రతిక్రీడలో పురుషులు తమవంతువరకు భావప్రాప్తి పొందుతారే గానీ... మహిళలు పూర్తిగా భావప్రాప్తి పొందారా..? లేదా..? అన్నది మాత్రం పట్టించుకోరు. నిజానికి మహిళలు రతిక్రీడలో పూర్తిగా భావప్రాప్తి కలగడానికి ఎక్కువ సమయం పడుతుంది. పురుషుల్లాగా మహిళలు రతిక్రీడలో త్వరగా భావప్రాప్తి పొందడం కాస్త కష్టమే! పురుషులు కొంతమేర కిందకు, పైకీ ఊగిపోతూ భావప్రాప్తి పొందుతారు కానీ.. మహిళలు మాత్రం అలా పొందలేరు. అలావాళ్లు పూర్తిగా భావప్రాప్తి కాకుండా వదిలేస్తే.. రానురాను మహిళల్లో సెక్స్ పట్ల విసుగు పెరుగుతుంది. కాలక్రమంలో వాళ్లు సెక్సులో పాల్గొనడానికి త్వరగా ఉపక్రమించరు. కాబట్టి.. స్త్రీలు పూర్తిగా భావప్రాప్తి ఎలా పొందుతారన్న విషయాలను ముందుగానే గ్రహించి, అందుకనుగుణంగా పురుషులు నడుచుకోవాలి. అప్పుడే మహిళల్ని శృంగారంలో పూర్తిగా భావప్రాప్తి కలిగేలా ఆనందించజేయవచ్చు. మరి మహిళలు రతిక్రీడలో పూర్తిగా భావప్రాప్తి పొందాలంటే.. కొన్ని విషయాలు పట్టించుకుంటే చాలు! అవేంటంటే...
1. పెదవులతో సయ్యాటలు : పురుషులు వెంటనే సంభోగానికి దిగకుండా మహిళల్ని సున్నితమైన ముద్దులతో, ఆమె వెంట్రుకలను దువ్వుతూ ఆమెను ముగ్గులోకి దింపాల్సి ఉంటుంది. ఇది కొద్దిసేపటి వరకు చేయాల్సి వుంటుంది.
2. దేహస్పర్శ : పురుషుడు తన దేహాన్ని మహిళ దేహానికేసి బాగా రుద్దుకోవాలి. అలా చేస్తే.. ఆమె ఎంతో ఆనందాన్ని పొందుతుంది. ఆమెలో కామోద్రేకం పెచ్చరిల్లిన తర్వాత చూపుడు వేలితో ఆమె నుదుటిపై రాస్తూ మెల్లగా దాన్ని నాసిక దాకా, పెదవుల దాకా తీసుకుని రావాలి.
3. స్పర్శించడం : మహిళ దేహంలో ఎన్నో కామోద్దీపన భాగాలుంటాయి. కాబట్టి.. ఆమె తన శరీరాన్ని పురుషుడు ఎక్కడెక్కడ తాకాలని అనుకుంటుందో గ్రహించాలి. ఆమె దేహాంగాలను సుతిమెత్తగా తాకుతూ ఆమెలోని ప్రతిస్పందనను చూడాలి.
4. పెదవుల నుంచి ప్రారంభం : పెదవుల నుంచి స్పర్శను ప్రారంభించి, వక్షోజాల వద్దకు వచ్చి ఆమె చనుమొనలను చుట్టేసి, పిసికేయాలి. అలా చేసిన తర్వాత ఆమె పొట్టను స్పర్శిస్తూ ఉంటే ఆమె కామోద్రేకంతో రగిపోతూ ఆనందిస్తుంది. అలా చేసిన అనంతరం పురుషుడు తన చేతులను మహిళ పొట్ట భాగం నుంచి మెల్లగా ఆమె జననాంగాల వద్దకు తీసుకుని వెళ్లాలి. క్లిటరస్ను స్పర్శించాలి. అప్పుడామె దేహం ఉద్వేగంతో చలిస్తూ ఆమె తీయటి మూలుగులు వినిపిస్తుంది.
5. జీ స్పాట్ : అలాచేసినప్పుడు ఆమెలో కామోద్రేకం బుసలు కొడుతూ ఉంటుంది. మీ చేతివేళ్ల ద్వారా యోనిలోకి జొప్పించండి. యోనిలో సున్నితమైన గ్రంథిని స్పర్శించండి. వేగంగా దాన్ని కదిలిస్తూ పోతే ఆమె భావప్రాప్తికి గురవుతుంది.
(And get your daily news straight to your inbox)
Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా పలు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more
Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more
Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more
Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి. మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more
Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more