విమాన ప్రమాద బ్రెజిట్ జట్టుకు కోపా సుడామెరికా టైటిల్ Chapecoense Named 2016 Copa Sudamericana Champions

Chapecoense named 2016 copa sudamericana champions

chapeco, chapeco plane crash, brazil, colombia, world soccer, brazilian soccer, lamia bolivia, copa sudamericana, fifa news, sports news

Brazilian club Chapecoense have been named 2016 Copa Sudamericana champions by CONMEBOL after losing 19 of their players in a plane crash.

విమాన ప్రమాద బ్రెజిట్ జట్టుకు కోపా సుడామెరికా టైటిల్

Posted: 12/06/2016 06:47 PM IST
Chapecoense named 2016 copa sudamericana champions

కోపా సుడామెరికన్ ఈ ఏడాది నిర్వహించిన టోర్నమెంటు టైటిల్ ను బ్రెజిల్ జట్టుకు దక్షిణ అమెరికా ఫుట్బాల్ సమాఖ్య అప్పగించింది. వరుస విజయాలను అందుకుని ఫైనల్ లో తలపడేందుకు కొలంబియా నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే ఏటీసీతో సంబంధాలను తెంచుకుని పర్వత శ్రేణి ప్రాంతాల్లో ప్రమాదానికి గురై కుప్పకూలిన విషయం తెలిసిందే. గత నెల 28న జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 71 మంది ప్రయాణికులు అసువులు బాయగా, అందులో 19 ఫుట్ బాల్ ఆటగాళ్లు వున్నారు.

దీంతో బ్రెజిల్ జట్టుకు జరిగిన నష్టాన్ని ఎవరూ భర్తీ చేయలేరని, జట్లు కోసం అడేందుకు వచ్చి అమరులైన వీరులను గౌరవించాలన్న ఉద్దేశ్యంతో ప్రత్యర్థి జట్టు అట్లెటికో విజ్ఞప్తి మేరకు ఆ టైటిల్ను వారికి ఇవ్వడానికి అంగీకరించిన విషయాన్ని దక్షిణ అమెరికా ఫుట్ బాల్ సమాఖ్య తాజాగా స్పష్టం చేసింది. ఈ విషయాన్ని తాజాగా వెల్లడించిన దక్షిణా అమెరికా ఫుట్ బాల్ సమాఖ్య.. ఈ లీగ్ ఫెయిర్ ప్లే అవార్డును అట్లాటికో జట్టుకు ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొంది. దాంతో పాటు ఆ జట్టుకు రెండు మిలియన్లు యూఎస్ డాలర్ల ప్రైజ్ మనీని కూడా ఇవ్వనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chapeco  copa sudamerica title  plane crash  brazil  colombia  world soccer  brazilian soccer  foofball  

Other Articles