Surya next movie next movie in singam combination

surya upcoming movies, hero singam movie sequel, surya next movie with hari, surya hari combination movies, surya karthi movies, tamil hit movies, puja movie, tamil latest updates, surya hit movies

surya next movie with hari : tamil hero next movie with singam director hari may be screened after 2014 only because of his busy schedule with previous projects

సూర్య

Posted: 10/15/2014 05:32 PM IST
Surya next movie next movie in singam combination

తమిళ స్టార్ హీరో సూర్య ‘సింగం’ కాంబినేషన్ తో కొత్త సినిమా తీసేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. సీక్వెల్ సినిమాను తీసి హిట్ అందించిన డైరెక్టర్ హరి ఈ మద్య సూర్యను కలిసి ఓ సినిమా కధ చెప్పాడట. ఈ స్క్రిప్టు సింగంకు బాగా నచ్చేసి సినిమాకు ఓకే చెప్పేశాడని కోలివుడ్ వర్గాలు అంటున్నాయి. తాజాగా విశాల్, శృతి హాసన్ కాంబినేషన్ లో ‘పూజ’ సినిమాను హరి నిర్మించాడు.

సూర్య-హరి గురించి మరిన్ని వివరాలు...

* సూర్య ప్రస్తుతం ‘మాస్’ పేరుతో వస్తున్న సినిమాలో నటిస్తున్నాడు.

* ‘మాస్’ తర్వాత ‘మనం’ ఫేం విక్రంతో సినిమా చేసేందుకు గతంలోనే ఓకే చెప్పాడు.

* ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయ్యాక అంటే 2015లో హరితో కాంబినేషన్ సినిమా వస్తుంది.

* యాక్షన్ సినిమాలు తీసి హిట్ కొట్టడంలో కోలీవుడ్ పరంగా డైరెక్టర్ హరికి మంచి పేరు ఉంది.

* హరి-సూర్య కాంబినేషన్ లో వచ్చిన ‘సింగం’ సీక్వెల్ తమిళంలో పెద్ద హిట్, తెలుగులోనూ హిట్ అయింది.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : surya  singam  tamil movies  latest updates  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more