Romance Health Benefits | husband wife romance tips

The healthy benefits with romance

love and relationship tips, romance tips, husband wife tips, husband wife romance tips, romance tips telugu, love tips telugu, best honeymoon spots, best romance positions, romance tips to couple, newly married couple tips, married couple romance tips, husband wife relationship tips, romance health benefits, romance golden rules

the-healthy-benefits-with-romance : The Experts saying that couple can get health benefits by participating in romance

శృంగారంలో పాల్గొనండి.. ఆరోగ్యంగా వుండండి!

Posted: 09/12/2014 06:05 PM IST
The healthy benefits with romance

ఇటీవలే జరిపిన కొన్ని అధ్యయనాల ప్రకారం.. ప్రతిరోజూ శృంగారంలో పాల్గొంటే ఎంతో ఆరోగ్యంగా వుండొచ్చని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. సంభోగం (సెక్స్) సమయంలో మెదడులో కొన్ని రసాయన సమ్మేళనాలు విడుదల అయి.. అవి శరీరానికి విశ్రాంతి సంకేతాలను అందిస్తాయని వారు తెలుపుతున్నారు. పిట్యూటరీ అనే ప్రధాన సమ్మేళంన.. మహిళల రక్తప్రవాహంలోకి విడుదల అయి ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ హార్మోన్ ప్రభావంతో ప్రశాంతత పెంపొందించబడుతుంది. దీంతో మంచి నిద్రలోకి జారిపోతారు. అంతేకాదు.. ప్రతిరోజూ లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటే జలుబు, తలనొప్పి, మానసిక ఒత్తిళ్లు ఇలా రకరకాల సాధారణ జబ్బులు తగ్గుముఖం పడుతాయని నిపుణులు తెలుపుతున్నారు. వీటితోపాటు కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను కూడా వాళ్లు విశ్లేషిస్తున్నారు. అవేమిటంటే...

1. నిత్యం సెక్సులో పాల్గొనడం వల్ల హర్మోన్లు, ఇతర సమ్మేళనాలు విడుదల అవుతాయి. దాంతో శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, వ్యాధిని నిరోధించడానికి సహాయపడుతుంది. మొత్తానికి ఇది శరీరంలో ఇన్ఫెక్షన్ ను పూర్తిగా తగ్గిస్తుంది.

2. సెక్సులో పాల్గొంటున్న నేపథ్యంలో ఒక ఉద్వేగ సమయంలో విడుదల అయ్యే ఆక్సిటోసిన్ మంచి నిద్రకు సహాయపడుతుంది. అలాగే మానసిక ఒత్తిళ్ల నుంచి విముక్తి కలిగిస్తుంది.

3. ప్రతిరోజూ సెక్స్ లో పాల్గొనడం వల్ల రక్తనాళాల ద్వారా రక్తం బాగా పంపింగ్ జరిగి.. గుండెను ఆరోగ్యంగా వుంచడానికి సహాయపడుతుంది.

4. చర్మాన్ని అందంగా వుంచడంలో సెక్స్ పాత్ర చాలా ముఖ్యమైంది. అంతేకాదు.. త్వరగా వృద్ధాప్యం రాకుండా ఇది సహాయపడుతుంది.

5. ప్రతిరోజూ సెక్స్ చేస్తే వ్యాయామం ఎక్కువగా చేయాల్సిన అవసరం వుండదు. అంటే.. ఫిట్ గా వుంటారని అర్థం. అయితే ఇలా ఫిట్ గా వుండాలంటే అందుకు ప్రత్యేకమైన పద్ధతిలో సెక్స్ లో పాల్గొనాల్సి వుంటుంది. ఒక చాపను నేలమీద వేసుకుని... 30 నిముషాలపాటు కౌగిలించుకోవాల్సి వుంటుంది.

6. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించుకోవాల్సి వుంది. రోజూ సెక్సులో పాల్గొంటే.. పురుషుల్లో వచ్చే ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదం నుంచి కాపాడుతుంది. పురుషులు స్ఖలించే ద్రవాలలో అధికభాగం ప్రోస్టేట్ గ్రంధి స్రవిస్తుంది. ఒకవేళ సంభోగం ఆపితే.. ఆ ద్రవాలు ప్రోస్టేట్ గ్రంథిలోనే వుండిపోతాయి. దాంతో అది ప్రోస్టే క్యాన్సర్ కు దారితీసే ప్రమాదముంది.

7. సాధారణంగా కొంతమంది సహజ నొప్పితో బాధపడుతుంటారు. అలాంటప్పుడు రోజూ సెక్సులో పాల్గొంటే ఆ సమయంలో పురుషులు, స్త్రీ శరీరంలో ఎండోర్ఫిన్స్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. అది సహజనొప్పి కిల్లర్ గా పనిచేసి, విశ్రాంతిని కలిగిస్తుంది.

8. సంభోగం సమయంలో మానవ శరీరంలో డోపమైన్ అనే ఒక పదార్థం ఉత్పత్తి అవుతుంది. అది శరీరంలో వున్న ఒత్తిడి హార్మోన్ల మీద పోరాటం చేసి సుఖాన్ని ప్రసాదిస్తుంది.

9. రోజూ సెక్స్ లో పాల్గొంటే.. మహిళల్లో టెస్టోస్టీరాన్ స్థాయిలు అధిక మోతాదులో విడుదల అయి ఎముకల సాంధ్రతను అభివృద్ధి చేస్తాయి. అలాగే అస్టియోపోరోసిన్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఇది సహాయపడుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more