Indian girl bags bronze medal in skiing స్కీయింగ్ లో భారత్ కు తొలి అంతర్జాతీయ అవార్డు

Anchal thakur bags india s first ever international medal in skiing

skiing, anchal thakur, bronze medal, first ever international award, PM Modi, congrats, pm modi greets anchal thakur, sports news, sports news, latest sports news, latest news

Anchal Thakur, a 21-year-old girl who hails from Himachal Pradesh's Manali, made history on Tuesday by bagging India's first-ever international medal in a skiing championship.

స్కీయింగ్ లో భారత్ కు తొలి అంతర్జాతీయ అవార్డు

Posted: 01/10/2018 10:08 PM IST
Anchal thakur bags india s first ever international medal in skiing

అంత‌ర్జాతీయ స్కీయింగ్ కాంపిటీష‌న్ లో ర‌జ‌త ప‌త‌కం గెల్చినందుకుగాను భారత క్రీడాకారిణి ఆంచ‌ల్ ఠాకూర్‌ను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పొగిడారు. ఈ మేర‌కు ఆయ‌న ఓ ట్వీట్ చేశారు. ఈ పోటీల్లో భార‌త‌దేశానికి మొద‌టిసారి ప‌త‌కం సాధించి దేశ‌ఖ్యాతి ఇనుమ‌డింపజేసిందని ప్ర‌ధాని పేర్కొన్నారు. ట‌ర్కీలోని పాలందోకెన్ స్కీ సెంట‌ర్‌లో జ‌రిగిన ఆల్పైన్ ఎయ్‌డ‌ర్ 3200 క‌ప్ పోటీల్లో ఆంచ‌ల్ ర‌జ‌త ప‌త‌కం సాధించింది.

ఈ పోటీల‌ను ఫెడ‌రేష‌న్ ఇంట‌ర్నేష‌న‌లె దె స్కీ సంస్థ నిర్వ‌హించింది. 'అంత‌ర్జాతీయ‌ స్కీయింగ్‌లో ప‌త‌కం సాధించినందుకు సంతోషం. ట‌ర్కీలో నువ్వు సాధించిన చారిత్ర‌క‌ విజ‌యానికి దేశం గ‌ర్విస్తోంది. భ‌విష్య‌త్తులో కూడా ఇలాంటి విజ‌యాలు మ‌రెన్నో సాధించాల‌ని కోరుకుంటున్నాను' అని మోదీ ట్వీట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : skiing  anchal thakur  bronze medal  first ever international award  PM Modi  congrats  sports  

Other Articles

 • Archer deepika kumari to act in a film about witch hunting

  సామాజిక బాధ్యతనెరిగిన దీపికా కుమారీ..

  Jan 17 | ప్రపంచ అర్చరీ విభాగంగా తొలి స్థానాన్ని అందుకున్ని ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతున్న కామ‌న్వెల్త్ క్రీడ‌ల బంగారు ప‌త‌క విజేత విలువిద్య క్రీడాకారిణి దీపికా కుమారి క్రీడారంగంలోనే కాకుండా ఇటు సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తున్నారు.... Read more

 • 5 wrestlers among 6 killed in maharashtra road accident

  ఐదుగురు రెజ్లర్లను బలితీసుకున్న రోడ్డు ప్రమాదం

  Jan 13 | ఎప్పటికైనా దేశం గర్వించదగ్గ జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను కనబర్చి ఛాంపియన్లుగా అవతరించాలన్న వారి ఆశలు ఆవిరయ్యాయి. మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు రెజ్లర్లను దూసుకువచ్చిన మృత్యుశకటం బలితీసుకుంది.... Read more

 • Wrestling federation of india issues notice to sushil kumar

  సుశీల్ కుమార్ కు డబ్యూఎఫ్ఐ నోటీసులు

  Jan 05 | భారత్‌కు రెండు ఒలింపిక్‌ పతకాలు అందించిన స్టార్‌ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌కు రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) నోటీసులు జారీ చేసింది. డిసెంబరు 29న కామన్వెల్త్‌ క్రీడల రెజ్లింగ్‌ సెలక్షన్‌ ట్రయల్స్‌ సందర్భంగా సుశీల్‌,... Read more

 • Birmingham named as 2022 commonwealth games host city

  2022 కామన్ వెల్త్ గేమ్స్ కు అతిధ్యమివ్వనున్న బర్మింగ్ హామ్

  Dec 21 | ఇంగ్లండ్ లోని బ‌ర్మింగ్ హామ్ న‌గ‌రం మరో అద్భుతానికి వేదిక కానుంది. అదే 2022 కామన్ వెల్త్ గేమ్స్. ఈ సారి ఈ పోటీలకు నగరం ఆతిథ్య‌మివ్వ‌నుంది. క్లిష్ట‌మైన వేలం పాట త‌ర్వాత బ‌ర్మింగ్... Read more

 • Kidambi srikanth is now deputy collector of andhra pradesh

  ఇక కిదాంబి శ్రీకాంత్ కూడా ఢిఫ్యూటీ కలెక్టరే..

  Dec 02 | మరో భారత బ్యాడ్మింటన్ కు అరుదైన గౌరవం దక్కింది. అగ్రశ్రేణి షట్లర్ తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్‌ హోదా కల్పించింది. దీనికి సంబంధించిన బిల్లుకు శనివారం(డిసెంబర్-2) అసెంబ్లీ ఆమోదం తెలిపింది.... Read more

Today on Telugu Wishesh