The best romance positions for husband wife in bedroom | couple romance tips

Wife and husband love romance positions

romance tips, love and romance tips, husband wife romance tips, couple love tips, couple romance tips

The best romance positions for husband wife in bedroom

ఏ భంగిమలో రతి చేస్తే మంచిది

Posted: 07/05/2013 11:09 AM IST
Wife and husband love romance positions

రతిచేసేటపుడు ఏ భంగిమ అత్యుత్తమమయినదో ఎలా చెప్పగలం? దీనికి ఒకే ఒక సమాధానం వుంది. ఇద్దరికి నచ్చిన భంగిమే అత్యుత్తమ భంగిమ. రతిక్రియ సజావుగా సాగడానికిఅనుకూలంగా వుండాలి. శారీరకంగా సౌకర్యంగా వుండాలి. స్ర్తీ పురుషులలో ఒకరికి ఒక భంగిమ చాలా అనుకూలమయినదిగా అన్పించవచ్చు. అదే భంగిమ మరొకరికి, కొంతసేపు రతిని సాగించాక అసౌకర్యంగా అన్పించవచ్చు. కాగా ఈ అసౌకర్యాన్ని సంకేతరూపంలో వ్యక్తపర్చడం జరుగుతుంది. పారవశ్యానుభూతి తగ్గటం, మైధున వేగం తగ్గిపోవడం, స్ర్తీ అయితే పురుషున్ని నెట్టి వేయడం వంటి చర్యల ద్వారా అసౌకర్యం వ్యక్తమవుతుంది. ఆ సంకేతాన్ని అర్థం చేసుకుని మరొక భంగిమను ఎంచుకోవడానికి ప్రయత్నించాలి. భంగిమ సరయినది అయినపుడు కూడా ఆ విషయాన్ని తెలిపే సంకేతాలు ఎక్కువవుతాయి.

ఉదాహరణకు ఒక వ్యక్తికి రియర్‌ ఎంట్రి (వెనుక నుంచి సంభోగించడం) బాగా నచ్చిన భంగిమ అయినట్టయితే, ఆ భంగిమలో సెక్స్‌ చేసేటపుడు అతని అంగం మరింత ఎక్కువ గట్టి పడడం, మైధున వేగం పెరగటం, నోటిద్వారా పారవశ్యపు ధ్వనులు వెలువడడం జరుగుతుంది. అలాగే రతిక్రియలో ఎంచుకున్న భంగిమ మరీ ఎక్కువగా ఇష్టపడినదయితే తమకు తెలియకుండానే వశం తప్పి ఒకరికొకరు విపరీతంగా అదుముకుంటూ మైధునాన్ని మరింత ఉధృతం చేసుకుంటారు. ఇలా జరగడం వల్ల అప్పుడే అంగజం ఏర్పడకూడదనే అభిప్రాయంలో వున్న ఇద్దరికి లేదా ఇద్దరిలో ఒకరికి అంగజం ఏర్పడిపోయి రతి ముగింపుదశకు చేరుకుంటారు. సరయిన భంగిమ, బాగా నచ్చిన భంగిమ ఎంచుకున్నా ఒక్కోసారి రతిక్రియ త్వరగా పూర్తయిపోవచ్చు. అందుచేత రతిసలిపే భంగిమ ఇద్దరికి నచ్చినది, మరికాస్త ఎక్కువసేపు సౌకర్యవంతంగా రతిని చేయడానికి ఉపయోగపడేదిగా వుండాలి. చాలా సేపు రతి కొనసాగించిన తర్వాత ఇక రతి చాలు అనే అనుభూతికి లోనయినపుడు దంపతులు, తమకు బాగా నచ్చిన భంగిమలోకి మారడం ద్వారా స్కలనాన్ని పొంది, సంతృప్తి కరంగా రతిని పూర్తి చేయవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(11 votes)
Tags : couple romance tips  best romance positions  

Other Articles

  • Bedroom information shared with friends by ladies

    బెడ్ రూం విషయాలు లీక్ చేసేది ఆడవాళ్ళే

    Feb 12 | ప్రతిరోజూ జంటల మధ్య చోటుచేసుకునే ముద్దూముచ్చట్లు ఎలాగోలా లీక్ అవడానికి కారణం ఇద్దరిలో ఒక్కరనే నగ్న సత్యాన్ని బయటపెట్టింది. ఈ లీకుల రహస్యంపై యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ తయారీదారు మెకాఫీ అనే సంస్థ ఒక... Read more

  • Young lady best love romance tips

    25 ఏళ్లలో ‘ఆమె’లో శృంగార భాావాలు

    Jul 09 | స్త్రీలు తమ 25 వ ఏట నుంచి సెక్స్ లో తీయదనాన్ని పరిపూర్ణంగా అనుభవించడం మొదలు పెడతారని ఒక సర్వే అంటోంది. వారి జీవితంలో 25 వ ఏట సెక్సువల్ గా పీక్ స్టేజీకి... Read more

  • Bleeding in romance kannepora to be docked

    కన్నెపొర ఎలా పోతుంది

    Jul 05 | కొత్తగా పెళ్ళయిన జంటల్లో భర్తలు చాలా మంది తమ భార్య కన్నెత్వం గురించే ఆలోచిస్తారు. తొలిరాత్రి కలయికలో అంగప్రవేశం తరువాత బ్లీడింగ్ అయితేనే కన్నెపొర ఉన్నట్లు భావిస్తారు. అలా బ్లీడింగ్ కాకుంటే మాత్రం ఖచ్చితంగా... Read more

  • The use of art in romance positions

    స్ర్తీలలో కళా స్థానాలు ఎక్కడుంటాయి

    Jul 05 | స్త్రీకి మదనోద్రేకాన్ని రగిల్చే స్థానాలను కళా స్థానాలని ప్రాచీన కామశాస్త్రజ్ఞులు చెప్పారు. కళా స్థానాలంటే సెక్స్ సమయానికి ముందు స్త్రీలో మదన ఉద్రేకాన్ని ముద్దుల ద్వారా కలిగించే స్థానాలన్నమాట. ఆ భాగాలపై పురుషుడు సున్నితంగా... Read more

  • Early morning romance

    ఉద్యోగులకు వేకువ జామున భలే థ్రిల్

    Jul 05 | ప్రస్తుత కాలంలో ఆడవాళ్ళు, మగవారు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉరుకుల జీవితాన్ని గడుపుతున్నాడు. ఉద్యోగాల పేరుతో ఉదయం నుండి సాయంత్రం వరకు ఏదో ఒక పనిలో అలసిపోయి ఇంటికి తినేసి హాయిగా నిద్ర... Read more

Today on Telugu Wishesh