Tamanna hot exposing in rebel movie

tamanna rebel exposing, Tamanna Latest Stills in Rebel Movie, Tamanna hot bikini photos,

Tamanna Hot Exposing in Rebel Movie. tamanna rebel exposing, Tamanna Latest Stills in Rebel Movie.

Tamanna Hot Exposing in Rebel Movie.png

Posted: 10/01/2012 06:14 PM IST
Tamanna hot exposing in rebel movie

Tamanna_Hot

గత కొంత కాలం నుండి మోడల్స్, హీరోయిన్స్ పబ్లిసిటీ కోసం ఎంతకైనా బరితెగిస్తున్నారు. తమకున్న అందాలను చూపించి దండిగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఇక మేం తక్కువ తిన్నామా ? మాలో ఏం తక్కువ అనుకున్నారో ఏమో గానీ, ప్రముఖ హీరోయిన్లు కూడా డబ్బుల కోసం అందాలను ఆరబోస్తున్నారు. ఇటీవలి కాలంలో ఐటమ్ సాంగ్స్‌లలో నటించేందుకు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. ముఖ్యంగా ఎద అందాలు కనిపించీ.. కనిపించకుండా ఉండేలా బ్రాలు ధరిస్తూ ప్రేక్షకులను మత్తెక్కిస్తున్నారు. ఈ కోవలోనే తాజాగా విడుదలైన 'రెబల్' చిత్రంలో హీరోయిన్‌గా నటించిన తమ పాత్ర ఉంది. ఈ చిత్రంలో ఆమె నటించిన పాత్ర కంటే.. నాభిని చూపించేందుకే ఆమెను దర్శకనిర్మాతలు ఎంపిక చేసినట్టుగా ఉందనే గుసగుసలు చిత్రపరిశ్రమలో వినిపిస్తున్నాయి..

ఈ చిత్రం విడుదలైన తొలిరోజునే కేవలం బొడ్డు అందాలను చూపేందుకు మాత్రమే హీరోయిన్‌ను పరిమితం చేశారన్న విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.నిజానికి ఈ సినిమా చూసిన సదరు ప్రేక్షకుడికి కలిగే ఫీలింగ్ కూడా ఇదే. కేవలం తమన్నా బొడ్డు అందాలు తప్పితే, ఆమె క్యారెక్టర్ ఏమీ లేదని, బొడ్డు అందాలు, ఎద అందాలు చూపించడానికి దర్శకుడు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడని చూసిన ప్రతి ప్రేక్షకుడు చెప్పుకుంటున్నారు. ఎలాగూ ఆరబోస్తున్నారు కదా అని దర్శకులు, ఉన్న కాస్త అందాలు ఆరబోయకపోతే అవకాశాలు రావని హీరోయిన్లు... ఇలా చేసుకుంటూ పోతే రానున్న రోజుల్లో ఇద్దరికి మనుగడ కష్టమే అని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Manchu laxmi to take legal action
Ram charan nayak drops out of sankranthi race  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

 • Teja opens up about sita re shoot says it will be a hit

  ‘సీత’పై పూర్తి నమ్మకం వుందంటున్న తేజ

  May 21 | టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తొలిసారి లేడి ఓరియంటెండ్ చిత్రంలో నటిస్తున్న సీత చిత్రంపై తనకు పూర్తి నమ్మకం వుందని దర్శకుడు తేజ వ్యక్తం చేశాడు. కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రధారిగా... Read more

 • Prabhas shares the surprise with fans

  అభిమానులకు ప్రభాస్ ‘సర్ ప్రైజ్’.. అదేంటో తెలుసా.?

  May 21 | టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన బాహుబలి చిత్రాల తరువాత కథానాయకుడిగా సుజిత్ దర్శకత్వంలో నటిస్తున్న 'సాహో' చిత్రంపై ఇప్పటికే అభిమానుల్లో భారెడు అంచనాలు వున్నాయి. బాహుబలితో ఒక్కసారిగా నేషనల్ స్టార్ గా... Read more

 • Maharshi making video hulchul on net

  నెట్టింట్లో ‘మహర్షి’ మేకింగ్ వీడియో సందడి..

  May 21 | ప్రిన్స్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీఇచ్చి సూపర్ స్టార్‌ ఎదిగిన స్టార్ హీరో మహేశ్ బాబు తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయిన ‘మహర్షి’ సినిమా అంచనాలకు మించి వసూళ్లను రాబట్టడంతో సక్సెస్ మీట్ లో... Read more

 • Falaknuma das finalizes its release date

  నెలాఖరున కలుస్తానంటున్న ఫలక్ నుమా దాస్

  May 18 | వెళ్ళిపోమాకే మూవీతో హీరోగా పరిచయమై, ఈ నగరానికి ఏమైంది సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్.. హీరోగా నటిస్తూ, డైరెక్ట్ చేస్తున్న మూవీ.. ఫలక్‌ నుమా దాస్.. సలోని మిశ్రా, హర్షిత గౌర్ హీరోయిన్స్‌గా... Read more

 • Raashi khanna s apology to her dubbing artist in ayogya

  డబ్బింగ్ అర్టిస్ట్ రవీనాకు రాశీఖన్నా సారీ..!

  May 18 | హీరోయిన్ రాశీఖన్నా ఓ డబ్బింగ్ ఆర్టిస్టును స్టార్ గా మలిచారు. స్టార్ అంటే సినిమాల్లో స్టార్ గా కాకపోయినా.. ఇక్కడ ఇద్దరి మంచితనంతో ఇద్దరూ మనస్సున్న మనషులుగా, స్పందించే హృదయాలున్నవారిగా గుర్తింపుసొందారు, మరి స్టార్... Read more

Today on Telugu Wishesh