Ravindra Jadeja nominated for Arjuna Award రవీంద్ర జడేజాకు అర్జున.. దీపా మాలిక్ కు ఖేల్ రత్న..

Jadeja and 18 others nominated for arjuna deepa malik nominated for khel ratna

Khel Ratna,Rajiv Gandhi Khel Ratna award,Khel Ratna Award,Deepa Malik,Deepa Malik Khel Ratna,deepa malik khel ratna award,deepa malik paralympics,bajrang punia,wrestler bajrang punia,bajrang punia khel ratna,arjuna award,ravindra jadeja,ravindra jadeja arjuna award,jadeja,jadeja arjuna award,rio paralympics 2016,latest scores, latest sports news, live sports news, sports news

Para athlete Deepa Malik was fourth time lucky after being recommended for the Rajiv Gandhi Khel Ratna for the year 2019. Cricketer Ravindra jadeja

రవీంద్ర జడేజాకు అర్జున.. దీపా మాలిక్ కు ఖేల్ రత్న..

Posted: 08/18/2019 12:59 AM IST
Jadeja and 18 others nominated for arjuna deepa malik nominated for khel ratna

టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అర్జున అవార్డుకు నామినేట్‌ అయ్యాడు. ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన ప్రపంచకప్‌ సెమీస్ లో జడేజా అద్భుతంగా పోరాడిన సంగతి తెలిసిందే. 92 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును ధోనీతో కలిసి ఆదుకున్నాడు. కానీ ఆఖర్లో జడేజా, ధోనీ ఔటవ్వడంతో ప్రపంచకప్ నుంచి టీమిండియా నిష్క్రమించింది. భారత్‌ తరఫున జడేజా 156 వన్డేలు, 41 టెస్టులు, 42టీ20లు ఆడాడు.

జస్టిస్‌ (రిటైర్డ్‌) ముకుందకమ్‌ శర్మ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ జడేజాతో పాటు మరో 18 మంది క్రీడాకారులను అర్జున అవార్డుకు నామినేట్‌ చేసింది. రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పునియా ఖేల్‌రత్న అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. పునియాతో పాటు పారా అథ్లెట్‌ దీపా మాలిక్‌ కూడా రాజీవ్‌ గాంధీ ఖేల్ రత్న అవార్డుకు నామినేట్ అయ్యారు. రియో పారాలింపిక్స్ లో షాట్‌ పుట్ లో భారత్‌ తరఫున దీపా మాలిక్‌ వెండి పతాకాన్ని సాధించారు. ఆమె 2017లో పద్మశ్రీ, 2012లో అర్జున అవార్డును అందుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arjuna Award  Ravindra jadeja  Gaurav Gill  Deepa malik  Rajiv Khel Ratna  Sports  

Other Articles

 • Virat kohli surpasses rohit sharma to become leading run scorer in t20is

  టీ20ల్లో రోహిత్ రికార్డు బద్దలుకోట్టిన కోహ్లీ

  Sep 19 | టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. మొహాలీలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో 52 బంతుల్లో 4 ఫోర్లు, మూడు సిక్సర్లతో అజేయంగా 72 పరుగులు చేసిన... Read more

 • India beat south africa by 7 wickets to take an unassailable 1 0 lead

  విరాట్ అర్థశతకం.. రెండో టీ20లో టీమిండియా విజయం

  Sep 19 | సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు టీ20ల సిరిస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. మొహాలీ వేదికగా జరిగిన రెండో టీ20లో దక్షిణాఫ్రికాపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 150 పరగులు విజయ... Read more

 • Kl rahul dropped for three match test series against south africa

  కేఎల్ రాహుల్ ఔట్.. శుబ్ మన్ గిల్ ఇన్..

  Sep 12 | భారత పర్యటనకు రానున్న దక్షిణాప్రికాతో టెస్టు సిరీస్ అడే టీమిండియా జట్టు ను భారత క్రికెట్ నియంత్రణ మండలి సెలక్టర్లు ఇవాళ ఎంపిక చేశారు. ఎన్ని అవకాశాలు ఇచ్చిన వరుసగా విఫలమవుతున్న కేఎల్‌ రాహుల్‌పై... Read more

 • Domestic violence case against yuvraj dropped family relieved

  యువరాజ్ పై నమోదైన గృహహింస కేసు ఉపసంహరణ

  Sep 12 | టీమిండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌సింగ్‌కు గృహహింస కేసులో ఊరట లభించింది. అతడిపై చేసిన ఆరోపణలు, ఫిర్యాదులన్నీ అవాస్తవాలని కేసు పెట్టిన ఆకాంక్ష శర్మ అంగీకరించిందని యువీ కుటుంబ సభ్యులు వెల్లడించారు. దేశంలో కోట్లాది మంది... Read more

 • Focussing on my game looking to improve everyday rishabh pant

  వైఫల్యాలను అధిగమిస్తూ.. ఆటపైనే దృష్టి: రిషబ్ పంత్

  Sep 12 | దక్షిణాఫ్రికా సిరీస్‌ను సరికొత్త దృక్పథంతో ఆరంభిస్తానని టీమిండియా యువవికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌పంత్‌ అన్నాడు. ఈ సిరీస్‌ కోసం కఠినంగా సాధన చేశానని వెల్లడించాడు. వెస్టిండీస్‌ పర్యటనలో అంచనాల మేరకు రాణించకపోవడంతో అతడిపై విమర్శలు... Read more

Today on Telugu Wishesh