Tips to relief from depression problems while romance | husband wife relationship tips

Feeling depressed after childbirth

love and relationship tips, romance tips, husband wife tips, husband wife romance tips, romance tips telugu, love tips telugu, best honeymoon spots, best romance positions, romance tips to couple, newly married couple tips, married couple romance tips, husband wife relationship tips

Baby blues and postnatal depression, including symptoms and treatment of postnatal depression, plus puerperal psychosis and postnatal post-traumatic stress disorder

సాధారణంగా కొత్త దంపతుల్లో సెక్స్

Posted: 07/05/2013 11:25 AM IST
Feeling depressed after childbirth

Feeling_depressed_after_childbirth1

సాధారణంగా కొత్త దంపతుల్లో సెక్స్ పై మొదట్లో ఉన్న ఆసక్తి పిల్లలు పుట్టిన తరువాత ఉండదని అంటారు నిపుణులు. ముఖ్యంగా స్త్రీలలో సెక్స్ పై ఆసక్తి తగ్గిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. పిల్లలు పుట్టాక సెక్స్ పై ఆసక్తి చూపకపోవడానికి నిపుణులు కొన్ని కారణాలు సూచిస్తున్నారు.

ప్రధానంగా సిజేరియన్ వల్ల కలిగే భయం, కుట్లు వద్ద కలిగే నొప్పి, రక్తస్రావంతో రోగిలా పడి ఉండవలసి రావడం, కొత్తగా పుట్టిన పాప బాధ్యత, బేబీకి పాలు తాగించాల్సి రావడం, రాత్రిళ్లు పాపకు సంరక్షణ, ఆ నిర్వహణలో సరిగా నిద్ర పట్టక పోవడం, లేదా నిద్ర పోవడానికి సమయం లేకపోవడం, ప్రసవానంతరం హార్మోన్ల అసమతుల్యత వల్ల పోస్ట్ నాటల్ డిప్రెషన్ ఏర్పడటం, ఉద్రేకాలకు, ఆందోళనలకు లోను కావడం, చిరాకు, కోపం పెరగడం ఇవన్నీ కలిసి సెక్స్ పట్ల విముఖత కలిగించవచ్చని చెపుతున్నారు. దీనికితోడు.. మనసూ శరీరం రెండూ అలసి పోవడం అనే కారణం కూడా ఈ సెక్స్‌పట్ల విముఖతకు దారితీస్తుందని వైద్యులు చెపుతున్నారు. సో... మీరు మీ భాగస్వామి బాధలను అర్థం చేసుకొని లైంగిక జీవితాన్ని అనందించండి.

NOTE: We inform you that we are not owner of any of the products, images or any other products displaying on our website. But all the articles are written by us and we owned them. If you found any image or product that found under your copyrights then please feel free to CONTACT US. We will remove that image or product as soon as possible. All the images are collected from Google.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(5 votes)
Tags : husband wife relationship tips  love and relationship tips  

Other Articles

  • Tips to improve ability of romance husband wife

    రతి సామార్ధ్యాన్ని పెంచుకోండిలా ?

    Jul 17 | ఆహ్లాదకరమైన సెక్స్ కోసం ప్రతి రోజూ ఆరు గంటల నిద్ర తప్పనిసరి అని సెక్స్, మానిసిక వైద్య నిపుణులు చెపుతున్నారు. ఈ నిద్రతో పాటు.. ఓ గంట వ్యాయామం చేస్తే ఇంకా మంచిగా ఉంటుందని... Read more

  • Husband wife romance best tips womans satisfaction

    రతిలో స్త్రీ స్వర్గపుటంచులను చేరుకోవాలంటే

    Jul 05 | రతిలో స్త్రీ స్వర్గపుటంచులను చేరుకోవాలంటే... జీ స్పాట్ కి చక్కని ప్రేరణ కలిగించాలి. మరి జీ స్పాట్ ఎక్కడ ఉంటుందో చాలా మంది యువతీ యువకులకు తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటుంది. దీని కోసం అనేక... Read more

  • What type of romance girls like

    భాగస్వామిని మరులుగొలిపి మత్తెక్కించి రతిక్రీడలో పతాక

    Jul 05 | భాగస్వామిని మరులుగొలిపి మత్తెక్కించి రతిక్రీడలో పతాక స్థాయికి చేర్చడానికి కొన్ని అద్భుతమైన పద్ధతులున్నాయి. నేరుగా పడక గదిలోకి చేరుకుని రతిక్రీడను చేసి ముగించే పద్ధతి కన్నా ఆధునిక యువతులు శృంగారాన్ని పండించే చర్యలను అధికంగా... Read more

  • Healthy foods enhance romance stamina boys

    అనేక మంది యువకులకు తమ లైంగిక సామర్థ్యం (శక్తి)పై లేనిపోని

    Jul 05 | అనేక మంది యువకులకు తమ లైంగిక సామర్థ్యం (శక్తి)పై లేనిపోని అపోహలు తలెత్తుతుంటాయి. ఈ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు. వాస్తవానికి లైంగిక సామర్థ్యం గురించి వైద్యులను అడిగితే.. లైంగిక సామర్థ్యం బాగా... Read more

  • Romantic tips for first night newly married couple

    తొలి రేయి రతిక్రీడ విషయంలో

    Jul 05 | తొలి రేయి రతిక్రీడ విషయంలో యువతీయువకులకు బిడియం, ఆందోళన ఉంటుంది. రతిక్రీడలో విఫలమవుతామేమోననే ఆందోళన ఎక్కువగా ఉంటుంది. తన భాగస్వామి అసంతృప్తికి గురి కాకుండా చేయడమెలా అనే భయం పీడిస్తూ ఉంటుంది. తొలి రేయి... Read more

Today on Telugu Wishesh

porno