Some Romance Positions Can Cause HIV AIDS | Romance tips | Experts Advices

Husband wife romance tips hiv aids effects couple relationship

romance tips, romance positions, couple romance, husband wife relationship, couple romance tips, hiv aids precautions, hiv precautions, aids precautions, bedroom secrets

husband wife romance tips hiv aids effects couple relationship : Experts saying that Some Romance Positions Can Cause HIV AIDS. So Be careful and don't do those positions while having romance.

సెక్సులో ఇలా చేస్తే.. ఎయిడ్స్ రావచ్చట!

Posted: 06/04/2015 06:46 PM IST
Husband wife romance tips hiv aids effects couple relationship

దంపతుల్లో సెక్స్ కోర్కెలు గుర్రాలై పరిగెడుతున్నప్పుడు వాళ్లు తమకిష్టమైన రీతిలో రతిక్రీడలో పాల్గొంటారు. రకరకాల భంగిమల్లో, కిందామీద పడుతూ, రంజుగా రతిక్రీడ కొనసాగిస్తారు. ఇలా చేయడం వల్ల వారు పూర్తిగా భావప్రాప్తి పొందవచ్చు. అయితే.. సెక్సులో కొన్ని కార్యాలు చేస్తే మాత్రం ఎయిడ్స్ వచ్చే అవకాశం వుందని సెక్సాలజిస్టులు చెబుతున్నారు. ఇంతకీ ఆ కార్యాలేంటో తెలుసుకుందామా..

* చుంబనాలు : అవును.. అదర చుంబనాలు ఎక్కువసేపు పెట్టుకోవడం వల్ల ఎయిడ్స్ వచ్చే అవకాశం లేకపోలేదని నిపుణులు అంటున్నారు. అదెలా సాధ్యం? అని అనుకుంటున్నారా! సాధారణంగా కొందరి నోళ్లలో పుండ్లు వుండొచ్చు. అలాంటివారు నోట్లోనోరు పెట్టి చుంబనాలు చేసుకుంటే.. ఆ పుండ్లలో వుండే వైరస్ ఇద్దరి శరీరాల్లో చేరిపోతుంది. ఎంతో హానికారమైన ఆ వైరస్ హెచ్ఐవీకి దారితీసే అవకాశం ఎక్కువగా వుందని వారంటున్నారు.

* ఓరల్ సెక్స్ : కొందరు భాగస్వాములు ఓరల్ సెక్సులో పాల్గనడంలో ఎక్కువ ఆసక్తి చూపుతారు. అయితే.. ఈ సెక్సులో రెగ్యులర్ గా పాల్గొంటే మాత్రం హెచ్ఐవీ సోకే అవకాశముందని నిపుణులు అంటున్నారు. ఈ రకమైన సెక్సులో ద్రవపదార్థాల మార్పిడి ఉంటుంది. ఫలితంగా రోగి వీర్యం లేదా యోని ద్రవాల ద్వారా ఎయిడ్స్ సంక్రమించవచ్చు. అలాగే.. యానల్ సెక్స్ ద్వారా ఎయిడ్స్ వచ్చే అవకాశం వుందని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడిస్తున్నారు.

* కండోమ్ ధరించకుండా సెక్స్ లో పాల్గొంటే హెచ్ఐవీ శరీర ద్రవాలైన వీర్యం లేదా యోని ద్రవాలలో దేని ద్వారానైనా లోపలికి వస్తుంది. ఇలా ద్రవాల మార్పిడి ఎక్కువ అయిన సందర్భంలో హెచ్ఐవీ ఎయిడ్స్ సంక్రమించే అవకాశం వుందని నిపుణులు సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(12 votes)
Tags : romance tips  hiv aids precautions  husband wife relation  

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more