Long gap to husband wife romance in romance will give a new performance to them | romance tips | bedroom secrets

Husband wife romance tips long time period gap couple bedroom secrets

romance tips, husband wife relationship tips, husband wife bedroom secrets, couple romance, couple bedroom secrets, couple having fun, couple tips, couple liplock tips, experts giving romance tips

husband wife romance tips long time period gap couple bedroom secrets : Experts saying that if couple participates in romance with long gap they will get a new experience and get full satisfaction.

శృంగారానికి దూరంగా వుంటే..!

Posted: 06/09/2015 01:49 PM IST
Husband wife romance tips long time period gap couple bedroom secrets

ప్రస్తుతరోజుల్లో భార్యాభర్తలు నిత్యం బిజీగా గడుపుతుండటంతో సెక్సులో పాల్గొనేందుకు వీలుగా సమయం దొరకడం లేదు. చాలావరకు ఉద్యోగస్తులు ఈ సమస్యని ఎదుర్కొంటున్నారు. మరికొన్ని జంటలు మాత్రం.. సెక్స్‌కే కాకుండా ఒకరినొకరు చూసుకునేందుకు కూడా దూరంగా ఉంటారు. ఏమైనా విభేదాలు తలెత్తిన నేపథ్యంలో కనీసం మాట్లాడుకోరు కూడా! చాలాకాలం వరకు సెక్సులో పాల్గొనకుండా అలాగే వుండిపోతారు. నిజానికి ఇద్దరికి కలవాలని మనసులో అనిపించినా.. వారి ఈగో వారిని కలపనివ్వదు.

ఇలా సెక్సుకు చాలాకాలం దూరంగా వుంటే భార్యాభర్తలు ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని సెక్సాలజిస్టులు అంటున్నారు. ముఖ్యంగా దంపతులు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవడంతోపాటు మానసిక ఒత్తిడికి గురవుతారని వారు చెబుతున్నారు. వీరిలో సెక్స్ కోర్కెలు విపరీతంగా పెరిగి, ఆ అనుభవం కావాలని తహతహలాడుతుంటారని నిపుణులు పేర్కొంటున్నారు. అలాంటప్పుడు సెక్సులో ఉపక్రమించకపోతే ఆరోగ్యపరంగా, శారీరకపరంగా, మానసికపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయని వారు సూచిస్తున్నారు. ముందుగా మానసిక ఒత్తిడి తీవ్రంగా పెరిగి, నిత్యం ఆందోళనలో మునిగిపోతారని హెచ్చరిస్తున్నారు.

అయితే.. చాలారోజుల తర్వాత సెక్సులో పాల్గొంటే ఒక కొత్త అనుభవాన్ని పొందుతారని నిపుణులు అంటున్నారు. చాలాకాలం తర్వాత పాల్గొనే సెక్స్ రొటీన్ కి భిన్నంగా వుంటుంది. ఎనలేని అనుభూతిని దంపతులిద్దరూ పొందుతారు. దీనికి కారణం సెక్స్ నుంచి ఎక్కువకాలం దూరమైన పురుషులకు అంగం ఎక్కువసేపు నిలిచి ఉండటమే. ఈ పరిస్థితిల్లో స్ఖలనం ఆలస్యంగా జరుగుతుంది. అందువల్ల రతిలో మజా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. ప్రయోగాత్మకంగా అప్పుడప్పుడు కొన్ని రోజులు సెక్స్‌‌‍కు దూరంగా ఉండి ఆ తర్వాత శృంగారంలో పాల్గొంటే కొత్త ఆనందం పొందవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(10 votes)
Tags : romance tips  husband wife relationship tips  bedroom secrets  

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more