Kohli, Mandhana named as International Cricketer of the year విరాట్, మందనలకు సియట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ అవార్డులు

Virat kohli smriti mandhana bag top honours in ceat international cricket awards

virat kholi, smriti mandana, indian cricketer, ms dhoni, cricket worldcup 2019, International Cricketer of the year award, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

India skipper Virat Kohli has bagged the International Cricketer of the year award while Smriti Mandhana was honoured with the International women cricketer of the year award during the CEAT International Cricket Awards 2019.

విరాట్, మందనలకు సియట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ అవార్డులు

Posted: 05/14/2019 11:10 PM IST
Virat kohli smriti mandhana bag top honours in ceat international cricket awards

2019 సంత్సరానికి గాను సియెట్ క్రికెట్ రేటింగ్ అవార్డ్స్‌ను సోమ‌వారం (మే 13)న ప్ర‌క‌టించారు.  ఈ అవార్డ్స్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి..ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట‌ర్ ఆఫ్ ద ఇయ‌ర్ అవార్డు ద‌క్కింది. అలాగే మ‌హిళా క్రికెట‌ర్ స్మృతి మందానా కూడా ఇంట‌ర్నేష‌న‌ల్ ఉమెన్ క్రికెట‌ర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్నారు.

సియెట్ అవార్డు విజేతలు
లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్-మహేందర్ అమర్ నాథ్
ఇంటర్నేషనల్ క్రికెట్ అండ్ బ్యాట్స్ మెన్ ఆఫ్ ఇయర్ - విరాట్ కోహ్లీ
ఇంటర్నేషనల్ బౌలర్ ఆఫ్ ద ఇయర్ - బూమ్రా
ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్ర ఆఫ్ ద ఇయర్ - పూజారా
ఇంటర్నేషనల్ ODI క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ -రోహిత్ శర్మ
ఇంటర్నేషనల్ టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ - కుల్దీప్ యాదవ్
అవుట్ స్టాండింగ్ ఫెర్మార్ మెన్స్  ఆఫ్ ద ఇయర్ - రషీద్ ఖాన్
డొమొస్టిక్ ప్లేయర్ర ఆప్ ద ఇర్ - అశుతోష్ అమన్
ఇంటర్నేషనల్ ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ -  స్మృతి మందానా
జూనియర్ క్రికెట్ ఆఫ్ ద ఇయర్ - యశ్విని జైశ్వాల్
క్రికెట్ జర్నలిస్ట్ ఆఫ్ ద ఇయర్ - శ్రీరామ్ వీర అండ్ న్నేహాల్ ప్రధాన్
స్పెషల్ ట్రిబుట్ గా అజిత్ వాడేకర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles