why India playing their first match so late in World Cup? వరల్డ్ కప్ లో టీమిండియా తొలి మ్యాచ్ ఆలస్యం ఎందుకంటే...!

Cricket world cup 2019 why are india playing their first match so late

Cricket, News, south africa, Teamindia, IPL 2019, Cricket,Faf du Plessis,ICC Cricket World Cup 2019,Mark Nicholas,Opening Ceremony,Pakistan,Rameez Raja,Sports,The Mall,World Cup 2019,Zing Bails, sports news,sports, latest sports news, cricket news, cricket

Why India are playing their first World Cup match so late, almost six days after the start of the event? It is a valid and justifiable question as India’s opponents in their opener, South Africa, will be playing their third game of the tournament.

వరల్డ్ కప్ లో టీమిండియా తొలి మ్యాచ్ ఆలస్యం ఎందుకంటే...!

Posted: 06/03/2019 08:44 PM IST
Cricket world cup 2019 why are india playing their first match so late

ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తోన్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో ఈసారి 10 జట్లు పాల్గొంటున్నాయి. మే 30న ప్రారంభమైన ఈ మెగా ఈవెంట్ లో కొన్ని జట్లు రెండేసి మ్యాచ్ లు ఆడినా భారత్ ఇంకా తొలి మ్యాచ్ కూడా ఆడకపోవడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. అందుకు బలమైన కారణమే ఉంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ లో భారత ఆటగాళ్లు తీవ్రంగా అలసిపోయారు. ఐపీఎల్ ముగిసిన వెంటనే కొన్నిరోజుల విశ్రాంతి తర్వాత వెంటనే ఇంగ్లాండ్ పయనమయ్యారు.

అయితే తొలి మ్యాచ్ కోసం సన్నద్ధమయ్యేందుకు మరికొంత సమయం కావాలని భావించిన బీసీసీఐ తన నిర్ణయాన్ని ఐసీసీ వరల్డ్ కప్ నిర్వాహకులకు తెలియజేసింది. భారత్ కాస్త ఆలస్యంగా తొలి మ్యాచ్ ఆడేలా షెడ్యూల్ లో మార్పులు చేయాలని విజ్ఞప్తి చేసింది. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా పేరుగాంచిన బీసీసీఐ అడిగితే కాదనేది ఎవ్వరు? ఐసీసీ వెంటనే ఒప్పేసుకుంది. టీమిండియా తొలి మ్యాచ్ ను జూన్ 5న ఆడేలా టోర్నీ రీషెడ్యూల్ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC world cup 2019  south africa  Teamindia  IPL 2019  Indian Cricket Team  Cricket  

Other Articles