృందాలు తెలుపుతున్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో వున్న ఈ రెండు చిత్రాలూ.. ఈ ఏడాది మధ్యలోనే విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more