Abhishek Verma wins gold in maidden final గురిచూసి స్వర్ణాన్ని కొట్టిన అభిషేక్ వర్మ..

Shooting world cup abhishek verma wins gold in maidden final

Apurvi Chandela, Abhishek Verma, Abhishek verma maiden goldmedal, shooting world cup, ISSF World Cup, International Shooting Sport Federation, Cricket, sports

Abhishek Verma secured India's fifth Olympic quota place in shooting by winning the 10m air pistol gold medal at the ISSF World Cup here Saturday.

గురిచూసి స్వర్ణాన్ని కొట్టిన అభిషేక్ వర్మ..

Posted: 04/27/2019 05:00 PM IST
Shooting world cup abhishek verma wins gold in maidden final

ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ వరల్డ్ కప్ లో భారత్ కు స్వర్ణం దక్కింది. ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ కప్‌లో భాగంగా భారత షూటర్‌ అభిషేక్‌ వర్మ స్వర్ణ పతకం సాధించాడు. 10మీటర్ల ఎయిర్‌ పిస్ట్‌ల్‌ విభాగంలో ఇతడికి బంగారు పతకం లభించింది. దీంతో అభిషేక్‌ ఒలింపిక్స్‌ బెర్తును కూడా ఖాయం చేసుకున్నాడు. దీంతో ఈ ఘనత సాధించిన ఐదో భారత షూటర్‌గా నిలిచాడు.

ఇలా ప్రపంచ కప్‌ బరిలోకి దిగడం అభిషేక్‌కిది రెండో సారి. ఈ రోజు జరిగిన ఎయిర్‌ పిస్టోల్‌ ఫైనల్స్‌లో 242.7 పాయింట్లతో ఇతడికి స్వర్ణం దక్కగా.. 240.4 పాయింట్లతో రష్యన్ షూటర్‌ ఆర్టెమ్‌ చెర్నోసోవ్‌ రెండో స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచ కప్‌ ఫైనల్లో స్వర్ణం సాధించిన సౌరబ్‌ చైదరి కూడా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Abhishek Verma  gold medal  shooting world cup  issf world cup  sports  cricket  

Other Articles

  • China open pv sindhu defeats li xue rui to reach pre quarterfinals

    చైనా ఓపెన్ లో పివీ సింధు ఆరంభం అదుర్స్

    Sep 18 | ప్ర్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌ పీవీ సింధు బుధవారం చైనా ఓపెన్‌‌ని ఘన విజయంతో ఆరంభించింది. చైనాలోని చాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న ‘చైనా ఓపెన్ సూపర్ 1000’ బ్యాడ్మింటన్ టోర్నీ తొలి రౌండ్‌లోనే లండన్ ఒలింపిక్స్... Read more

  • Mary kom and pv sindhu on ministry s padma awards list

    పద్మ అవార్డుల జాబితాలో పీవీ సింధూ, మేరీకామ్

    Sep 12 | బ్యాడ్మింటన్‌లో ప్రపంచ ఛాంపియన్‌, తెలుగుతేజం పీవీ సింధు ఖాతాలో మరో అత్యున్నత అవార్డు చేరే అవకాశముంది. దేశంలోని మూడో అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్‌ కోసం సింధు పేరును క్రీడాశాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు జాతీయ... Read more

  • Pm narendra modi meets pv sindhu after her historic triumph

    ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధూను అభినందించిన ప్రధాని మోడీ

    Aug 27 | వరల్డ్ ఛాంపియన్ ‌‌షిప్ లో విజయకేతనం ఎగురవేసి.. స్వర్ణ పతకాన్ని అందుకున్న తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్రపుటల్లోకి ఎక్కిన స్టార్ షెట్లర్ పీవీ సింధు.. స్వదేశానికి తిరిగి వస్తూ న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీని,... Read more

  • My rocket silenced all those who questioned me pv sindhu

    ప్రశ్నించిన వారికి నా రాకెట్ బదులిచ్చింది: సింధు

    Aug 26 | ‘పీవీ సింధు నువ్వు వరల్డ్ ఛాంపియన్ ‌‌షిప్ లో ఎందుకు స్వర్ణం గెలవలేకపోతున్నావు..?’ రెండేళ్ల నుంచి భారత అగ్రశ్రేణి షట్లర్ ‌కి తరచూ ఎదురవుతున్న ప్రశ్న ఇదే. కానీ.. తాజాగా ఆ ప్రశ్నకి తన... Read more

  • Celebrations at pv sindhu s hyderabad home after world championships victory

    నా కూతురు గోప్ప పుట్టిన రోజు కానుక ఇది: విజయ

    Aug 26 | వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పసిడి పతకం గెలుపొందిన తొలి భారత షట్లర్‌గా పీవీ సింధు ఘనత సాధించడంతో ఆమె తల్లి విజయ భావోద్వేగానికి లోనయ్యారు. స్విట్జర్లాండ్‌లోని బాసెల్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో జపాన్... Read more

Today on Telugu Wishesh