Bcci meet in chennai to impose life ban on lalit modi

Lalit Modi, BCCI, IPL, IPL financial irregularities, League (IPL) chief Lalit Modi, life ban on Lalit Modi Cricket news

The BCCI will meet in Chennai today to deliberate upon whether to issue a life ban on former Indian Premier League (IPL) chief Lalit Modi.

లలిత్ మోడీ పై జీవితకాల నిషేదం ?

Posted: 10/17/2013 07:11 PM IST
Bcci meet in chennai to impose life ban on lalit modi

ఐపీఎల్ రూపకర్త, మాజీ చైర్మెన్ అయిన లలిత్ మోడీ ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. 2010 వరకు ఐపీఎల్ చైర్మెన్ గా ఉన్న మోడీ తాను పాల్పడిన ఆర్థిక అవకతవకల పై వేటు వేసేందుకు బీసీసీ సర్వం సిద్ధం చేసింది. ఈయన పై చర్యలు తీసుకోవడానికి బీసీసీఐ నిర్వహించ తలపెట్టిన  సర్వసభ్య సమావేశానికి ఢిల్లీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఊహించినట్లుగానే ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడిపై జీవితకాలం నిషేధం పడింది. ఆర్థిక అవకతవకలతో పాటు క్రమశిక్షణరాహిత్యం, దుష్ర్పవర్తన, బోర్డు హక్కులకు భంగం కలిగించడం వంటి అంశాలను కారణాలుగా చూపుతూ బుధవారం జరిగిన బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎమ్)లో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇతన్ని సస్సెండ్ చేసిన బీసీసీఐ ఈ చర్యతో పూర్తిగా దూరంగా ఉంచబోతుంది. నిషేదం తప్పదని తెసిన మోడీ బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ పై మాత్రం ఆరోపణలు ఆపడం లేదు. శ్రీని మరో సారి ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకుంటామని, భారత క్రికెట్ వ్యవస్థకు ఆయన పట్టిన చీడ పురుగు అని ఆయన్ను వదలను అని సవాల్ చేశాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Icc world twenty20 qualifier

    ICC world T20, 2014 Bangaladesh

    Nov 09 | Time & Date Match Venue Nov 15, 2013 10:00 local time | 06:00 GMT 4th Match, Group B: Bermuda vs Scotland Sharjah Nov 15, 2013 10:00 local time... Read more

  • Telugu content

    Sri Lanka v New Zealand

    Nov 09 | Time & Date Match Venue Nov 10, 2013 14:30 local time | 09:00 GMT 1st ODI: Sri Lanka vs New Zealand Hambantota Nov 12, 2013 14:30 local time... Read more

  • Telugu content

    India v West Indies

    Nov 09 | Date and Time Match Details and Series Wed Nov 6 - Sun Nov 10 09:00 local | 03:30 GMT 1st Test - India vs West Indies Eden Gardens, Kolkata Thu... Read more

  • Telugu content

    England in Australia - The Ashes

    Nov 09 | The Ashes 2013/14 will start from Nov 21-25, 2013 as per The Ashes 2013/14 Schedule. The Ashes 2013/14 Time Table & Fixture is prepared by... Read more

  • Telugu content

    Pakistan v South Africa

    Nov 09 | Series starts on Oct 14 2013 and ends on Nov 15 2013 Series Details: 2 Tests, 5 ODIs, 2 T20s Date Match Details Time Venue... Read more

Today on Telugu Wishesh