Mahesh babu 2015 new year celebrations uae

mahesh babu UAE tour, mahesh babu new year celebrations, mahesh babu family tour photos, mahesh babu latest updates, 2015 new year celebrations, new year celebrations latest updates, 2015 new year celebrations highlights, tollywood latest news updates, UAE tourism

mahesh babu new year celebrations UAE : mahesh babu plans to celebrate 2015 new year in UAE with his family, namratha says her family decides to go UAE for new year celebrations this year mahesh will enjoy camel ride and fat biking ride

ఫ్యామిలితో దేశం విడిచి వెళ్తున్నాడు

Posted: 12/17/2014 06:27 PM IST
Mahesh babu 2015 new year celebrations uae

కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అంతా సిద్దమవుతున్నారు. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అటు టాలీవుడ్ ప్రముఖులు కూడా 2014కు ఘనంగా వీడ్కోలు పలికేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. రామ్ చరణ్ తేజ్ ఇప్పటికే గోవా బీచ్ ఒడ్డున ఓ రిసార్టును బుక్ చేసుకుని గ్రాండ్ పార్టీకి ఏర్పాట్లు చేసుకుంటుండగా.., మహేష్ కూడా ఇదే స్టైల్ ఫాలో అవుతున్నాడు. అయితే ప్రిన్స్ ఇంకాస్త దూరం వెళ్తున్నాడు. నూతన సంవత్సర వేడుకల కోసం దుబాయ్ వెళ్తున్నట్లు నమ్రత ప్రకటించింది.

మహేష్ ఫ్యామిలీ దుబాయ్ టూర్ అప్ డేట్స్
* నూతన సంవత్సర వేడుకలు దుబాయ్ లో జరుపుకుంటామని నమ్రత తెలిపింది.
* పిల్లలు చిన్నవారు కావటంతో జెట్ లాగ్ లేకుండా దగ్గర్లో ఉన్న దుబాయ్ కు వెళ్తున్నట్లు చెప్పింది.
* దుబాయ్ తమ ఫ్యామిలీకి ఫేవరెట్ లొకేషన్ కావటం కూడా సెలబ్రేషన్స్ కు మరో కారణంగా తెలిపింది.
* ఈ సారి పిల్లలతో కలిసి ఎడారిలో మహేష్ ఒంటెలపై సవారి, ఫ్యాట్ బైకింగ్ కు వెళ్లనున్నాడు.
* తిరిగి వచ్చాక మళ్ళీ కొరటాల శివ సినిమా షూటింగ్ లో యదాతధంగా పాల్గొంటాడు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : mahesh babu UAE tour  new year celebrations  dubai tourist places  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more