కొంతమంది భర్తలు తమ భార్యలను శృంగారంలో పాల్గొనేముందు వారిని రెచ్చగొట్టకుండా నేరుగా అంగప్రవేశం చేస్తుంటారు. అలా చేస్తే ఆమె సెక్సులో అంత భావప్రాప్తి పొందదు. అటువంటి సమయంలో భర్త సంతృప్తి చెందుతాడు కానీ.. భార్య మాత్రం పూర్తిగా సంతృప్తి పొందదు. కాబట్టి నేరుగా అంగప్రవేశం చేయకుండా ఫోర్ ప్లే చేస్తే భార్యలో కామోద్రేకం ఎక్కువయి రంజుగా పాల్గొంటుంది. భార్యలను ఫోర్ ప్లే చేస్తే చాలు.. ఎంతసేపు కావాలంటే అంతవరకు అనుకూలంగా శృంగారంలో పాల్గొంటూ బాగా ఎంజాయ్ చేస్తుందట! అలాగే శృంగార సమయంలో భార్య శరీరంలో వుండే సున్నితమైన అంగాలను స్పృశిస్తూ, చుంబిస్తూ పోతే.. ఇక అంతే సంగతులు! ఒకరికొకరు కామోద్రేకంతో రగిలిపోతూ రంజుగా రతిక్రీడలో పాల్గొంటారు.
శృంగారంలో ఇంకా రంజుగా పాల్గొనాలంటే కొన్ని చిట్కాలు :
1. శృంగారమంటే నేరుగా అంగప్రవేశం చేయడం కాదు.. మొదట ఒకరి అంగాలను ఒకరు తాకుతూ ఆ ఆనందాన్ని ఆస్వాదించాలి. ఎక్కడబడితే అక్కడ తాకుతూ, కిందమీద పడుతూ ముద్దులాడుకుంటూ.. ఒకరి అంగాలను ఒకరు చుంబిస్తూ వుంటే.. అంతే! శృంగారంలో రంజుగా పాల్గొనవచ్చు.
2. అప్పుడప్పుడు భార్యాభర్తలు సాధారణంగా రతిక్రీడలో పాల్గొనడానికి బోర్ గా ఫీల్ అవుతారు. అటువంటి సమయంలో ప్రత్యేకంగా ప్రయత్నించాలి. ఒకే బాత్ రూంలో ఇద్దరు కలిసి స్నానం చేస్తూ, ఒకరినొకరు స్నానం చేయించకోవాలి. ఆ సమయంలో అనుకోకుండా శృంగారంలో రంజుగా పాల్గొంటారు.
3. శృంగారంలో పాల్గొనాలంటే ముందుగా మహిళ సహకారం ఎక్కువగా వుండాలి. అయితే మహిళలు నేరుగా శృంగారంలో పాల్గొనడానికి ఇష్టపడరు కానీ.. కొన్ని సంకేతాల ద్వారా తెలుపుతారు. చిన్నపాటి డ్రెస్సులు వేయడం కానీ, తమ అంగాలు కనిపించేలా దుస్తులు వేసుకోవడం లాంటివి వేసుకుంటారు. ఆ సమయంలో భర్త కామోద్రేకంతో రగిలిపోతారు. అంతే! ఇద్దరు సెక్సులో తనివితీరా ఎంజాయ్ చేస్తారు.
4. భార్యాభర్తలు ఇద్దరు తమ సెక్స్ కోరికలను పూర్తిగా ఆస్వాదించాలంటే నేరుగా శృంగారంలో పాల్గొనకుండా ఒకరి శరీరాలను మరొకరు మర్దన చేసుకోవాలి. అప్పుడు తమ చేతుల ద్వారా ఎక్కబడితే అక్కడ అంగాలను గట్టిగా తాకుతూ, పిసుకుతూ వుంటే ఇద్దరిలో కామం రగిలిపోతుంది. ముఖ్యంగా ఆయిల్ శరీరం మర్దన చేసుకుంటే కామోద్రేకంతో రగిలిపోతూ శృంగారంలో ఎంతో ఆనందాన్ని పొందుతారు.
5. అప్పుడప్పుడు జంటలు నిరుత్సాహంగా వుంటారు. ఆ సమయంలో ఒకరినొకరు ప్రైవేట్ పార్ట్స్ ను ముట్టుకోవడం, పరస్సరం హస్తప్రయోగాలు చేసుకుంటే చాలు.. ఇద్దరిలోనూ కామద్రేకం తారాస్థాయికి పెరిగిపోతుంది. ఆ సమయంలో శృంగారంలో పాల్గొంటే.. తనివితీరా ఆనందం పొందవచ్చు.
(And get your daily news straight to your inbox)
Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా పలు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more
Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more
Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more
Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి. మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more
Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more