Experts Giving Some Romance Tips For Husband To Not Repeat Some Mistakes While Having Fun With Wife In Bedroom | husband wife relationship tips

Romance tips for husband to not repeat some mistakes while having fun with wife in bedroom

romance tips, romance tips in telugu, couple romance tips, couple relationship tips, husband wife relationship tips, husband wife romance, couple bed romance, couple bedroom secrets, bedroom secrets for couple

Romance Tips For Husband To Not Repeat Some Mistakes While Having Fun With Wife In Bedroom : Experts Giving Some Romance Tips For Husband To Not Repeat Some Mistakes While Having Fun With Wife In Bedroom.

సెక్సులో ఈ తప్పులు చేస్తే.. అంతే సంగతులు!

Posted: 10/08/2015 06:40 PM IST
Romance tips for husband to not repeat some mistakes while having fun with wife in bedroom

శృంగారంలో కొందరు దంపతులు తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటారు. ఆ తప్పులు చేయడం వల్ల భార్యాభర్తల మధ్య దూరం పెరగడంతోపాటు తగాదాలు చోటు చేసుకునే అవకాశాలు చాలానే వున్నాయి. కాబట్టి.. సాధ్యమైనంతవరకు ఆ తప్పుల నుంచి దూరంగా వుంటేనే చాలా మంచిదని సెక్సాలజిస్టులు సూచిస్తున్నారు. ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. అపుడే పడక గదిలో మరింత రసరంజుగా దంపతులు ఎంజాయ్ చేయవచ్చని అభిప్రాయపడుతున్నారు. అలా కాకుండా ఆ తప్పుల్నిసరిదిద్దుకోకపోతే.. ఇద్దరిలోనూ తీవ్ర అసంతృప్తి మిగులుతుంది. ఇంతకీ ఆ తప్పులేంటి? అని తెలుసుకోవాలనుందా.. అయితే మేటర్ లోకి వెళ్లాల్సిందే!

చాలా మంది దంపతులు ఫోర్‌ ఫ్లేను పెద్దగా పట్టించుకోరు. నేరుగా రతికి దిగిపోతారు. నిజానికి పురుషుడు రతి పట్ల ఎంత ఆసక్తి చూపిస్తారో.. స్త్రీ కూడా ఫోర్‌ ప్లేపై అంత ఆసక్తిని చూపుతుంది. ఈ విషయాన్ని పురుషులు ఏమాత్రం మరచిపోరాదని సలహా ఇస్తున్నారు. ఎందుకంటే.. ఫోర్‌ప్లే ద్వారానే స్త్రీ ఎక్కువగా భావప్రాప్తి పొందుతుందని సెక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి.. పురుషులు శృంగారం సమయంలో ఫోర్ ప్లేను దృష్టిలో పెట్టుకుని.. ఆ కార్యాన్ని కొద్దిసేపు కానిస్తే వారు సంతృప్తి చెందుతారని అంటున్నారు.

చాలామంది దంపతులు రెగ్యులర్ గా ఒకే భంగిమలో రతి క్రియను కానిచ్చేస్తారు. కొన్నిరోజుల వరకు ఒకే ప్రక్రయను అవలంభిస్తే ఫర్లేదు కానీ.. ఎక్కువ రోజులు దాన్నే కంటిన్యూ చేస్తే మహిళలు అసంతృప్తికి గురవుతారు. కాబట్టి.. తరచూ రకరకాల భంగిమల్లో సెక్స్ చేస్తే.. రతిక్రీడలో వున్న పూర్తి మజా ఇద్దరూ ఆస్వాదించవచ్చునని అంటున్నారు. అయితే.. ఆయా భంగిమల్లో మహిళలకు ఇబ్బందులు కలగకుండా పురుషులు జాగ్రత్త వహిస్తే.. ఇద్దరూ ఆ కార్యంలో తనివితీరా మజా పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు.

చాలా మంది పురుషులు.. తాము సెక్స్ చేసేందుకు ముందుగా.. అంగం వంటి బొమ్మతో సెక్స్ చేస్తారు. ఒక స్త్రీ ఈ తరహా సెక్స్‌కు అలవాటు పడిందంటే పురుషుడు చేసే రతి చాలదని, బొమ్మతోనే రతి కావాలని కోరుకుంటుందని చెపుతున్నారు. సెక్స్‌కు ముందు నీలి చిత్రాలు చూసే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఈ చిత్రాలు చూసేందుకు స్త్రీ అలవాటు పడితే పురుషుడిని పెద్దగా పట్టించుకోరని, అందువల్ల ఈ తరహా చిత్రాలు చూపించరాదన్నారు. ఇలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలన్నారు.

పురుషులు స్కలనం అయిన వెంటనే భార్యను పక్కకు నెట్టేసి వెళ్లిపోతారు. ఇలా చేయడం వల్ల మహిళ తీవ్ర అసంతృప్తికి గురవుతుంది. ఎందుకంటే.. శృంగారంలో మహిళలు అంత త్వరగా భావప్రాప్తి పొందరు. ఇంకా కావాలని వారు కోరుకుంటారు. అలాంటి సమయాల్లో మరికొద్దిసేపటి వరకు వారి యోని భాగాన్ని తాకుతూ, వేళ్లతో లోపల మెలికలు పెడితే వాళ్లు భావప్రాప్తి పొందుతారు. ఇలాంటి విషయాలు దృష్టిలో పెట్టుకుని శృంగార కార్యం కానిస్తే.. సుఖం పొందవచ్చునని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(6 votes)
Tags : romance tips  couple bedroom romance  romance mistakes  

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more