healthy food items which increase sexual feelings in couple to participate in romance for more time | foods for romance | romance tips

Healthy food items which increase sexual feelings in couple

romance tips, romance tips for couple, couple having romance, foods for romance, foods that increase sexual feelings, couple bedroom secrets

healthy food items which increase sexual feelings in couple : healthy food items which increase sexual feelings in couple to participate in romance for more time.

వాటిని తీసుకుంటే.. సెక్సులో టాప్ లేపేయొచ్చు

Posted: 11/20/2015 06:35 PM IST
Healthy food items which increase sexual feelings in couple

ప్రస్తుత ఆధునిక యుగంలో దంపతులు నిత్యం ఇంటి, ఆఫీసు కార్యకలాపాల్లోనే ఎక్కువ సమయం కేటాయిస్తుంటారు. అప్పుడప్పుడు ఏదో శారీరక సుఖం కోసం శృంగారంలో పాల్గొంటుంటారే తప్ప.. అందులో నిజమైన అనుభూతిని పొందలేకపోతున్నారు. ఇలా కొన్నాళ్లపాటు కొనసాగితే.. ఒకానొక దశలో లోలోపల కొన్ని ఆందోళనలను మెదులుతాయి. తమలో శృంగార కోరికలు తగ్గిపోయాయన్న అనుభవాన్ని పొందుతారు. ఎప్పుడో ఒకసారి శృంగారంలో శృంగారంలో పాల్గొనడం వల్ల ఆ తరహా అనుమానాలు రేకెత్తుతాయి. పెళ్ళైన కొత్తలో ఏ విధంగా సెక్సు సుఖాన్ని అనుభవించామో.. ఇప్పుడు అలా పొందలేకపోతున్నామని ఆవేదన చెందుతుంటారు.

ఈ విధంగా సెక్స్ మీద ఆసక్తి తగ్గడానికి మానసికపరమైన సమస్యలతో పాటు, కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా కారణం కావచ్చు. కానీ చాలామందిలో ఎటువంటి సమస్యలు కనపడదు. అయినా వారిలో ఆ విషయంలో అనుమానాలు తప్పకుండా రేకెత్తుతాయి. అలాంటి సమయంలో ఆరోగ్యకరమైన చిట్కాలు పాటించడంతోపాటు కొన్ని ఆహారాలను తీసుకుంటే చాలా మంచిదని, అవి సెక్సులో పాల్గొనే ఆసక్తిని పెంపొందిస్తాయని చెబుతున్నారు. క్రమంతప్పకుండా వ్యాయామం, ఒత్తిడికి దూరంగా ఉండటంతోపాటు.. తీసుకునే ఆహారంలో కొన్ని ప్రత్యేకమైన తప్పకుండా ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటే.. ఆ శక్తి బాగా పెరుగుతుందని అంటున్నారు. ఇంతకీ ఆ ఆహారాలేంటో తెలుసుకుందామా...

స్ట్రాబెర్రీ : వీటి గింజల్లో జింక్ ఎక్కువ మోతాదులో వుంటుంది. వీర్యం ఉత్పత్తికి అవసరమైన పురుష హార్మోన్ టెస్టోస్టీరాన్‌ను జింక్ నియంత్రిస్తుంది. సెక్స్ కోరికనూ ఉద్దీపింపజేస్తుంది. మిగతా పండ్ల మాదిరిగా  కాకుండా స్ట్రాబెర్రీలను గింజలతోపాటు తినడం వల్ల జింక్ కూడా ఎక్కువగా లభ్యమవుతుంది. స్ట్రాబెర్రీలో యాంటీ ఆక్సిడెంట్లు లైంగిక అవయవాలకు రక్త సరఫరా బాగా జరిగేలా చూస్తాయి. ఫలితంగా స్తంభన సమస్యలు తలెత్తకుండా కాపాడతాయి.

కోడిగుడ్లు : రోజంతా పనిచేసి అలసిపోవడం కూడా శృంగారంపై ఆసక్తి తగ్గడానికి మరో కారణం కావచ్చు. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే గుడ్లు త్వరగా అలసిపోకుండా చూస్తాయి. కోల్పోయిన శక్తిని తిరిగి పుంజుకోవడానికి తోడ్పడతాయి. స్తంభనలోపం బారిన పడుకుండా చూసే ఆమైన్ ఆమ్లాలు గుడ్లులో లభిస్తాయి. రోజూ ఉదయం ఒక గుడ్డు తీసుకుంటే శృంగారంలో టాప్ లేపేయొచ్చని నిపుణులు అంటున్నారు.

గింజధాన్యాలు : బాదం, జీడిపప్పు, అక్రోట్స్ వంటి  గింజలు క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల లైంగిక పటుత్వం పెరుగుతుంది. అంతేకాదు.. సంతాన సామర్థ్యాలను పెంచే సెలీనియం, జింక్ తోపాటు బోలెడన్ని పోషకాలు వీటిలో ఉంటాయి. వీటితోపాటు మెదడులో డొపమైన్ స్థాయలు పెంచడానికి గింజ ధాన్యాలు దోహదం చేస్తాయి. డొపమైన్ సెక్స్ కోరికను పెంచడంతో సెక్స్ పట్ల ఆసక్తి పెరుగుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(5 votes)
Tags : foods increase sexual feelings  romance tips  

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more