Couple Can Get More Satiscation By Participating Romance In Shower | Love And Relationship Tips

Husband wife shower romance tips satisfaction bedroom secrets

shower romance, romance tips, romance health tips, romance health benefits, romance telugu tips, husband wife romance, husband wife relationship tips, couple romance, couple shower romance, romance in shower, romantic foods

Husband Wife Shower Romance Tips Satisfaction Bedroom Secrets : Experts giving some romance tips for couple to get more satisfaction. Shower romance is best for all couple to make them happy.

కలిసి స్నానం చేయండి.. ఆ సుఖం పొందండి!

Posted: 05/18/2015 06:48 PM IST
Husband wife shower romance tips satisfaction bedroom secrets

ప్రస్తుత బిజీ ప్రపంచంలో భార్యాభర్తలు తమ దాంపత్య జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నారు. ఉదయాన్నే లేవగానే ఇంటి కార్యకలాపాలు ముగించుకుని వెంటనే ఆఫీసుకు వెళ్లిపోవడం.. ఎక్కువ సమయం అక్కడే గడపడం.. ఇంటికి వచ్చేవరకు అలసిపోవడంతో సెక్స్ సుఖాన్ని పొందలేకపోతున్నారు. ఎప్పుడో వీలుదొరికినప్పుడు మాత్రమే దంపతులు సంభోగంలో పాల్గొని పైపెచ్చుగా సుఖం పొందుతున్నారే తప్ప.. అందులో పూర్తిగా ఆనందం పొందడం లేదు. మరికొన్ని జంటలు రొటీన్ సెక్స్ మాత్రమే చేసుకుంటూ.. తమ దాంపత్య సుఖాన్ని పొందుతున్నాయి. దాంతో అటువంటి దంపతుల దాంపత్య సుఖం చప్పగానే సాగిపోతుంటుంది.

అలాకాకుండా శృంగార జీవితం అద్భుతంగా, రసవత్తరంగా సాగాలంటే.. ఇద్దరూ కలిసి స్నానం చేస్తే ఫలితం అదిరిపోతుందని నిపుణులు అంటున్నారు. చాలామంది జంటలు రొటీన్ సెక్స్‌ను చేసుకుంటూ ఒక దశలో బోర్ కొట్టి పడకగదిలో నిశ్శబ్ద రాజ్యానికి ప్రవేశం కల్పిస్తుంటారు. మరికొన్ని జంటలు చాలాకాలం వరకు సెక్స్ సుఖాన్నే పొందక తమ జీవితాన్ని గడిపేస్తుంటారు. దీంతో వారి దాంపత్య జీవితాలు చాలా బోర్ గానే సాగిపోతుంటాయి. అలాంటప్పుడు ఈ జంటలు.. వీలు దొరికినప్పుడల్లా సరికొత్త పద్ధతుల్లో సెక్స్ సుఖాన్ని ఎంజాయ్ చేస్తే.. దాంపత్య జీవితం ఫెవికాల్ బంధంలా అతుక్కుని ఉండిపోతుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా రాత్రిపూట దంపతులిద్దరూ కలిసి స్నానం చేస్తే.. రతి కార్యక్రమంలో ఎక్కువ ఆనందాన్ని చవిచూస్తారని చెపుతున్నారు.

అయితే కలిసి స్నానం చేయడానికి స్త్రీ కాస్తంత సిగ్గును ప్రదర్శిస్తుందనీ, అయితే పురుషుడు కాస్త చొరవ చూపి ఆమెను ఒప్పించగలిగితే ఆ అనుభవాన్ని ఆమె మర్చిపోలేదని వారు పేర్కొంటున్నారు. బాత్‌రూమ్‌లో కలిసి స్నానం చేసేటపుడు ఇద్దరూ షవర్ కింద స్నానం చేస్తే మజా ఇంకా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. అంతేకాదు... స్నానం చేసే సమయంలో విభిన్నమైన ఆలోచనలతో ఒకరి తనువులో అందాలను మరొకరు పొగడ్తలు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందనీ, ఇది శృంగార జీవితాన్ని మరింత సుఖమయం చేస్తుందని పేర్కొంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(4 votes)
Tags : Romance Tips  Shower Romance  Bedroom Secrets  

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more