Jwala Gutta hopeful of govt support post Canada Open victory

Jwala gutta returns home after winning canadian open

Badminton Jwala Gutta-Ashwini Ponnappa Storm Into Canada Open Final, latest Badminton news, jwala gutta, ashwini ponnappa, indian badminton, canada open, jwala gutta badminton, jwala gutta-aswini ponnappa, ashwini ponnappa, canada open, canada open final, sports news, sports

Star shuttler Jwala Gutta, who clinched the 2015 Canada Open badminton doubles title with Ashwini Ponappa, said on Tuesday that she was hopeful of the government's support for her game in the coming future.

నచ్చలేదా..? నేనా..? నా ముఖమా..? జ్వాలా సూటి ప్రశ్న

Posted: 07/01/2015 07:01 PM IST
Jwala gutta returns home after winning canadian open

హైదరాబాదీ బ్యాట్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా ఇప్పడు ఫుల్ జోష్ మీద వుంది. జోష్ అంటే.. అలాంటిలాంటి జోష్ కాదండీ.. గత కొంత కాలంగా చెప్పుకోడానికి కూడా వీలు లేకుండా విజయం కోసం ఆశగా ఎదురుచూసిన జ్వాలకు కెనెడా ఓపెన్ గ్రాండ్ ప్రీ బ్యాడ్మింటన్ టోర్నీ కలసి వచ్చింది. తన భాగస్వామి అశ్వని పోన్నప్పతో కలసి సత్తా చేటి.. ఎకంగా వుమెన్స్ డబ్బుల్స్ టైటిల్ ను గెలుచుకున్నారు. దీంతో గత కొంత కాలంగా తనకు లభించాల్సిన ప్రాముఖ్యత లభించకపోవడంపై ప్రశ్నించిన ప్రతీసారి.. తనకు ఎదురయ్యే విమర్శలకు అమె బదులిచ్చింది.

ముక్కుసూటిగా.. సత్తి లేకుండా మాట్లాడే నైజవున్న జ్వాలా.. నిర్మోహమాటాలనికి అమాడ దూరంలో నిలుస్తుంది. తాను చెప్పదలచుకున్నది కొట్టినట్టుగానే ముఖానే చెప్పస్తుంది. దీంతోనే అమె అనేక వివాదాస్పద అంశాలలో చిక్కుకుంది. అయితేనేం.. తన నడవడిక తనది. ఇన్నాళ్లు గెలుపుకు దూరంగా వున్నా.. తన వరకు వచ్చే సరికి ఎవరినీ వదిలిపెట్టలేదు. ఇక రెండు రోజల క్రితం అందిన తాజా  టైటిల్ తో మంచి జోష్ లో వున్న అమె ఇక ఎంతమాత్రం వెనక్కి తగ్గదిలేదన్నట్లు వున్నారు.

అందుకే... తాజాగా మరోమారు తీవ్ర ఆరోపణలకు తెరతీస్తూ.. వార్తల్లోకి ఎక్కింది జ్వాలా. తాను నచ్చలేదో.. లేక తన ఫేస్ నచ్చలేదో తెలియదు కానీ, పనిగట్టుకుని తనపై రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడింది. ప్రైవేట్ అకాడమీకి నిధులిస్తూ వాటిని ప్రోత్సహించడం ఏంటని పరోక్షంగా పుల్లెల గోపించంద్ అకాడమీని ఉద్దేశించి విమర్శలు గుప్పించిన జ్వాటా.. బ్యాడ్మింటన్ లో ఎంతో రాణిస్తున్నప్పటికీ.. ఒలంపిక్ టాప్ స్కీంకు తన పేరును ప్రతిపాదించకపోవడం తనకు ఎంతో బాధను కలిగించిందని జ్వాలా అవేదన వ్యక్తం చేసింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jwala gutta  ashwini ponnappa  indian badminton  canada open  

Other Articles