Allu arjun trivikram srinivas movie shooting new schedule

Allu Arjun movie, Allu Arjun Trivikram Srinivas movie updates, Allu Arjun latest news, Allu Arjun wallpapers, Allu Arjun updates, Allu Arjun trivikram srinivas updates, Trivikram Srinivas allu arjun movie, Trivikram Srinivas latest updates, Trivikram Srinivas new movie name, tollywood updates, upcoming telugu movies

Allu Arjun Trivikram Srinivas movie shooting new schedule : Stylish Star Allu Arjun and Trivikram Srinivas combination movie started a new schedule on 06th january 2015. Allu arjun movie shooting and post production work is going at same time. In 2015 summer trivikram srinivas movie will release

కొత్తగా మొదలు పెట్టారట

Posted: 01/06/2015 12:49 PM IST
Allu arjun trivikram srinivas movie shooting new schedule

అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో కొత్త సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వేసవిలో విడుదల అయ్యేందుకు సిద్దమవుతున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. మూవీ లేటెస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఇవాళ ప్రారంభం అయింది. హైదరాబాద్ లో జరుగుతున్న మూవీ షూటింగ్ లో హీరో అల్లు అర్జున్ సహా ప్రధాన నటీనటులంతా పాల్గొన్నారు. ఈ షెడ్యూల్ లో కీలకమైన సీన్లను షూట్ చేస్తున్నట్లు మూవీ యూనిట్ వర్గాలు వెల్లడించాయి.

అల్లు అర్జున్ మూవీ గురించి మరిన్ని వివరాలు :

* ప్రస్తుతం షూటింగ్ తో పాటే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి.
* డబ్బింగ్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి.
* ఈ సినిమాలో బన్నీ వెడ్డింగ్ ప్లానర్ గా కన్పించనున్నాడు.
* వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది.
* ఫిబ్రవరి లేదా మార్చిలో షూటింగ్ పూర్తవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Trivikram Srinivas  Allu Arjun movie  tollywood updates  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more