కొన్నిసందర్భాలలో మహిళలు తమ భర్తతో శృంగారంతో పాల్గొనవాలనే తీవ్ర కామోద్రేకంతో రగిలిపోతుంటుంది. కానీ చాలావరకు మహిళలు తమ శృంగార భావనాలను బయటపెట్టరు. వారిలో కామోద్రేకం ఎంతగానో రగిలిపోతున్నప్పటికీ.. నేరుగా తమ భర్తకు చెప్పకుండా లోలోపలే అణుచుకుంటారు. కానీ.. మహిళల్లో కామవాంఛ ఎక్కువగా రగిలినప్పుడు వాళ్లు ఆ సమయంలో కాస్త ప్రత్యేకమై వ్యవహరిస్తుంటారు. నేరుగా తమ కామవాంఛ కోరికలను బయటపెట్టకుండా కొన్ని చిలిపిచేష్టల ద్వారా భర్తను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటప్పుడు భర్తలు తమ భార్యలో ఆ కామవాంఛ లక్షణాలను గ్రహిస్తే.. తమ శృంగారనుభవాన్ని పూర్తిగా అనుభవించవచ్చు. మరి మహిళలో కామవాంఛ రగిలే లక్షణాలను గుర్తించాలంటే.. ఈ విషయాలను తెలుసుకుంటే చాలు...
1. డర్టీగా మాట్లాడటం : మహిళల్లో కామోద్రేకం రగిలినప్పుడు పురుషులలాగే డర్టీగా మాట్లాడటం ప్రారంభిస్తుంది. సెక్స్ కు సంబంధించిన వ్యవహారాలే ఎక్కువగా మాట్లాడుతారు. పైగా తమ శరీర అంగాలను ఒక్కొక్కటిగా చూపిస్తూ రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తారు.
2. దగ్గరకు రావడం : కామంతో రగులుతున్న మహిళలు కొన్ని సందర్భాలలో అతి దగ్గరగా వచ్చి భర్తలను ఎక్కడపడితే అక్కడ తాకుతుంటారు. గమ్మత్తుగా చూస్తూ భావాలను రెచ్చగొడుతారు. అలా చేస్తే ఆమెలో కోరిక రగులుకుందని గ్రహించాలి.
3. కొన్ని సంకేతాలివ్వడం : మహిళల్లో సెక్సు కోరికలు ఎక్కువగా పెరిగినప్పుడు ఆమె కొన్ని ప్రత్యేకమైన సంకేతాలను అందిస్తుంది. తన వెంట్రుకలతో ఆడుకోవడం, ఆమె తన పెదవులను కొరుక్కోవడం, పైటను జార్చుకోవడంలాంటివి చేస్తుంది.
(And get your daily news straight to your inbox)
Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా పలు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more
Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more
Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more
Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి. మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more
Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more