Gopichand: 'Sindhu didn’t fire as expected' నాకు ఫైనల్ ఫోబియా లేదు: పివీ సింధూ

Gopichand not worried by sindhu s defeats in finals

PV Sindhu, Sindhu, PV sindhu Carolina Marin, Marin Sindhu, sindhu Marin, Pullela Gopichand, Pullella gopi chand, gopichand, badminton national coach, indian chief national coach, indian badminton coach, india nation badminton coach, india badminton, badminton world championships, BWF world championship, badminton world championship final, world championship final, BWF world championship final 2018, Carolina Marin, sports news, latest sports news, sports

Pullela Gopichand felt PV Sindhu could have done better in her world championship final loss to Carolin Marin but believes results don’t reflect her consistency.

నాకు ఫైనల్ ఫోబియా లేదు: పివీ సింధూ

Posted: 08/07/2018 04:31 PM IST
Gopichand not worried by sindhu s defeats in finals

తన స్వయంకృత అపరాధంతోనే స్వర్ణం చేజారిందని.. బ్యాడ్మింటన్ చాంఫియన్ షిప్ పోటీ ఫైనల్ లో తాను చేసిన కొన్ని తప్పుల కారణంగానే ఓటమిపాలయ్యానని భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అవేదన వ్యక్తం చేసింది. స్పెయిన్ ప్లేయర్ కరోలిన మారిన్ పై గెలిచేందుకు చివరి వరకు ప్రయత్నించానని చెప్పిన అమె.. తన ఆటతీరు ఇంకా మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తానన్నారు. కాగా, అందరూ తనకు ఫైనల్ ఫోబియా వుందని అంటున్నారని అయితే తనకు అసలు ఫైనల్‌ ఫోబియా అనేదే లేదని అన్నారు.

ఫైనల్ వరకు రావాలంటే ఎంతో కష్టపడాలని చెప్పిన సింధూ.. తాను తొలి రౌండ్ నుంచి ఎంతో  కఠినమైన ప్రత్యర్థులను ఎదుర్కొన్నానని తెలిపింది. ఫైనల్లో కూడా గెలవాలనే ఆడానని చెప్పిన ఇండియన్ స్టార్ షెట్లర్.. ఫైనల్స్ లో తన ప్రత్యర్థి స్పెయిన్ స్టార్ కరోలినా మారీన్ తెలివిగా ఆడిందని చెప్పుకోచ్చింది. చైనాలోని నంజింగ్ ఫైనల్ మ్యాచ్ లో పోరాడి ఓడిన సింధూ.. స్వదేశానికి చేరుకున్న తర్వాత కోచ్ పుల్లెల గోపిచంద్ తో కలసి మీడియాతో తన అనుభవాలను పంచుకున్నారు.

ఫైనల్లో ఓడిపోయానని బాధపడే బదులు.. తన ఖాతాలో మరో మెడల్ వచ్చిందని సంతోషపడతానని చెప్పారు. వచ్చే ఏడాది తనకు గోల్డ్ మెడల్ వచ్చేందుకు చాలా అవకాశాలు ఉన్నాయన్నారు. ఫైనల్లో ఎవరైనా గెలవడానికే ఆడతారని చెప్పారు. ఫైనల్లో ఒడిపోయినందుకు కొంత బాధ ఉన్నప్పటికీ.. తన బలహీనతల నుంచి మరింత నేర్చుకుని అనుకున్న ఫలితం సాధించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని  సింధు తెలిపారు. షట్లర్లు క్రిటికల్ పొజిషనల్ ఒత్తిడికి లోనుకాకుండా మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఇంకా శిక్షణ ఇవ్వాల్సి ఉందని కోచ్ పుల్లెల గోపిచంద్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Coach Pullela Gopichand  PV Sindhu  Carolina Marin  BWF world championship  sports  

Other Articles

 • Swapna barman gets a concrete road to her jalpaiguri home

  పసిడే కాదు.. ప్రగతిపథంలో గ్రామాన్ని నిలుపుతుంది..

  Sep 05 | ఆసియా క్రీడల్లో హెప్టాథ్లాన్ లో స్వర్ణం సాధించి తొలి భారత అథ్లెట్ గారికార్డు సృష్టించిన స్వప్న బర్మన్‌ తన గెలుపుతో తన గ్రామానికి కూడా మంచి చేసింది. దవడ నొప్పితో భాధపడుతూ కూడా తన... Read more

 • Bardhan sarkar win gold on bridge s debut at 18th asian games

  బ్రిడ్జి ఆటలో భారత్ ఖాతాలోకి స్వర్ణం

  Sep 01 | ఆసియా క్రీడల్లో భారత్‌ అదరగొడుతోంది. శనివారం వరుసగా రెండు స్వర్ణాలతో భారత్‌ దూసుకుపోతోంది. ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో భారత్‌ అత్యుత్తమ ప్రదర్శన ఇదే కావడం విశేషం. గతంలో ఎన్నడూ సాధించని స్థాయిలో భారత్‌ పతకాలు... Read more

 • Asian games 2018 amit panghal bags gold in men s boxing

  బాక్సింగ్ లో భారత్ వశమైన పసిడి.. అమిత్ అద్భుత ప్రదర్శన

  Sep 01 | ఇండోనేషియా వేదికగా జరుగుతోన్న 18వ ఆసియా క్రీడల్లో భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం వచ్చి చేరింది. పురుషుల బాక్సింగ్‌ 49 కేజీల లైట్ ఫ్లై విభాగం ఫైనల్‌లో భారత్‌కు చెందిన అమిత్‌ పంఘాల్‌ విజేతగా... Read more

 • Asian games dipika joshna win bronze in women s singles squash

  ఏషియన్ గేమ్స్: స్క్వాష్‌లో భారత్ కు రెండూ కాంస్యాలే దక్కాయి

  Aug 25 | ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్‌ స్క్వాష్‌లో భారత్‌కు రెండు పతకాలు వచ్చాయి. భారత స్క్వాష్ క్వీన్స్ దీపిక పల్లికల్ , జోష్న చిన్నప్ప ఏషియాడ్‌‌లో కాంస్య పతకాలతోనే సరిపెట్టుకున్నారు. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన... Read more

 • Asian games raina bopanna and sharan assure two tennis medals

  అంకిత, రోహన్ జోడీలకు పతకాలు ఖాయం..

  Aug 22 | ఇండోనేషియా వేదికగా జరుగుతోన్న 18వ ఆసియా క్రీడల్లో టెన్నిస్ విభాగంలో భారత్‌ పతకం ఖాయం చేసుకుంది. మహిళల సింగిల్స్ లో భారత క్రీడాకారిణి అంకిత రైనా సెమీస్‌ చేరింది. దీంతో ఆమెకు పతకం ఖరారైంది.... Read more

Today on Telugu Wishesh