ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు ప్రత్యర్థి జర్మనీ జట్టుపై అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి.. కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నది. దీంతో దాదాపు 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఒలంపిక్స్ లో పతకాన్ని సాధించింది. 1980 సంవత్సరంలో స్వర్ణ...
టోక్యో ఒలింపిక్స్ లో భారత రెజ్లర్ రవి కుమార్ దహియాలు సెమీఫైనల్స్ లో విజయం సాధించారు. 57 కేజీల మెన్స్ ఫ్రీస్టయిల్ సెమీస్ లో దహియా పోరాటం భారతీయులు గర్వపడేలా చేసింది. సెమీ ఫైనల్ లో ఓడిపోతాడు అనుకున్న దశలో అద్భుత...
టక్యో ఒలింపిక్స్‌లో భారత క్రిడాకారులు ఉత్తమ ప్రదర్శనలు కనబరుస్తున్నారు. అయితే తమ క్రీడలో ఆది నుంచి వచ్చిన ఉత్సాహం, నేర్పు, సెమీస్ వరకు వెళ్లిన తరువాత కొరవడుతోంది. ఎందుకనో భారత క్రీడాకారులు సెమీ ఫైనల్స్ ను ధీటుగా ఎదుర్కోనలేకపోతున్నారు. మెరుగైన ప్రదర్శనను...
పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ గ్రూప్-ఏలో నీరజ్ చోప్రా ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. 86.65 మీటర్లు విసిరి నేరుగా ఫైనల్‌కు చేరాడు. తొలి ప్రయత్నంలోనే అతను రికార్డు స్థాయిలో 86.65 మీటర్ల దూరం పాటు జావెలిన్‌ను విసిరాడు. గ్రూప్-ఏ విభాగంలో అగ్రస్థానంలో...
టోక్యో ఒలింపిక్స్ లో భారత రెజ్లర్లు దీపక్ పూనియా, రవి దహియాలు సెమీస్‌లోకి ఎంటర్ అయ్యారు. 57 కేజీల మెన్స్ ఫ్రీస్టయిల్ క్వార్టర్స్‌లో బల్గేరియాకు చెందిన జార్జి వంజెలోవ్‌పై 14-4 స్కోర్‌తో రవికుమార్ దహియా విజయం సాధించి సెమీస్‌లోకి ఎంటర్ అయ్యాడు....
ఒలింపిక్ క్రీడాల్లో ఆడటానికి అర్హత సాధించటం ఓ ఘనత అయితే ప్రతిభ చాటి పతకం గెలవటం మరో ఘనత. ఈ ఘనతను సాధించేందుకు క్రీడాకారులు అనునిత్యం ఎంతో శ్రమిస్తారు. ఈ క్రమంలో స్వర్ణపతకం గెలవటం అంటే అదొక చరిత్ర అనే చెప్పాలి....
యూఈఎఫ్ఏ చాంపియన్ షిప్ యూరోకప్ 2020లో ఇంగ్లండ్, డెన్మార్క్ మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ ఫుట్‌బాలర్ మాసన్ మౌంట్ మ్యాచ్ విజయంతో పాటు అభిమానుల మనుసులు గెలుచుకోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. ఈ...
స్టార్ ఆర్చర్ దీపికా కుమారి ఆర్చరీ వరల్డ్ కప్ మెగా ఈవెంట్ లో మరోసారి గోల్డ్ సాధించింది. ఆర్చరీ వరల్డ్ కప్ లో ఇండియాకు ప్రాతినిథ్యం వహించిన ఆమె మూడో సారి గోల్డ్ మెడల్ దక్కించుకుంది. దీంతో వరల్డ్ ఆర్చరీలో తన...