ఆహ్లాదకరమైన సెక్స్ కోసం ప్రతి రోజూ ఆరు గంటల నిద్ర తప్పనిసరి అని సెక్స్, మానిసిక వైద్య నిపుణులు చెపుతున్నారు. ఈ నిద్రతో పాటు.. ఓ గంట వ్యాయామం చేస్తే ఇంకా మంచిగా ఉంటుందని వారు చెపుతున్నారు. వాకింగ్, స్విమ్మింగ్, షటిల్ వంటి వ్యాయామాలు మంచివని చెపుతున్నారు. ఇవి మొక్కుబడిగా కాకుండా ఇష్టంగా చేయాలని కోరుతున్నారు. ధ్యానం కూడా లైంగిక శక్తిని పెంచుతుందని చెపుతున్నారు.
అలాగే, శృంగారంలో ఆసక్తిని పెంచడానికి ఆహారం కూడా ప్రాముఖ్యత వహిస్తుంది. ఒకప్పుడు మాంసాహారం సెక్స్ కోరికలను పెంచుతుందని నమ్మేవారు. పెళ్లయిన కొత్త దంపతులతో నేతితో చేసిన మినపసున్నండలు తినిపించేవారు. వాటిలోని పోషక విలువలు లైంగిక పటుత్వాన్ని పెంచుతాయి.
ఇప్పుడు మారిన జీవన శైలికి అనువుగా వైద్యనిపుణులు దానిమ్మపండ్లు, ఆక్రోట్, ఓట్స్ శక్తినిస్తాయని చెబుతున్నారు. అలాగే మసాలాలు ఘాటుగా ఉన్న ఆహారం తీసుకుంటే కూడా కోరిక కలుగుతుంది. చాక్లెట్లు తినడం వల్ల కూడా లైంగిక శక్తి పెరుగుతుందని ఇటీవల నిర్వహించిన పరిశోధనలో తేలింది. వీటన్నింటి కంటే ప్రధానంగా భార్యాభర్తల మధ్య లేని పోని అనుమానాలకు తావు లేకుండా చూసుకోవాలని కోరుతున్నారు. మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల జీవితం సుఖమయం అవుతుందని సలహా ఇస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jul 05 | రతిలో స్త్రీ స్వర్గపుటంచులను చేరుకోవాలంటే... జీ స్పాట్ కి చక్కని ప్రేరణ కలిగించాలి. మరి జీ స్పాట్ ఎక్కడ ఉంటుందో చాలా మంది యువతీ యువకులకు తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటుంది. దీని కోసం అనేక... Read more
Jul 05 | భాగస్వామిని మరులుగొలిపి మత్తెక్కించి రతిక్రీడలో పతాక స్థాయికి చేర్చడానికి కొన్ని అద్భుతమైన పద్ధతులున్నాయి. నేరుగా పడక గదిలోకి చేరుకుని రతిక్రీడను చేసి ముగించే పద్ధతి కన్నా ఆధునిక యువతులు శృంగారాన్ని పండించే చర్యలను అధికంగా... Read more
Jul 05 | అనేక మంది యువకులకు తమ లైంగిక సామర్థ్యం (శక్తి)పై లేనిపోని అపోహలు తలెత్తుతుంటాయి. ఈ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు. వాస్తవానికి లైంగిక సామర్థ్యం గురించి వైద్యులను అడిగితే.. లైంగిక సామర్థ్యం బాగా... Read more
Jul 05 | సాధారణంగా కొత్త దంపతుల్లో సెక్స్ పై మొదట్లో ఉన్న ఆసక్తి పిల్లలు పుట్టిన తరువాత ఉండదని అంటారు నిపుణులు. ముఖ్యంగా స్త్రీలలో సెక్స్ పై ఆసక్తి తగ్గిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. పిల్లలు... Read more
Jul 05 | తొలి రేయి రతిక్రీడ విషయంలో యువతీయువకులకు బిడియం, ఆందోళన ఉంటుంది. రతిక్రీడలో విఫలమవుతామేమోననే ఆందోళన ఎక్కువగా ఉంటుంది. తన భాగస్వామి అసంతృప్తికి గురి కాకుండా చేయడమెలా అనే భయం పీడిస్తూ ఉంటుంది. తొలి రేయి... Read more