India women's archery team makes 2016 Olympic cut

Indian women qualify for rio games in final

Indian trio of Deepika Kumari, Laxmi Rani Majhi, Rimil Buriuly, indian men’s team,Rahul Banerjee, Mangal Singh Champia, Jayanta Talukdar

The Indian women’s recurve team earned an Olympic quota for the 2016 Rio Games after entering the final while the men’s trio failed to advance after squandering a handsome lead at the archery World Championships in Copenhagen, Denmark

రియో ఒలంపిక్స్ లోకి భారత మహిళల అర్చరీ

Posted: 07/29/2015 07:25 PM IST
Indian women qualify for rio games in final

ప్రతిష్టాత్మక రియో ఒలంపిక్స్ లోకి భారత మహిళల ఆర్చరీ జట్టు అర్హత సాధించింది. రియో ఒలంపిక్స్ లో అర్హత సాధించేందుకు పురుషుల జట్టు అష్టకష్టాలు పడినా.. అదంగా వృధా ప్రయాసగా మారగా, ఇటు మహిళలు జట్టు మాత్రం తమ సత్తాను చాటుకుని రియో ఒలంపిక్స్ లోకి దూసుకెళ్లింది. డెన్మార్ లోని కోపెన్ హగెన్ లో జరిగిన ప్రపంచ చాంఫియన్ షిప్ ఫైనల్ లో అచ్చరీ విబాగానికి చెందిన భారత మహిళ త్రయం విజయాన్ని సాధించి ఒలంపిక్స్ లోకి అర్హతను సాధించింది.

జర్మనీకి చెందిన ఏడవ సీడ్ ఆటగాళ్లపై పదవ సీడ్ కు చెందిన భారత క్రీడాకారులు దీపికా కుమారి, లక్ష్మీ రాణీ మాంఝీ, రిమిల్ బుర్లులీలు మెరుగైన ప్రతిభను కనబర్చారు. ఒక దశలో జర్మీనితో 1-3 తో వెనుకబడిన భారత మహిళల త్రయానికి  ఒటమి తప్పదని అనుకుంటున్న సమయంలో తమ సత్తాను చాటారు. జర్మనీని 5-3 స్కోరుతో ఒడించి రియో ఒలంపిక్స్ లోకి ప్రవేశించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sports  Rio Olympics 2016  archery  Germany  Copenhagen  Denmark  

Other Articles