physically problems on romance effect | love and relationship tips

Physically problems on romance effect

love and relationship tips, romance tips, husband wife tips, husband wife romance tips, romance tips telugu, love tips telugu, best honeymoon spots, best romance positions, romance tips to couple, newly married couple tips, married couple romance tips, husband wife relationship tips

physically problems on romance effect : love and relationship tips for newly married couple

అంగస్తంభన లోపాలకు మానసిక స్థితే పూర్తి కారణమన్న

Posted: 07/05/2013 11:11 AM IST
Physically problems on romance effect

అంగస్తంభన లోపాలకు మానసిక స్థితే పూర్తి కారణమన్న భావన చాలా మందిలో పాతకుపోయింది. వాస్తవానికి అంగస్తంభన లోపాలకు అతి పెద్ద కారణం శారీరక సమస్యలే. ఓ 15 శాతం మానసికమైనవి ఉన్నా మిగతా 85 శాతం కారణాలు పూర్తిగా శారీరకమైనవి.
 
శృంగారం..... భౌతిక జీవితంలో అత్యంత కీలకమైనదీ ఇదే. ఎంతోమంది అత్యంత రహస్యంగా ఉంచుకునేదీ ఇదే. అన్నీ సవ్యంగానే సాగిపోతున్నప్పుడు ఎవరికీ ఏమీ చెప్పుకోవలసిన అవసరం ఉండదు. కానీ, ఒక సమస్య మొదలైనప్పుడు, ఒక లోపం కాల్చివేస్తున్నప్పుడు కూడా మౌనంగా ఉంటే ఎలా? మొత్తం జీవితాన్నే నిర్జీవంగా మార్చివేసే అతిపెద లైంగిక లోపాన్ని అతి రహస్యంగా ఉంచుకుంటే ఏమవుతుంది? అసలు జీవించి ఉన్నామో లేదో తెలీకుండాపోతుంది.

1995లో ప్రపంచ వ్యాప్తంగా 152 మిలియన్ల మంది ఈ అంగస్థంభన లోపాలతో బాధపడినట్లు అధ్యనాల్లో తేలింది. ఈ క్రమంలో 2025 నాటికి వీరి సంఖ్య 322 మిలియన్ల మంది ఈ సమస్య బారిన పడతారన్నది ఒక అంచనా. ఈ పరిణామాలు ఇంతతీవ్రంగా పెరగుతూ పోతే, మానవ సంతతే మరుగయ్యే పరిస్థితి.అంగస్థంభన లోపాలు కొందరిలో పాక్షికంగా ఉంటే మరికొందరిలో పూర్తిస్థాయిలో ఉంటాయి. కొందరిలో అతి స్వల్పం కాలం ఉండిపోయే అంగస్థంభనలూ ఉంటాయి.

మొత్తంగా చూస్తూ ప్రతి ఇద్దరిలో ఒకరు అంగస్థంభన లోపాలతో సతమతమవుతున్నారు. మధుమేహ పీడితుల్లో కూడా దాదాపు 50 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. రోజూ ఒక పాకెట్ సిగరెట్లు తాగే వారిలో దాదాపు 50 శాత మంది అంగస్తంభనలోపాలతో బాదపడుతున్నవారే. 40 ఏళ్లు దాటిన వారిలో 70 శాతం దాకా ఈ సమస్య ఉంది. వాస్తవికంగా ఇంత పెద్ద శాతం మంది ఈ సమస్యతో బాదపడుతున్నా, వారిలో అత్యంత స్వల్ప సంఖ్యలోనే వైద్యచికిత్సలకు వెళుతున్నారు.

స్తంభనా లోపం ఇద్దరి సమస్య

లైంగిక ప్రక్రియలో అత్యధిక శాతం పురుషులు ఎదుర్కొనే సమస్య అంగస్తంభన లోపం. ఒకప్పుడు ఈ సమస్య కేవలం వయసు పైబడిన వారిలోనే ఉంటుందని భావించేవారు. కానీ, ఇప్పుడది అన్ని వయసుల వారిలోనూ కనిపిస్తోంది. ఎవరో ఎందుకు? కొత్తగా పెళ్లయిన వాళ్లలోనే దాదాపు 40 శాతం మంది అంగస్తంభన సమస్యల్ని ఎదుర్కొంటున్నట్లు అధ్యయనాల్లో బయటపడింది.అంగస్తంభన లోపాలు ప్రారంభంలో అప్పుడో ఇప్పుడో చాలా అరుదుగా వచ్చిపోతుంటాయి.

