romantic desire increase tips | husband wife romance life

Romance tips to increase the romantic desire couple

love and relationship tips, romance tips, husband wife tips, husband wife romance tips, romance tips telugu, love tips telugu, best honeymoon spots, best romance positions, romance tips to couple, newly married couple tips, married couple romance tips, husband wife relationship tips, romance health benefits, romance golden rules

the romance tips to increase the romantic desire in couple to have more fun their personal life

సామర్థ్యం పెంచుకోవడానికి సలహాలు!

Posted: 10/22/2014 06:15 PM IST
Romance tips to increase the romantic desire couple

శృంగారం.. భార్యాభర్తలు జీవితాంతం ఆనందం పొందడంతోపాటు ఆరోగ్యంగా వుండొచ్చు. అయితే రతిలో జంటలు పూర్తిగా ఆనందం పొందడానికి కొన్ని నియమాలు, చిట్కాలు పాటిస్తే చాలా మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. అందులో ముఖ్యంగా ఏమిటంటే.. రోజుకు కనీసం ఆరుగంటల నిద్ర అవసరం! అలాగే వ్యాయామం చేస్తే ఇంకా బాగుంటుందని చెబుతున్నారు. వీటితోపాటు క్రీడల్లో పాల్గొనడం, ఇంకా చాలా చిట్కాలు అందుబాటులో వున్నాయి. అవేమిటో తెలుసుకుందాం...

1. ఆహార పదార్థాలు : శృంగారంలో ఆసక్తిని పెంచడానికి ఆహారం కూడా ప్రాముఖ్యత వహిస్తుంది. ఒకప్పుడు మాంసాహారం సెక్స్‌ కోరికలను పెంచుతుందని నమ్మేవారు. పెళ్లయిన కొత్త దంపతులతో నేతితో చేసిన మినపసున్నండలు తినిపించేవారు. వాటిలోని పోషక విలువలు లైంగిక పటుత్వాన్ని పెంచుతాయి. అలాగే దానిమ్మపండ్లు, ఆక్రోట్‌, ఓట్స్‌ తదితర తీసుకుంటే సెక్సులో పాల్గొనేందుకు శక్తినిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఘాటుగా ఉన్న ఆహారం తీసుకుంటే కూడా కోరిక కలుగుతుంది. చాక్లెట్లు తినడం వల్ల కూడా లైంగిక శక్తి పెరుగుతుందని ఇటీవల నిర్వహించిన పరిశోధనలో తేలింది. మోతాదుకు మించకుండా డ్రింక్స్ తీసుకుంటే.. సెక్సు సామర్థ్యం పెరుగుతుందని వెల్లడిస్తున్నారు.

2. ఒకరికొకరు సహకారం : రతిక్రీడల్లో రంజుగా పూర్తి ఆనందాన్ని పొందాలంటే ముందుగా మహిళ సహకారం ముఖ్యం. మహిళ అందుకు ఓకే అంటూ గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు.. అలాగే మగాడు ఎలా చేసినా అందుకు తగ్గట్టుగానే మహిళలు సహకారమిస్తే.. సెక్సులో బాగా దున్నేయొచ్చు. రోజూ ఒకే చోటుకాకుండా వైవిధ్యం కోసం వివిధ ప్రదేశాల్లో సెక్స్‌లో పాల్గొంటే ఆసక్తి పెరుగుతుంది. బాత్‌‌రూమ్‌లు, సోఫాలు, స్విమ్మింగ్‌ పూల్స్‌లో కూడా భాగస్వామి ఇష్టంతో పాల్గొనాలి. ప్రదేశం మారడం వల్ల కొత్త అనుభూతులు కలుగుతాయని సెక్స్ నిపుణులు చెపుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more