Husband Wife Romance Timings problems | Relationship Tips

Romance tips husband wife relationship health problems

romance tips telugu, romance tips, romance and relationship tips, husband wife relationship, husband wife romance tips, husband wife romance, couple romance tips, couple romance, romance comfortable tips, youth romance

romance tips husband wife relationship health problems : when couple decided to participate in romance.. then first they have to select a silent place where they can't disturbed for several hours.

సెక్స్’లో తొందరపడితే.. అదోగతి!

Posted: 01/27/2015 06:05 PM IST
Romance tips husband wife relationship health problems

సెక్స్ అనగానే కొందరు ఆవేశంతో రగిలిపోతుంటారు.. వెనువెంటనే పాల్గొనాలని హడావుడి ప్రదర్శిస్తారు.. అప్పుడు కోర్కెలు మరింతగా పెరిగిపోయి టెన్షన్’తో రగిలిపోతుంటారు.. ఫలితంగా ఇద్దరికీ అసంతృప్తే మిగిలిపోతుంది. కాబట్టి.. సెక్సులో పాల్గొనాలని నిర్ణయించుకున్నప్పుడు ఒకరికొకరు సమయస్ఫూర్తిగా భావనలను తెలుసుకుని హాయిగా ఆనందాన్ని తీర్చుకోవాలి. అప్పుడే.. పూర్తిగా సంతృప్తి పొందుతారు.

సెక్స్ అనేది మానవ జీవితంలో ఓ అందమైన అనుభూతి. అదొక ఆనందించవలసిన అంశం. కాబట్టి.. అందులో ఎంత ఎక్కువసేపు పాల్గొంటే.. అంతే ఆనందాన్ని, అనుభూతిని, సంతృప్తిని పొందుతారు. అందుకే.. శృంగార జీవితానికి అనువైన వాతావరణాన్ని ముందుగానే కల్పించుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. అలాకాకుండా తొందరపడితే మాత్రం.. ఇద్దరికీ అసంతృప్తి మిగలడంతోబాటు శారీరక, మానసిక విభేదాలు ఏర్పడే అవకాశాలు వున్నాయి.

దంపతులిద్దరూ పడకగదికి చేరుకున్న తర్వాత కొన్ని గంటలపాటు తమ ఆనందానికి అంతరాయం కలగకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ప్రస్తుతరోజుల్లో ఎక్కువగా ఉపయోగించే సెల్’ఫోన్’ను దూరంగా పెట్టుకోవాలి. అలాగే ఇతర ఆలోచనలేవీ పెట్టుకోకుండా వుండాలి. అనంతరం దంపతులిద్దరూ మొదట ముద్దులు పెట్టుకుంటూ, శరీర భాగాలను స్పర్శించుకుంటూ కౌగిలించుకోవాలి. అలాగే కొద్దిసేపటి వరకు ఫోర్ ప్లే కొనసాగించాలి. అప్పుడే సెక్సులో ఆనందాన్ని ఆస్వాదించవచ్చు. ఇలా చేసిన తర్వాత ఇద్దరూ రకరకాల భంగిమల్లో ఎంత రఫ్’గా కావాలంటే అంత రఫ్’గా ఒకరిమీద మరొకరు పడుతూ శృంగారంలో పాల్గొనాలి. ఇలా చేస్తే ఎక్కువసేపు సెక్సులో పాల్గొనడంతోబాటు పూర్తిగా సంతృప్తి చెందుతారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(4 votes)
Tags : romance and relationship tips  husband wife romance relation  

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more