P V Sindhu Will Now Be A Sub-Collector! మన పీవి సింధూరం ఇక సబ్ కలెక్టర్..!

Pv sindhu will be deputy collector in andhra pradesh

shuttler PV Sindhu, andhra pradesh, chandrababu naidu, AP Chief Minister, silver medal, Rio Olympics, Rio Olympics, badminton, bwf world rankings

Ace badminton player and silver medallist in Rio Olympics P V Sindhu will soon be appointed as sub-collector in Andhra Pradesh government.

మన పీవి సింధూరం ఇక సబ్ కలెక్టర్..!

Posted: 05/16/2017 07:16 PM IST
Pv sindhu will be deputy collector in andhra pradesh

భారత షెట్లర్ స్టార్.. తెలుగు తేజం, రియో ఒలంపిక్స్ రజత పతక విజేత పీవీ సింధు ఇకపై సబ్ కలెక్టర్. అవునండీ అమెను సబ్ కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఇందుకోసం ఏపీ అసెంబ్లీలో ప్రజాసేవల చట్టంలో సవరణలు చేసిన ప్రభుత్వం ఈ మేరకు ఒక బిల్లును కూడా రూపోందించింది. ఈ మేరకు రూపోందించిన బిల్లుకు ఇవాళ జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమోదం తెలిపింది.

ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన పీవీ సింధుకు గ్రూప్‌-1 ఉద్యోగం ఇచ్చేందుకు వీలుగా ఈ చట్ట సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. ఒలింపిక్స్‌లో సింధు అద్భుతమైన ప్రతిభ చూపిందని కొనియాడారు. దీంతో ఆమెను సబ్ కలెక్టర్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వాలు క్రీడా రంగాన్ని నిర్లక్ష్యం చేశాయని.. తమ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఈ బిల్లును ఆమోదం తర్వాత శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PV Sindhu  Badminton  chandrababu  Andhra pradesh government  silver medal  rio olympics  

Other Articles

 • Yonex instagram account threatens to end sponsorship deal with sindhu

  పీవీ సింధూకు గుడ్ బై చెప్పిన యోనెక్స్

  Feb 12 | ఒలంపిక్స్ రజత పతకం విజేత పీవి సింధూను అట నుంచి దృష్టి మరల్చే ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో అమె ఒక్కసారిగా అతిపెద్ద షాక్ కు గురైంది. అసలు ఉన్నపళంగా ఇలాంటి నిర్ణయం తనను... Read more

 • Winter olympics 2018 opening ceremony yuna kim lights the torch

  కన్నుల పండువగా ప్రారంభమైన వింటర్ ఒలంపిక్స్

  Feb 09 | దక్షిణకొరియాలోని ప్యాంగ్‌ చాంగ్‌లో ఎముకలు కొరికే చలిలో శీతాకాల ఒలింపిక్స్‌ ప్రారంభమయ్యాయి. ప్యాంగ్‌చాంగ్‌ ఒలింపిక్‌ స్టేడియంలో కళాకారులు ప్రత్యేక ప్రదర్శనలు, బాణసంచా వెలుగుల మధ్య వింటర్‌ ఒలింపిక్స్‌ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. దక్షిణకొరియా అధ్యక్షుడు... Read more

 • Saina wants to skip asia team championship bai reluctant to let go

  వెళ్లలేనన్న సైనా.. వెంటపడి ఒప్పిస్తామన్న బాయ్

  Jan 24 | భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఇండోనేషియా మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌ 500 టోర్నీకోసం జకార్తలో పర్యటిస్తోంది. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 6 నుంచి 11 వరకు మలేసియాలో జరిగే ఆసియా... Read more

 • Archer deepika kumari to act in a film about witch hunting

  సామాజిక బాధ్యతనెరిగిన దీపికా కుమారీ..

  Jan 17 | ప్రపంచ అర్చరీ విభాగంగా తొలి స్థానాన్ని అందుకున్ని ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతున్న కామ‌న్వెల్త్ క్రీడ‌ల బంగారు ప‌త‌క విజేత విలువిద్య క్రీడాకారిణి దీపికా కుమారి క్రీడారంగంలోనే కాకుండా ఇటు సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తున్నారు.... Read more

 • 5 wrestlers among 6 killed in maharashtra road accident

  ఐదుగురు రెజ్లర్లను బలితీసుకున్న రోడ్డు ప్రమాదం

  Jan 13 | ఎప్పటికైనా దేశం గర్వించదగ్గ జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను కనబర్చి ఛాంపియన్లుగా అవతరించాలన్న వారి ఆశలు ఆవిరయ్యాయి. మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు రెజ్లర్లను దూసుకువచ్చిన మృత్యుశకటం బలితీసుకుంది.... Read more

Today on Telugu Wishesh