Saina srikanth in finals

saina nehwal into finals, kadambi srikanth into finals, saina nehwal latest updates, saina nehwal latest news, saina nehwal achvements, latest updates, kadambi srikanth latest news, kadambi srikanth achivements, H.S. Prannoy, Nichaon Jindapon, shuttle badminton, Syed Modi International India Masters tournament, Babu Banarasi Das Indoor Stadium,

Leading Indian shuttlers Saina Nehwal and Kidambi Srikanth reached the finals of the women’s and men’s singles competitions

పైనల్ లోకి చేరుకున్న సైనా, శ్రీకాంత్

Posted: 01/24/2015 06:53 PM IST
Saina srikanth in finals

ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలోని బాబు బనారసీ దాస్ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న సయ్యూద్ మోడీ ఇంటర్నేషనల్ ఇండియా మాస్టార్స్ షటిల్ కాంఫటీషన్ పోటీలలో సనా నెహ్వాల్, శ్రీకాంత్ లు ఫైనల్స్ కు చేరుకున్నారు. మహిళల విభాగంలో సైన నెహ్వాల్ దూకుడుగా ఆడింది ఫైనల్స్ కు చేరింది. టాప్ సీడ్ తో పాటు ప్రపంచ మూడో ర్యాంకును సొంత చేసుకున్న సైనా.. థాయ్ నాల్గవ సీడ్ గా పేరొందిన నిచాన్ జిందపాన్ పై 40 నిమిషాలలో విజయాన్ని సాధించింది. నిచాన్ జిందపాన్ పై 21-10, 21-6లతో కేవలం రెండు సెట్ లలో ఆడి సునాయాసంగా పైనల్స్ కు చేరుకుంది.

అటు ఇండియన్ షట్లర్ కాదంబి శ్రీకాంత్ కూడా ఫురుషుల విభాగంలో ఫైనల్స్ కు చేరుకున్నాడు. శ్రీకాంత్ కేవలం 62 నిమిషాలలో తన ప్రత్యర్థి భారత ఆటగాడు హెచ్ ఎస్ ప్రణాయ్ ను ఓడించి ఫైనల్స్ కు చేరుకున్నాడు. తొలి సెట్ లో కాస్త తడబడిన శ్రీకాంత్ రెండు మూడు సెట్ లలో తన మెరుగైన ఆటతీరును కనబర్చాడు. 12-21, 21-12, 21-14 తేడాతో ప్రణాయ్ ని ఓడించి ఫైనల్స్ కు చేరుకున్నాడు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : wicb  bcci  cricket  compensation  

Other Articles