Tips to get wife in romance mood | husband wife relationship tips

How get wife into the romance mood

kamasutra, love, romance, romance life wife, husband wife relationship, wife love tips

How get wife into the romance mood

భార్యకు మూడ్ తెప్పించడం ఎలా ?

Posted: 07/05/2013 11:09 AM IST
How get wife into the romance mood

చాల మంది స్త్రీలు రతిని కేవలం రాత్రి వేళల్లో మాత్రమే చేసుకునే క్రీడగా భావిస్తారు. పడక గదిలోనే రతిని అనుమతి ఇస్తారు. ఇకవేళ భర్తకు మూడ్ ఉండి రోజులో ఎప్పుడైనా సెక్స్ చేద్దామని ప్రయత్నిస్తే వారికి అవకాశం ఇవ్వక పోగా, చిరాకు తెప్పిస్తారు. దీంతో భర్త చిరాకు పరాకు పడుతాడు. అలా భర్తలు చిరాకు పడకుండా భార్యను ముగ్గులోకి దించడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే మన దార్లోకి వస్తారని అంటున్నారు నిపుణులు. ఆవేంటో ఓసారి చూద్దాం.

భార్య ఒంటరిగా ఉన్న సమయంలో వెనక నుండి వెళ్ళి గట్టిగా వాటేసుకొని కొని మెడ భాగంలో ఓ ముద్దు ఇస్తే ఇట్టే కరిగిపోతారని అంటున్నారు. అలాగే భార్యా వంటగదిలో ఉన్న సమయంలో శబ్ధం చేయకుండా వెళ్లి వెనుక నుంచి చుట్టేయడం. ఆ సమయంలో మీకు అందుబాటులో ఉండే చాక్‌లెట్ లేదా ఐస్‌క్రీమ్ వస్తువులను నోట్లో పెట్టేసి.. మీరు కూడా వాటిని షేర్ చేసుకునేందుకు ప్రయత్నించాలి. కొన్ని సందర్భాలలో వారు చిరాకు పడ్డా మనం కూల్ గా ఉండాలంటున్నారు.

ఒకవేళ అది ఫలితం ఇవ్వకపోతే...బాత్‌రూమ్‌లోకి స్నానం చేస్తున్నట్టుగా వెళ్లి.. భార్యను పిలిచి లోపలికి లాగేయాలి. అక్కడ రోమాన్స్‌ ప్రారంభించాలి. అందులోనూ బాత్‌రూమ్ స్నానంతో ఎంతో మజానిస్తుంది. రతిక్రీడ ఉత్తేజాన్ని ఇచ్చేటందుకు ముందస్తు ఫోర్‌ప్లేతో ఆరంభించాలి. ఎందుకంటే మహిళలు ముందుగా ఫోర్‌ప్లేలను ఎంతో ఇష్టపడతారట.

అలాగే, కంటి సైగలతో కూడా భార్యతో రొమాన్స్ మొదలు పెట్టవచ్చని నిపుణులు చెపుతున్నారు. భార్య దృష్టిలో పడటానికి కంటి సైగలతో రొమాన్స్ చేయవచ్చంటున్నారు. వాస్తవానికి మహిళలు మగవారిని ఆకర్షించేందుకు వీటిని బాగా ఉపయోగిస్తారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(88 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Bedroom information shared with friends by ladies

    బెడ్ రూం విషయాలు లీక్ చేసేది ఆడవాళ్ళే

    Feb 12 | ప్రతిరోజూ జంటల మధ్య చోటుచేసుకునే ముద్దూముచ్చట్లు ఎలాగోలా లీక్ అవడానికి కారణం ఇద్దరిలో ఒక్కరనే నగ్న సత్యాన్ని బయటపెట్టింది. ఈ లీకుల రహస్యంపై యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ తయారీదారు మెకాఫీ అనే సంస్థ ఒక... Read more

  • Young lady best love romance tips

    25 ఏళ్లలో ‘ఆమె’లో శృంగార భాావాలు

    Jul 09 | స్త్రీలు తమ 25 వ ఏట నుంచి సెక్స్ లో తీయదనాన్ని పరిపూర్ణంగా అనుభవించడం మొదలు పెడతారని ఒక సర్వే అంటోంది. వారి జీవితంలో 25 వ ఏట సెక్సువల్ గా పీక్ స్టేజీకి... Read more

  • Bleeding in romance kannepora to be docked

    కన్నెపొర ఎలా పోతుంది

    Jul 05 | కొత్తగా పెళ్ళయిన జంటల్లో భర్తలు చాలా మంది తమ భార్య కన్నెత్వం గురించే ఆలోచిస్తారు. తొలిరాత్రి కలయికలో అంగప్రవేశం తరువాత బ్లీడింగ్ అయితేనే కన్నెపొర ఉన్నట్లు భావిస్తారు. అలా బ్లీడింగ్ కాకుంటే మాత్రం ఖచ్చితంగా... Read more

  • The use of art in romance positions

    స్ర్తీలలో కళా స్థానాలు ఎక్కడుంటాయి

    Jul 05 | స్త్రీకి మదనోద్రేకాన్ని రగిల్చే స్థానాలను కళా స్థానాలని ప్రాచీన కామశాస్త్రజ్ఞులు చెప్పారు. కళా స్థానాలంటే సెక్స్ సమయానికి ముందు స్త్రీలో మదన ఉద్రేకాన్ని ముద్దుల ద్వారా కలిగించే స్థానాలన్నమాట. ఆ భాగాలపై పురుషుడు సున్నితంగా... Read more

  • Early morning romance

    ఉద్యోగులకు వేకువ జామున భలే థ్రిల్

    Jul 05 | ప్రస్తుత కాలంలో ఆడవాళ్ళు, మగవారు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉరుకుల జీవితాన్ని గడుపుతున్నాడు. ఉద్యోగాల పేరుతో ఉదయం నుండి సాయంత్రం వరకు ఏదో ఒక పనిలో అలసిపోయి ఇంటికి తినేసి హాయిగా నిద్ర... Read more

Today on Telugu Wishesh