What type of romance girls like

romance, love, girls, young girls, women, kitchen romance, kitchen love, four play, bedroom romance, bathroom romance, love and relationship tips, romance tips, husband wife tips, husband wife romance tips, romance tips telugu, love tips telugu, best honeymoon spots, best romance positions, romance tips to couple, newly married couple tips, married couple romance tips, husband wife relationship tips

What type of romance girls like. From the time that they're little girls, women's imaginations are filled with dreams of romance. What do women want from romance

భాగస్వామిని మరులుగొలిపి మత్తెక్కించి రతిక్రీడలో పతాక

Posted: 07/05/2013 11:25 AM IST | Updated: 04/15/2015 05:28 PM IST
What type of romance girls like

Doggy-style_position

Romance-in-the-kitchenభాగస్వామిని మరులుగొలిపి మత్తెక్కించి రతిక్రీడలో పతాక స్థాయికి చేర్చడానికి కొన్ని అద్భుతమైన పద్ధతులున్నాయి. నేరుగా పడక గదిలోకి చేరుకుని రతిక్రీడను చేసి ముగించే పద్ధతి కన్నా ఆధునిక యువతులు శృంగారాన్ని పండించే చర్యలను అధికంగా ఇష్టపడుతున్నట్లు అధ్యయనంలో తేలింది. పురుషుడు తనపై మక్కువ చూపాలని, దాన్ని వివిధ పద్ధతుల్లో వ్యక్తం చేయాలని వారు కోరుకుంటున్నారు. ఆ పద్ధతుల ద్వారా ముగ్గులోకి దింపే పురుషులను ఇప్పటి మహిళలను ఇష్టపడుతున్నట్లు తేలింది.వంట చేస్తుండగా ఆమెను వెనకనుండే చుట్టేయండి. తీపి పదార్థాలు లేదా ఫలాలు ఆమె నోటికి అందించండి. వాటిని కలిసి పంచుకోండి. చూపులు ఆమె ప్రత్యేక స్థానాలపై నిలిచే విధంగా కోరికను వ్యక్తం చేయండి. నడుం చుట్టూ చేతులు వేసి ఆలింగనం చేసుకుని పెదవులపై సుతారంగా ముద్దులు కురిపించండి.

మీ భాగస్వామికి స్పర్శతో చక్కటి అనుభూతి కలిగించండి.శరీరాన్నిఆ రకంగా వశం చేసుకోండి. దాంతో ఆమెలో కోరిక రగిలి ముగ్గులోకి దిగుతుంది. వద్దు వద్దంటూనే మీ చేతుల్లోకి వచ్చేస్తుంది. మెల్లగా అక్కడి నుంచి కదిలించి వెంటనే ముగ్గులోకి దిగకుండా మీద కూర్చోబెట్టుకోండి. ఇద్దరూ కలిసి స్నానం చేయండి. ఇది కుదరకపోతే, మీరు బాత్ రూమ్ లో వుండి ఆమెను లోపలికి లాగేయండి. రోమాన్స్ తో రతిక్రీడ మొదలెట్టడం అందులోనూ బాత్ రూమ్ స్నానంతో ఎంతో మజా నిస్తుంది.

Romanceరతిక్రీడ ఉత్తేజాన్నిచ్చేటందుకు ముందస్తు ఫోర్ ప్లే మొదలు పెట్టండి. మహిళలు ఫోర్ ప్లే ఎంతో ఇష్టపడతారు. ఆమెకుగల తడసిన పొడవాటి వెంట్రుకలు తగిలిన వెంటనే మగాడి ఒళ్లు జివ్వుమనిపిస్తుంది. అందునా ఉదయపు వేళ ఉద్రేకం. ఆకర్షణీయమైన లుంగీ ధరిస్తే మరింత త్వరగా అంగీకారం వస్తుంది. ఈ ఐడియాలు ప్రయత్నించి రొమాన్స్ తో కూడిన రతిక్రీడానుభూతులను పొందండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Tips to improve ability of romance husband wife

    రతి సామార్ధ్యాన్ని పెంచుకోండిలా ?

    Jul 17 | ఆహ్లాదకరమైన సెక్స్ కోసం ప్రతి రోజూ ఆరు గంటల నిద్ర తప్పనిసరి అని సెక్స్, మానిసిక వైద్య నిపుణులు చెపుతున్నారు. ఈ నిద్రతో పాటు.. ఓ గంట వ్యాయామం చేస్తే ఇంకా మంచిగా ఉంటుందని... Read more

  • Husband wife romance best tips womans satisfaction

    రతిలో స్త్రీ స్వర్గపుటంచులను చేరుకోవాలంటే

    Jul 05 | రతిలో స్త్రీ స్వర్గపుటంచులను చేరుకోవాలంటే... జీ స్పాట్ కి చక్కని ప్రేరణ కలిగించాలి. మరి జీ స్పాట్ ఎక్కడ ఉంటుందో చాలా మంది యువతీ యువకులకు తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటుంది. దీని కోసం అనేక... Read more

  • Healthy foods enhance romance stamina boys

    అనేక మంది యువకులకు తమ లైంగిక సామర్థ్యం (శక్తి)పై లేనిపోని

    Jul 05 | అనేక మంది యువకులకు తమ లైంగిక సామర్థ్యం (శక్తి)పై లేనిపోని అపోహలు తలెత్తుతుంటాయి. ఈ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు. వాస్తవానికి లైంగిక సామర్థ్యం గురించి వైద్యులను అడిగితే.. లైంగిక సామర్థ్యం బాగా... Read more

  • Feeling depressed after childbirth

    సాధారణంగా కొత్త దంపతుల్లో సెక్స్

    Jul 05 | సాధారణంగా కొత్త దంపతుల్లో సెక్స్ పై మొదట్లో ఉన్న ఆసక్తి పిల్లలు పుట్టిన తరువాత ఉండదని అంటారు నిపుణులు. ముఖ్యంగా స్త్రీలలో సెక్స్ పై ఆసక్తి తగ్గిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. పిల్లలు... Read more

  • Romantic tips for first night newly married couple

    తొలి రేయి రతిక్రీడ విషయంలో

    Jul 05 | తొలి రేయి రతిక్రీడ విషయంలో యువతీయువకులకు బిడియం, ఆందోళన ఉంటుంది. రతిక్రీడలో విఫలమవుతామేమోననే ఆందోళన ఎక్కువగా ఉంటుంది. తన భాగస్వామి అసంతృప్తికి గురి కాకుండా చేయడమెలా అనే భయం పీడిస్తూ ఉంటుంది. తొలి రేయి... Read more

Today on Telugu Wishesh

X

Latest Reviews

porno