healthy foods enhance romance stamina boys | romance health tips

Healthy foods enhance romance stamina boys

love and relationship tips, romance tips, husband wife tips, husband wife romance tips, romance tips telugu, love tips telugu, best honeymoon spots, best romance positions, romance tips to couple, newly married couple tips, married couple romance tips, husband wife relationship tips

Foods Men Can Eat To Enhance romance Stamina. As many as one out of three men may be affected by premature ejaculation or erectile dysfunction at some point in their lives, according to the Mayo Clinic. The website Ask Men states that premature ejaculation occurs when a man ejaculates too early or before the woman orgasms

అనేక మంది యువకులకు తమ లైంగిక సామర్థ్యం (శక్తి)పై లేనిపోని

Posted: 07/05/2013 11:25 AM IST
Healthy foods enhance romance stamina boys

అనేక మంది యువకులకు తమ లైంగిక సామర్థ్యం (శక్తి)పై లేనిపోని అపోహలు తలెత్తుతుంటాయి. ఈ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు. వాస్తవానికి లైంగిక సామర్థ్యం గురించి వైద్యులను అడిగితే.. లైంగిక సామర్థ్యం బాగా ఉండాలంటే పౌష్టికాహారంతో పాటు.. తగినంత వ్యాయామం ఉండాలని చెపుతున్నారు.అన్నిటికంటే ముఖ్యంగా.. మనస్సు ఉత్సాహంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. పాలు, మాంసం, గుడ్లు, చేపలు, పప్పులు కండరాలను పటిష్టం చేస్తాయని అంటున్నారు.

వీటితో పాటు ఆకుకూరలు, కాయగూరలు తగు మోతాదులో తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.ఇంకా పండ్లు, పండ్ల రసాలు తీసుకుంటే సెక్స్‌ శక్తి పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. కోడి మాంసం, చిక్కుళ్ళు, బఠాణీలు, డ్రై ఫ్రూట్స్‌ వంటివి మంచి బలవర్ధక ఆహారమని చెపుతున్నారు. ఈ ఆహారం తీసుకోవడంతో పాటు వ్యాయామం చేస్తూ మానసికంగా ఉత్సాహంగా ఉంటే లైంగిక జీవితం కూడా పూర్తిస్థాయిలో సంతృప్తికరంగా ఉంటుందని వారు వెల్లడిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : love and relationship tips  romance tips  married couple romance tips  

Other Articles

  • Tips to improve ability of romance husband wife

    రతి సామార్ధ్యాన్ని పెంచుకోండిలా ?

    Jul 17 | ఆహ్లాదకరమైన సెక్స్ కోసం ప్రతి రోజూ ఆరు గంటల నిద్ర తప్పనిసరి అని సెక్స్, మానిసిక వైద్య నిపుణులు చెపుతున్నారు. ఈ నిద్రతో పాటు.. ఓ గంట వ్యాయామం చేస్తే ఇంకా మంచిగా ఉంటుందని... Read more

  • Husband wife romance best tips womans satisfaction

    రతిలో స్త్రీ స్వర్గపుటంచులను చేరుకోవాలంటే

    Jul 05 | రతిలో స్త్రీ స్వర్గపుటంచులను చేరుకోవాలంటే... జీ స్పాట్ కి చక్కని ప్రేరణ కలిగించాలి. మరి జీ స్పాట్ ఎక్కడ ఉంటుందో చాలా మంది యువతీ యువకులకు తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటుంది. దీని కోసం అనేక... Read more

  • What type of romance girls like

    భాగస్వామిని మరులుగొలిపి మత్తెక్కించి రతిక్రీడలో పతాక

    Jul 05 | భాగస్వామిని మరులుగొలిపి మత్తెక్కించి రతిక్రీడలో పతాక స్థాయికి చేర్చడానికి కొన్ని అద్భుతమైన పద్ధతులున్నాయి. నేరుగా పడక గదిలోకి చేరుకుని రతిక్రీడను చేసి ముగించే పద్ధతి కన్నా ఆధునిక యువతులు శృంగారాన్ని పండించే చర్యలను అధికంగా... Read more

  • Feeling depressed after childbirth

    సాధారణంగా కొత్త దంపతుల్లో సెక్స్

    Jul 05 | సాధారణంగా కొత్త దంపతుల్లో సెక్స్ పై మొదట్లో ఉన్న ఆసక్తి పిల్లలు పుట్టిన తరువాత ఉండదని అంటారు నిపుణులు. ముఖ్యంగా స్త్రీలలో సెక్స్ పై ఆసక్తి తగ్గిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. పిల్లలు... Read more

  • Romantic tips for first night newly married couple

    తొలి రేయి రతిక్రీడ విషయంలో

    Jul 05 | తొలి రేయి రతిక్రీడ విషయంలో యువతీయువకులకు బిడియం, ఆందోళన ఉంటుంది. రతిక్రీడలో విఫలమవుతామేమోననే ఆందోళన ఎక్కువగా ఉంటుంది. తన భాగస్వామి అసంతృప్తికి గురి కాకుండా చేయడమెలా అనే భయం పీడిస్తూ ఉంటుంది. తొలి రేయి... Read more

Today on Telugu Wishesh

porno