India campaign ends as PV Sindhu crash out చైనా ఓపెన్ నుంచి నిష్ర్కమించిన పివి సింధు

China open 2018 india campaign ends as pv sindhu crash out

badminton, badminton live streaming, pv sindhu, pv sindhu, pv sindhu vs chen yufei, pv sindhu vs chen yufei, china open, china open badminton, china open live, china open badminton 2018 live streaming, china open 2018 badminton live score, badminton live stream, live score badminton, sports news,sports, latest sports news

P V Sindhu crashed out of the quarter-finals in USD 1 million China Open on Friday. PV Sindhu was beaten 21-11, 11-21, 15-21 by Chen Yufei.

చైనా ఓపెన్ నుంచి నిష్ర్కమించిన పివి సింధు

Posted: 09/21/2018 08:58 PM IST
China open 2018 india campaign ends as pv sindhu crash out

ప్రతిష్టాత్మక డ్రాగన్‌ టైటిల్‌ వేటలో క్వార్టర్స్ ఫైనల్స్ లో తెలుగు తేజం పివీ సింధు పోరాటం ముగిసింది. ప్రీ క్వార్టర్స్‌ మ్యాచుల్లో పోరాడి గెలిచిన పి.వి సింధు క్వార్టర్ ఫైనల్లో మాత్రం నిష్క్రమించక తప్పలేదు. కఠిన ప్రత్యర్థులతో తలపడిన సింధూ.. ఇంటిదారి పట్టారు. ప్రీక్వార్టర్స్ లో బుసానన్‌ (థారులాండ్‌)తో తలపడిన సింధు 21-23, 21-13, 21-18తో గెలుపొందిన సిందు.. ఇవాళ్టి క్వార్టర్ ఫైనల్స్ లో మాత్రం ఆమె పోరాటం ఏ మాత్రం ప్రత్యర్థి విజయాన్ని నిలువరించలేకపోయింది.

క్వార్టర్ ఫైనల్ లో సింధు చైనా క్రీడాకారిణి యూయ్ చెన్ చేతిలో 2-1 తేడాతో ఓడిపోయారు. ప్రపంచ ఐదో ర్యాంకర్ చెన్ తో సింధు సుమారు 52 నిమిషాలు తలపడ్డారు. 21-11, 11-21,21-15 సింధు  ఓటమి పాలైంది. చైనీస్ స్టార్ చెన్ తన మొదటి సెట్ లో 21-11 స్కోర్ తో సింధూపై సునాయాసంగా గెలుపొందరు. ఆ తర్వాత సెట్ సింధూ గెలుపొందినా... మూడో సెట్ లో చైనా క్రీడాకారిణి చెన్ నెగ్గారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : badminton  china open  pv sindhu  chen yufei  sports  

Other Articles

Today on Telugu Wishesh