స్తంభనలు ఎలా వస్తాయి?

అంగ స్తంభన వ్యవస్థ ఎన్నెన్నో అంశాల మిశ్రణం. ఆలోచనలు, అనుభూతులు, కండరాలు, నరాలు, రక్తం ఇవన్నీ సరియైన రీతిలో పనిచేసినప్పుడే స్తంభనలు పరిపూర్ణంగా ఉంటాయి. శరీరంలోని న్యూరోట్రాన్స్‌మీటర్లన్నీ సరిగ్గా ఉండి, అవసరమైనంత నైట్రస్ ఆక్సైడ్ అంది, రక్తంలో ఆక్సీజన్ పరిమాణం సరిపడా ఉండి, టెస్టోస్టెరాన్ హార్మోన్‌లు అవసరమైన మోతాదులో ఉన్నప్పుడే లైంగిక పటుత్వం ఉంటుంది. అంగస్తంభనా లోపాలకు అతి పెద్ద కారణం శారీరక సమస్యలే. 85 శాతం కారణాలు శారీరకమైతే, మిగతా 15 శాతమే మానసిక కారణాలు ఉంటాయి. వాస్తవానికి అంగస్తంభన లోపాలకు అతి పెద్ద కారణం శారీరక సమస్యలే. ఓ 15 శాతం మానసికమైనవి ఉన్నా మిగతా 85 శాతం కారణాలు పూర్తిగా శారీరకమైనవే.  ఈ సమస్యలను అధికమించాలంటే డాక్టర్లను కలిసి నిర్భయంగా చెప్పుకొని సంసార జీవితాన్ని ఆస్వాదించండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • If the wife is a romance experience happy

    భార్యకు సెక్స్ అనుభవం ఉంటే.

    Aug 30 | చాలా మంది యువకులు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. మరికొంతమంది యువకులు తమ మనస్సుకు నచ్చిన వితంతువులను కూడా ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంటారు. ఇలాంటి మహిళలకు తొలి భర్తతో సెక్స్ అనుభవం ఉంటుంది. కానీ వీరిని... Read more

  • Stirring in romance

    సెక్స్ లో గందరగోళమా ?

    Jul 17 | సెక్స్ సుఖం చవిచూడాలని కాచుక కూచున్న పురుషుడు కొత్తగా పెళ్లయిన తర్వాత భార్య మనసులో ఏమున్నదో పట్టించుకునే ఆలోచన కూడా చేయడు. తొలిరాత్రే ఆ అనుభవం పొందాలని ప్రయత్నం చేస్తాడు. అమ్మాయికి భయం, అసౌకర్యం... Read more

  • Whether or not to have children after marriage

    పెళ్ళయిన కొత్త జంటలు పిల్లలు వద్దనుకుంటే...

    Jul 09 | పెళ్లి కాగానే పిల్లల్ని కనేసి, ఆ తర్వాత వారి ఆలనాపాలనా చూసుకుంటూ ఆ బరువు బాధ్యతలను నెత్తిన వేసుకునేందుకు ఇపుడు ఏ జంటా సిద్ధంగా ఉండటం లేదు. వివాహం కానించిన తర్వాత జీవితాన్ని కాస్తంత... Read more

  • Couple interest for romance

    చాలా మంది యువతీ యువకుల

    Jul 05 | కుచాలా మంది యువతీ యువకుల విపరీతమైన లైంగిక కోర్కెలు ఉంటాయి. అలాంటి వారు.. సమయం సందర్భం లేకుండా వీలు చిక్కినపుడు రతి క్రీడకు ఉపక్రమిస్తుంటారు. మరికొంతమందికి తమకు మంచి మూడ్ ఉన్నప్పటికీ.. సెక్స్‌లో పాల్గొనేందుకు... Read more