romance vitamins | husband wife romance relationship | best romance positions

Vitamins which increases the romantic feelings in men and women

romance vitamins, romance nutrients, romance tips telugu, husband wife relationship tips, couple romance, romantic feelings, romance positions, best romance vitamins, romantic foods, couple having fun in romance, bedroom romance

the vitamins which increases the romantic feelings in men and women : The romance tips and vitamins Which helps to increase the romanceual feelings in men and women when they don't interested to participate in romance.

సెక్స్ చేయలేకపోతున్నారా..? అయితే ఈ టిప్స్ పాటించండి!

Posted: 03/28/2015 07:45 PM IST
Vitamins which increases the romantic feelings in men and women

సాధారణంగా కొందరు స్త్రీ-పురుషులు సెక్స్ లో పాల్గొనాలని వున్నప్పటికీ.. చేయలేకపోతారు. కోర్కెలు విపరీతంగా పెరుగుతున్నా కూడా.. అందులో పార్టిసిపేట్ చేయాలని అనిపించదు. ఇలా ఆలోచనలు రావడానికి పలు కారణాలు వుంటాయి. అవేమిటంటే.. అలసిపోవడం, శక్తి సన్నగిల్లడం, ఆసక్తి లేకపోవడం వంటివాటితోపాటు సెక్స్ సామర్థ్యాన్ని పెంచే ఆహారాన్ని తీసుకోకపోవడం ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. తినే పదార్థాలకు సెక్స్ సామర్థ్యానికి లింకు ఉంది. విటమిన్లతో కూడిన సమతుల ఆహారాన్ని తీసుకుంటే శరీరానికి శక్తేకాదు.. సెక్స్ సామర్థ్యం కూడా బాగా పెరుగుతుంది. ఈ విటమిన్లు సెక్స్ సమయంలో రతిని అత్యంత సమర్థవంతంగా చేసేందుకు ఇంధనంలా పనిచేస్తాయి.

విటమిన్ ఎ :
ఈ విటమిన్ తో కలిగిన పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరంలోని నాళాలు చురుకుగా ఉంటాయి. స్త్రీల విషయంలో అయితే యోని, యోని ద్వారంలో ఉండే నాళాలు చురుకుగా ఉండటం వల్ల సెక్స్ లో పాల్గొన్నప్పుడు తృప్తి ఇస్తుంది. కేరెట్, వెన్న, గుడ్డులోని పచ్చసొనను తీసుకుంటే ఈ విటమిన్ పొందవచ్చు.

విటమిన్ బి :
ఈ విటమిన్ లోపం వల్ల సంతానలేమి సమస్య ఎదురవుతుంది. అందువల్ల ఫోలిక్ ఆసిడ్ ఉన్నటువంటి పదార్థాలను తీసుకోవడం వల్ల సంతాన సమస్య ఎదురుకాదు. కోడిమాంసం, చేపలు, బీన్స్, గోధుమపిండితో చేసే పదార్థాలు, గింజ ధాన్యాలు, అరటి, ఆకుపచ్చని కూరల్లో ఈ విటమిన్ ఉంటుంది.

విటమిన్ సి :
విటమిన్ సి కూడా సంతానప్రాప్తికి దోహదపడుతుంది. ముఖ్యంగా పురుషుల్లో వీర్యాభివృద్ధిని కలిగిస్తుంది. ఈ విటమిన్ కలిగిన ఆహారాన్ని తీసుకుంటే వీర్యకణాలు బలంగా ఉంటాయి. అన్ని రకాల పండ్లు, కూరగాయలు, స్ట్రాబెర్రీలు, కివి పండ్లలో విటమిన్ సి ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more