Couple Enjoy romance life tips | Husband wife romantic timings

Tips to enjoy romance life with happily by sharing personal feelings

love and relationship tips, romance tips, husband wife tips, husband wife romance tips, romance tips telugu, love tips telugu, best honeymoon spots, best romance positions, romance tips to couple, newly married couple tips, married couple romance tips, husband wife relationship tips, romance health benefits, romance golden rules

the best tips for couple to enjoy their romance life with happily by sharing personal feelings at romantic time

సెక్స్ అవగాహనవుంటే.. బాగా దున్నేయొచ్చు!

Posted: 10/15/2014 06:09 PM IST
Tips to enjoy romance life with happily by sharing personal feelings

సాధారణంగా కొంతమంది పురుషులు సెక్స్ లో పాల్గొన్నప్పుడు కేవలం తమ భావప్రాప్తికోసమే తొందరపడుతారే తప్ప... తమ భాగస్వామి కూడా అందులో పూర్తిగా తృప్తి చెందిందా..? లేదా..? అనేది మాత్రం పట్టించుకోరు. అలాగే ప్రస్తుతకాలంలో కేవలం ఆఫీసు పనులకే ఎక్కువ సమయం కేటాయించడం వల్ల సెక్సులో పాల్గొనడంగానీ, దాని అవగాహన గానీ అంతగా తెలుసుకోలేక పోతున్నారు. ఏదో కొద్దిసేపు చేసి, ముగించాల్సిన కార్యక్రమమే కదా అని పురుషులు భావించి... సెక్సులో తమ సంతోషం మాత్రమే కోరకుని... భాగస్వామి గురించి పట్టించుకోవడం మానేస్తారు. ఇలా చేయడం వల్ల పురుషుడు తృప్తి చెంది హాయిగా వుంటాడేమోగానీ.. భాగస్వామి మాత్రం తీవ్రనిరాశకు గురవుతుంది. ఇద్దరి మధ్య విభేదాలు కూడా ఏర్పడవచ్చు. అలా కాకుండా... సెక్స్ కు సంబంధించి అవగాహన ముందుగానే వుంటే.. అందులో ఇద్దరూ పూర్తిగా భావప్రాప్తిని పొందవచ్చు.

- కొత్తగా పెళ్లైన జంటలకు సెక్స్ లో పాల్గొన్న తరువాత పూర్తిగా భావప్రాప్తి పొందకపోతే.. సెక్సాలజిస్ట్ ను సంప్రదిస్తే మంచిది. లేదా పెళ్ళైన జంటలు తమతమ సెక్స్ భావాల గురించి పంచుకుంటే మంచిది. సెక్స్ లో పాల్గొనేటప్పుడు ఒకరినొకరు పూర్తిగా సహకరించుకోవాలి.

- భావప్రాప్తి అనేది ఒక మానసిక భావన. మనసుకు సంబంధించినది. మన మనసు ఉల్లాసంగా... ఉద్వేగంగా ఉంటే... అవతల వ్యక్తిపై అన్యోన్యం ఉంటే తప్పక భావప్రాప్తి కలుగుతుంది. అలాగాక అందుకు వ్యతిరేకంగా... అంటే ఆ వ్యక్తి మీద మనసులో ఏ మూలనైనా అయిష్టత చోటుచేసుకుంటే... భావప్రాప్తి తక్కువగా... ఒక్కో సందర్భంలో అస్సలు లేకుండా కూడా ఉండే చాన్స్‌ ఉందని సెక్సాలజిస్ట్‌లు సూచిస్తున్నారు.

- చాలామంది మగవారు సెక్స్ కార్యక్రమాన్ని ఓ పనైపోయింది బాబూ అనేలా తొందర, తొందరగా ముగించేసి... ఒక్కసారిగా పెద్దగా ఆవలించేసి అవతలకి తిరిగి పడుకుంటారు. ఇవతల వాళ్ల పార్టనర్‌ మనసులో ఇంకా సెక్స్‌ కావాలని కోరుకుంటుంది. ఆమెకు భావప్రాప్తి కలగలేదు. ఈ సంగతి మనవాడు గ్రహించే స్థితిలో ఉండడు. అలాంటి స్థితిలో ఇద్దరూ ఒకరినొకరు సహకరించుకుంటే ఈ పరి స్థితినుండి బయటపడవచ్చు.

- మగవారిలో తొందరపాటు సమస్య ఉన్నప్పుడు లైఫ్‌పార్ట్‌నర్‌గా స్ర్తీ సిగ్గు పడకుండా పురుషుని అంగాన్ని ప్రేరేపిస్తూ... అతనికి స్కలనం కాబోతుండగా కొంతసేపు గ్యాప్‌ ఇచ్చి.. అలా మెల్లిగా శీఘ్రస్కలనం సమస్య నుండి దూరం చేయవచ్చును.

- పురుషుని ఇష్టానికి తగ్గట్లుగా కొన్నిసార్లు ఉపరతి... అంటే పురుషుడు కింద ఉండి స్ర్తీ పైన ఉండే భంగిమలో సెక్స్‌ప్రక్రియలో పాల్గొంటే పురుషునికి అంత తొందరగా శీఘ్ర స్కలనం అవదు.

- పురుషుడు కూడా వెంటనే రతిలో పాల్గొన కుండా... కొద్దిసేపు సరస సంభాషణలు సాగించి మొల్లిగా ఆమె శరీరాంగాలను చేతి వేళ్లతో సున్నితంగా స్మృజిస్తూ... ఆమెలో సెక్స్‌ కోరికలు కలిగేలా చేస్తూ... వైణికుడు వీణ మీటినట్లుగా లయబద్ధంగా ఆ కార్యక్రమంపై ఆమెకు ఇంట్రెస్ట్‌ కలిగేలా చేయాలి.

- ఎప్పుడూ ఒకటే భంగిమకాకుండా... బోర్‌ డమ్‌లేకుండా వివిధ భంగిమలను పాటిస్తూ... నిత్యం ఆరోగ్య సూత్రాలను పాటిస్తూవుంటే ఇద్దరిలో ఎటువంటి సమస్య ఉత్పన్నమవదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more