experts giving romantic tips for couple to get full satisfaction in romance | love and relationship tips

Romantic tips for couple to get full satisfaction in romance

romance tips, husband wife relationship tips, couple romance tips, couple love tips, love tips telugu, romance tips telugu, bathroom romance, bedroom romance, secret romance tips, hard liplock romance, massage romance

romantic tips for couple to get full satisfaction in romance : experts giving romantic tips for couple to get full satisfaction in romance.

రతిలో స్వర్గసుఖం పొందాలంటే..

Posted: 05/26/2015 05:04 PM IST
Romantic tips for couple to get full satisfaction in romance

ప్రస్తుత బిజీ ప్రపంచంలో భార్యాభర్తలు రతిక్రీడను పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నారు. పైపెచ్చుగా ఆ కార్యాన్ని కానిచ్చేస్తున్నారే తప్ప.. అందులో పూర్తి మజా పొందలేకపోతున్నారు. దీంతో వారి దాంపత్య జీవితంగా సాఫీగా కొనసాగకా.. విభేదాలు ఎక్కువగా పెరుగుతాయి. మరికొన్ని జంటలకు సమయం వున్నప్పటికీ.. రతిలో స్వర్గసుఖాన్ని అనుభవించలేకపోతున్నారు. ఇలాంటివారికోసం సెక్స్ నిపుణులు కొన్ని సూత్రాలు పొందుపరుస్తున్నారు. దాంతప్య జీవితాన్ని ఆస్వాదించలేకపోతున్న జంటలకోసం నిపుణులు అరుదైన చిట్కాలు ఇస్తున్నారు. ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా..

* జంటగా స్నానం : దంపతులిద్దరూ కలిసి స్నానం చేస్తే.. మధుర స్పర్శ అందుకుంటారు. ఒకరి శరీరానికి మరొకరు సబ్బు రుద్దడం ద్వారా, ఆ సమయంలో సెక్సీగా గుసగుసలు విన్పించుకోవడం ద్వారా ఇద్దరిలోనూ కామవాంఛలు బాగా బలపడుతాయి. అప్పుడే రతిక్రీడ కానిచ్చేస్తే.. ఇద్దరూ తమకు నచ్చినట్లుగా ఆ కార్యంలో పాల్గొంటూ అమితానందాన్ని అనుభవించవచ్చు.

* గాఢ చుంబనం : అప్పుడప్పుడు కాకుండా తరచూ భాగస్వామికి గాఢ చుంబనాలు ఇస్తూ వుంటు.. వారు చాలా దగ్గర కాగలరు. వీలు దొరికినప్పుడల్లా చుంబనాలను అదరగొడితే.. ఇద్దరిలోనూ సెక్స్ కోర్కెలు రెట్టింపవుతాయి. ఫలితంగా ఇద్దరి మధ్య వుండే విభేదాలు పూర్తిగా తొలిగిపోయి.. శృంగారకార్యాన్ని బాగా అనుభవించవచ్చు. కొన్ని ప్రత్యేక సమయాల్లో భాగస్వామిని పైకి ఎత్తు కుని ముద్దాడటం కూడా చేయండి.

* సెక్స్‌ సందేశాలు : రోజుకో రీతిలో సెక్స్‌ సందేశాన్ని మీ భాగస్వామికి విన్పించండి. ఆ సందేశం ఆ రోజు పూర్తిగా వారిని మీ ధ్యాసలోనే ఉంచగలదు. ఆ సందేశాలను భిన్న రూపాల్లో వ్యక్తం చేయడాన్ని అలవాటు చేసుకోండి. ఇలా చేస్తే.. వారిలో సెక్సు కోర్కెలో రగిలి.. శృంగారకార్యంలో పాల్గొనడానికి ఆసక్తి చూపుతారు.

* మసాజ్‌ అస్త్రం : బాడీ మసాజ్‌ ద్వారా శరీర భాగాలను పరస్పరం మర్ధన చేసుకుంటే.. దంపతులిద్దరిలో కామ వాంఛ తారాస్థాయికి చేరుతుంది. మర్ధనలో ఎప్పటికపుడు కొత్త నైపుణ్యాలు తెలుసుకుని, ప్రయోగిస్తూ ఉండాలి. తద్వారా భాగస్వామిలో గిలిగింతలు రేపవచ్చు.

* శోభనం కథలు : శోభనం కథలను రాత్రి పడుకునే సమయంలో భాగస్వామికి వినిపిస్తే.. వారిలో కామవాంఛ రగిలే అవకాశం వుంటుంది. రకరకాల కథలు చెబితే.. వారిలో కోర్కెలు గుర్రాలై పరిగెడుతాయి. అప్పుడు వారు శృంగారకార్యంలో పాల్గొనడంలో ఆసక్తి చూపుతారు.

* కొత్త భంగిమలు : ఒకే రకమైన భంగిమ కాకుండా.. రకరకాల భంగిమల్లో సెక్స్ మజాని ఎంజాయ్ చేయాలి. అప్పుడు భాగస్వాములు అందుకు అనుగుణంగా సహకరిస్తూ వారు అమితానందం పొందుతూనే భర్తలకు ఆనందం కలిగించేలా చేస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(4 votes)
Tags : romance tips  love and relationship tips  bathroom romance  

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more