అమెరీకన్ టెన్నీస్ ప్లేయర్ కు భారీ జరిమానా Time for Nick Kyrgios to reassess his career

Nick kyrgios fined 16500 by atp after shanghai masters meltdown

ATP, Nick Kyrgios, Australian tennis player, Shanghai Masters, nick kyrgios, kyrgios, nick kyrgios video, kyrgios match, shanghai open, shanghai, tennis news, tennis

Nick Kyrgios was beaten 6-3 6-1 by Mischa Zverev in a second-round match in which he put in a series of half-hearted serves.

అమెరీకన్ టెన్నీస్ ప్లేయర్ కు భారీ జరిమానా

Posted: 10/14/2016 07:20 PM IST
Nick kyrgios fined 16500 by atp after shanghai masters meltdown

ఆస్ట్రేలియా టెన్నిస్ ప్లేయర్ నిక్ కిర్గియోస్ కు అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫేషనల్స్(ఏటీపీ) భారీ జరిమానా విధించింది. ఉద్దేశపూర్వకంగా మ్యాచ్ లో ఓటమి పాలయ్యాడన్న అభియోగాల నేపథ్యంలో ఆయనకు 16,500 డాలర్ల జరిమానా(భారత కరెన్సీలో రూ.11.02 లక్షలు) విధించింది. షాంఘై మాస్టర్స్ టోర్నీలో జరిగిన మ్యాచ్ లో ఉద్దేశపూర్వకంగా ఓటమిపాలయ్యాడన్న ఆరోపణలతో ఆ మరుసటి రోజు ఏటీపీ చర్యలు తీసుకుంది. జర్మనీ ప్లేయర్ మిస్కా జ్వెరేవ్ చేతిలో పరాజయం కావడం అది కూడా కేవలం రెండో రౌండ్లో ఓటమిపాలవ్వడంతో ఏటీపీ దృష్టిపారించింది.  

కాగా, తాను ఈ మ్యాచ్ లో ఉద్దేవపూర్వకంగానే ఓటమిపాలయ్యనని అనంతరం జరిగిన మిడీయా సమావేశంలో చెప్పడం కూడా ఏటీపీ ఆయనపై చర్యలకు ఉప్రకమించింది. ప్రెస్ కాన్ఫరెన్స్ లో అతడు మాట్లాడిన తీరు కూడా టెన్నిస్ అసోసియేషన్ కు విసుగు తెప్పించింది. అతడి సమాధానం కూడా పొంతనలేనిదిగా ఉండటంతో కిర్గియోస్ కు భారీ జరిమానా వేశారు. వరల్డ్ ర్యాంకర్.14 అయిన కిర్గియోస్ స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శని కారణంగా 10,000 డాలర్లు, మ్యాచ్ వీక్షిస్తున్న ఓ అభిమానిపై నోరు పారేసుకుని దూషించినందుకు 5000డాలర్ల జరిమానా, క్రమశిక్షణ ఉల్లంఘన కింద మరో 1500 డాలర్ల ఫైన్ వేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ATP  Nick Kyrgios  Australian tennis player  Shanghai Masters  

Other Articles