5 wrestlers died in Maharashtra road accident ఐదుగురు రెజ్లర్లను బలితీసుకున్న రోడ్డు ప్రమాదం

5 wrestlers among 6 killed in maharashtra road accident

Wrestlers, Sangli, Maharashtra, Kadegaon-Sangli road, Road Accident Vijay Patil, Shubham Gharge, Saurabh Mane, Akash Desai, Avinash Gaikwad, sports news, sports

Five wrestlers were among six killed when their SUV hit a tractor near Vangi village in Sangli district in western Maharashtra early on Saturday, police said. Five others were injured in the accident

ఐదుగురు రెజ్లర్లను బలితీసుకున్న రోడ్డు ప్రమాదం

Posted: 01/13/2018 03:14 PM IST
5 wrestlers among 6 killed in maharashtra road accident

ఎప్పటికైనా దేశం గర్వించదగ్గ జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను కనబర్చి ఛాంపియన్లుగా అవతరించాలన్న వారి ఆశలు ఆవిరయ్యాయి. మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు రెజ్లర్లను దూసుకువచ్చిన మృత్యుశకటం బలితీసుకుంది. మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు రెజ్లర్లు సహా ఆరుగురు మృత్యువాతపడ్డారు.

రెజ్లర్లు స్థానిక పోటీలు ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగ్లీలోని అవుంధ్‌ గ్రామంలో ఇటీవల లోకల్‌ రెజ్లింగ్‌ పోటీలు జరిగాయి. కుందల్‌ ప్రాంతానికి చెందిన రెజ్లర్లు ఈ పోటీలు ముగించుకుని తిరిగి వెళ్తుండగా.. రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వారు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వేగంగా వస్తున్న ట్రాక్టర్‌ ఢీకొట్టింది.

ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు రెజ్లర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్‌ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Wrestlers  Sangli  Maharashtra  Kadegaon-Sangli road  Road Accident  sports  

Other Articles

 • Bwf world tour finals pv sindhu enters second successive final

  బీడబ్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫెనల్స్ లోకి పివీ సింధూ

  Dec 15 | భారత స్టార్ షట్లర్ పీవీ సింధు బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌ 2018లో ఫైనల్ చేరింది. గ్వాంగ్ ఝౌలో శనివారం జరిగిన మ్యాచ్‌లో రత్చనోక్‌ ఇంతనోన్‌పై 21-16, 25-23 తేడాతో థ్రిల్లింగ్ విక్టరీని అందుకుంది.... Read more

 • Hong kong open kidambi srikanth lose in quarterfinals

  హాంకాంగ్ ఓపెన్: ముగిసిన భారత షెటర్ల పోరు..

  Nov 16 | కోలూన్ వేదికగా జరుగుతున్న హాంకాంగ్ ఓపెన్ లో భారత షట్లర్లు వరుసగా ఇంటిబాట పడుతున్నారు. ఈ టోర్నీ తొలి రౌండ్‌లోనే సీనియర్ షట్లర్ సైనా నెహ్వాల్ నిష్క్రమించగా.. నిన్న రెండో రౌండ్‌లో పీవీ సింధు... Read more

 • Ace manjit singh gears up with eyes set on tokyo olympic glory

  టోక్యో ఒలంపిక్స్ వైపు మంజీత్ సింగ్ చూపు.!

  Oct 05 | ఆసియా గేమ్స్‌లో 800 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతక విజేత మన్‌జీత్ సింగ్.. తన తదుపరి ధ్యేయాన్ని మీడియా ముందు రివీల్ చేశాడు. టోక్యో ఒలంపిక్స్ లో పతకాన్ని సాధించాలని అన్నారు. అయితే... Read more

 • Saina nehwal set to marry parupalli kashyap in december

  డిసెంబర్ లో సైనా నెహ్వాల్, కశ్యప్ ప్రేమ పరిణయం

  Sep 26 | భారత అగ్రశ్రేణి షట్లర్ సైనా నెహ్వాల్ పెళ్లిపీటలు ఎక్కబోతోంది. తన సహ ఆటగాడు, బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్ ను ఆమె వివాహం చేసుకోనుంది. వీరిద్దరూ గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. వీరి... Read more

 • China open 2018 india campaign ends as pv sindhu crash out

  చైనా ఓపెన్ నుంచి నిష్ర్కమించిన పివి సింధు

  Sep 21 | ప్రతిష్టాత్మక డ్రాగన్‌ టైటిల్‌ వేటలో క్వార్టర్స్ ఫైనల్స్ లో తెలుగు తేజం పివీ సింధు పోరాటం ముగిసింది. ప్రీ క్వార్టర్స్‌ మ్యాచుల్లో పోరాడి గెలిచిన పి.వి సింధు క్వార్టర్ ఫైనల్లో మాత్రం నిష్క్రమించక తప్పలేదు.... Read more

Today on Telugu Wishesh