grideview grideview
  • Sep 08, 07:09 AM

    రౌడీలను పరుగెత్తించి కొడుతున్న బన్నీ

    స్టైలిష్ స్టార్ గా పేరుగాంచిన అల్లు అర్జున్ సినిమాల్లో యాక్షన్ ఎపిపోడ్ ఎంత భారీ స్థాయిలో వుంటాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ యాక్షన్ సీన్లలో బన్నీకి కోపమొస్తే చాలు.. పరుగెత్తించి మరీ వారిని కొడతాడు. బన్నీ కొట్టే ప్రతి...

  • Sep 05, 07:42 AM

    ఆ రెండింటిలో ముందుగా ఏది పట్టాలెక్కుతుందో?

    కామెడీ ఎలిమెంట్ ఎక్కువగా వుండేలా ఫ్యామిలీ కథాచిత్రాలతో నటుడు మంచువిష్ణు తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడు. అయితే.. ఈసారి అందుకు భిన్నంగా పూర్తి యాక్షన్ తరహాలో తెరకెక్కిన్న ‘డైనమైట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా తొలి ఆటనుంచే సక్సెస్ టాక్ తెచ్చుకోవడంతో...

  • Sep 04, 07:49 AM

    జేడీని ఆశ్చర్యానికి గురిచేసిన ఆ డైరెక్టర్

    తెలుగు ఇండస్ట్రీలో కథానాయకుడిగా తమకంటూ ప్రత్యేక ముద్ర వేయించుకున్నవారిలో జేడీ చక్రవర్తి ఒకరు. ఒకప్పుడు హీరోగా ఎన్నో చిత్రాల్లో నటించిన ఈయన.. తన సహజ నటనతో ఎందరో అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. యాక్షన్, థ్రిల్లర్ తరహా చిత్రాల్లోనే ఈయన ఎక్కువగా నటించేవారు....

  • Sep 02, 09:39 AM

    నిర్మాతగా అవతారమెత్తిన నటుడు శివబాలాజీ

    శివబాలాజీ.. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు. ‘ఇది అశోక్‌గాడి ల‌వ్‌స్టోరీ’ అనే సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ యాక్టర్.. ‘ఆర్య, సంక్రాంతి, పోతేపోనీ, శంభో శివ శంభో’ వంటి ఎన్నో చిత్రాల్లో నటించాడు. ఆ సినిమాలు మంచి...

  • Aug 27, 09:23 AM

    ‘కిక్-3’లో ఆ పొరపాటు దొర్లదంటున్న రవి

    రవితేజ.. తెలుగు ఇండస్ట్రీలో ‘మాస్’ అన్న పదానికి సరికొత్త వన్నె తెచ్చిన ‘పవర్’ఫుల్ హీరో. అందుకే.. ఈయనకు ‘మాస్ మహారాజా’ అనే పేరు కూడా వుంది. ఆయనలో కేవలం ఆ ఒక్క యాంగిల్ మాత్రమే కాదు.. కామెడీ కోణం కూడా దాగి...

  • Aug 26, 11:33 AM

    మొదటిది దొబ్బింది.. రెండోసారి మాత్రం సాధించాడు!

    ‘ఈరోజుల్లో’ సినిమా ద్వారా డైరెక్టర్ గా ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించిన మారుతి.. మొదటి సినిమాతోనే హిట్ సాధించి యూత్ లో ప్రత్యేక స్థానం సంపాదించాడు. యూత్ ని దృష్టిలో పెట్టుకుని ఆ తరహాలోనే మరిన్ని సినిమాలను రూపొందించి.. డైరెక్టర్ గా తానేంటో...

  • Aug 25, 08:34 AM

    ఆ ఇద్దరి మధ్య కొర‘టాస్’ ఎవరికో?

    తెలుగు ఇండస్ట్రీలో రచయితగా కెరీర్ ప్రారంభించిన కొరటాల శివ.. ‘మిర్చి’ సినిమాతో డైరెక్టర్ గా అవతారమెత్తాడు. అప్పటికే రైటర్ గా మంచి పేరు సంపాదించిన ఆయన.. ‘మిర్చి’ ఘనవిజయం సాధించడంతో డైరెక్టర్ గానూ మార్కులు కొట్టేశారు. ఇక ఆ చిత్రం తర్వాత...

  • Aug 22, 07:31 AM

    పవన్ కల్యాణ్ ‘పవర్’ అటువంటిది మరీ..?

    పవన్ కల్యాణ్.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ పేరుకు ఎంత పవరుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ పేరు కేవలం ఆయన అభిమానుల్నే కాదు.. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ ని సైతం ఓ మంత్రంలా ప్రభావితం చేస్తుంది. ఒక్క మాటలో...