The reason for shaking legs before romance | romance tips

The reason for shaking legs before romance

love and relationship tips, romance tips, husband wife tips, husband wife romance tips, romance tips telugu, love tips telugu, best honeymoon spots, best romance positions, romance tips to couple, newly married couple tips, married couple romance tips, husband wife relationship tips, romance health benefits, romance golden rules

The reason for shaking legs before romance

రతికి ముందు కాళ్ళు వణుకడానికి కారణం ?

Posted: 08/30/2013 09:06 PM IST
The reason for shaking legs before romance

చాలా మంది స్త్రీ పురుషులు సెక్స్‌కు ఉపక్రమించే ముందు కాళ్లు వణుకుతాయి. ఇలా ఎందుకు జరుగుతుందో వారికే అంతుచిక్కదు. దీంతో వారు ఆందోళనకు గురై రతి క్రీడను పూర్తిగా ఎంజాయ్ చేయలేక తీవ్ర అసంతృప్తికి లోనవుతుంటారు. అసలు సెక్స్‌లో పాల్గొనాలని భావించినపుడు మాత్రమే ఇలా ఎందుకు జరుగుతుందన్న అంశంపై వైద్య నిపుణులను సంప్రదిస్తే...

ఈ తరహా చర్యను మయాటోనియా అని వైద్య పరిభాషలో అంటారు. శరీరం సెక్స్ కోర్కెలతో ఉత్తేజమైనపుడు శరీరమంతా కదిలిపోతుంది. ఇది సహజమే. ఏం చేసినా.. దానిని భార్యాభర్తలు ఆపలేరు. ఇవి సహజమైన కదలికలేనని స్త్రీపురుషులు గుర్తించాలి.

అలాంటి కదలికలు మీరు అనుభవిస్తున్న.. అనుభవించబోయే సెక్స్ కోర్కెలు, ఆనందం, తృప్తికి ప్రతీకలని భార్యాభర్తలు తెలుసుకుని ఎలాంటి ఆందోళన లేకుండా సెక్స్‌లో పాల్గొనాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(10 votes)
Tags : romance golden rules  love and relationship tips  

Other Articles

  • Health benefits of romance

    ఆయుష్షునుపెంచేశ్రుంగారం....

    Jul 09 | ఆరోగ్యకరమైన రతిక్రీడలు ఏ వయసువారికైనా ఆనందాన్నిస్తాయనేది అందరికి తెలిసిందే. కాని అందరికి తెలియంది....క్రమం తప్పకుండా రతిక్రీడ చేస్తూ వుంటే ఈ చర్యలు మీ జీవితానికి అదనంగా 8 సంవత్సరాలు పెంచుతాయట. రెగ్యులర్ రతిక్రీడ శరీరంలో... Read more

  • Married couples not happy with romance

    మనది పొద్దున్న లేస్తునే హడావిడి జీవితం...

    Jul 05 | మనది పొద్దున్న లేస్తునే హడావిడి జీవితం...రాత్రి పడుకునే ముందు దాకా ఆఫీసుకు వెళ్లడం...రావడం గురించే ఆలోచనలు తప్ప...ఆలుమగలు కలిసి సరదాగా బుర్లు చెప్పుకునే పరిస్థితి లేదు. ఒక వేళ ఉన్న కాసేపు సమయంలో...ఇద్దరూ ఆ... Read more

  • Romance satisfaction

    భార్య రతిలో పాల్గొనడానికి భయపడడం వల్ల ఒక్కోసారి

    Jul 05 | భార్య రతిలో పాల్గొనడానికి భయపడడం వల్ల ఒక్కోసారి తన భర్తతో సరిగ్గా దాంపత్య సుఖంలో పాలుపంచు కోలేకపోతుంది. ఇందుకు రతిలో నొప్పి ఒక కారణం! దీనిని వైజ్ఞానిక పరిభాషలో వెజైనమస్‌ అంటారు.అంగప్రవేశం పట్ల అకారణమైన... Read more

  • No silent in romance time newly married couple

    పెళ్లయిన కొత్తలో దంపతులు ఏకాంతం కోసం

    Jul 05 | పెళ్లయిన కొత్తలో దంపతులు ఏకాంతం కోసం తాపత్రయ పడతారు. ఎలాగో అలా సాధించుకుంటారు. క్రమంగా ఆ అవకాశం కనుమరుగైపోతుంది. దంప తులకు శ్రద్ధ ఇంతకు ముందు ఉన్నంతగా ఉండదు. దాంతో ఎంతో ప్రాముఖ్యత వున్న... Read more

  • How to start romanting conversation

    శృంగార జీవితాన్ని సజీవంగా

    Jul 05 | శృంగార జీవితాన్ని సజీవంగా ఉంచుకోవాలంటే దూరంగా ఉన్న దంపతులకు మంచి మార్గం సెక్యువల్ టెక్స్ట్ మెసేజ్ మంచి ఆయుధం. సెక్స్టింగ్ చిలిపిగానూ ఉద్వేగభరితంగానూ ఉంటుంది. విపరీతమైన సెక్స్టింగ్ జరుపుతుంతుంటే శృంగారంలోకి దిగకుండా నియంత్రించుకోవడం అసాధ్యంగా... Read more