Buttler, Gopal guide Rajasthan Royals to 4-wkt victory ఎలాంటి టెన్షన్ లేకుండా.. రాజస్థాన్ విజయం..

Mi vs rr ipl 2019 jos buttler s 89 from 43 balls guides rajasthan royals to victory

2019 indian premier league,2019 ipl,indian premier league 2019,ipl 12,ipl 2019,ipl season 12,jos buttler,mi vs rr,mohali,rajasthan royals,vivo ipl 2019, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

The Rajasthan Royal who were desperately in search of their second victory in the VIVO IPL 2019 made an appearance at the Wankhede Stadium as they were all set to take on the Mumbai Indians.

ఎలాంటి టెన్షన్ లేకుండా.. రాజస్థాన్ విజయం..

Posted: 04/13/2019 10:14 PM IST
Mi vs rr ipl 2019 jos buttler s 89 from 43 balls guides rajasthan royals to victory

టెన్షన్ లేదు.. ప్రశాంతంగా లక్ష్యాన్ని చేధించేశారు రాజస్థాన్ ప్లేయర్లు. 188 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన రాజస్థాన్.. ఓపెనర్లు దాదాపు సగానికి పైగా ఆటను పూర్తి చేసేశారు. అజింకా రహానె(37; 21 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సు), జోస్ బట్లర్(89; 43 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సులు)తో చెలరేగడంతో లక్ష్యం చేధించడం సులువైపోయింది. సూర్య కుమార్ యాదవ్(16), కీరన్ పొలార్డ్(6)పరుగులతో సరిపెట్టుకోగా మరోసారి జట్టు సంక్లిష్టంలో పడింది. ఆ తర్వాత క్రీజులోకి దిగిన హార్దిక్ పాండ్యా(28) చెలరేగగా ఇషాన్ కిషన్(5), కృనాల్ పాండ్యా(0)లతో కలిసి విజయాన్ని రాబట్టారు.

ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై.. ఓపెనర్లు రోహిత్ శర్మ(47; 32 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సు), డికాక్ (81; 52 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులు)తో శుభారంభాన్ని అందించారు. వారి దెబ్బకు పరుగులు పెట్టిన స్కోరు బోర్డును సూర్య కుమార్ యాదవ్(16), కీరన్ పొలార్డ్(6), హార్దిక్ పాండ్యా(28), ఇషాన్ కిషన్(5), కృనాల్ పాండ్యా(0) పరవాలేదనిపించే స్కోరుతో ముగించారు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్(3)వికెట్లు పడగొట్టగా, ధావల్ కుల్ కర్ణి, జయదేశ్ ఉనదక్త్ చెరో వికెట్ తీయగలిగారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • India seeks ravi shastri s replacement after world cup shock

  టీమిండియా ప్రధానకోచ్ కు బిసిసిఐ గట్టి షాక్..!

  Jul 16 | భారత క్రికెట్ జట్టుకు త్వరలో ప్రధాన కోచ్‌ మారనున్నాడు. ప్రస్తుతం రవిశాస్త్రి కోచ్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కోచ్ తో పాటు సహాయ సిబ్బంది నియామకం కోసం త్వరలోనే బీసీసీఐ ఓ ప్రకటన... Read more

 • Five indians in sachin tendulkar s world cup xi no ms dhoni

  అయ్యో ధోని.. లెజెండ్ వరల్డ్ ఎలెవన్ లో నో ప్లేస్

  Jul 16 | క్రికెట్ అభిమానులను విశేషంగా అలరించిన వరల్డ్ కప్ సంబరం ముగిసింది. న్యూజిలాండ్ జట్టుతో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో బౌండరీల నిబంధన ఆధారంగా ఇంగ్లాండ్ ప్రపంచవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ... Read more

 • England win maiden world cup title after super over drama

  ప్రపంచ చాంపియన్‌ కల నెరవేరింది.. ఇంగ్లాండ్‌దే ప్రపంచకప్‌

  Jul 15 | ఇంగ్లండ్‌ కల నెరవేరింది. 44 ఏళ్ల వారి సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఆ దేశ జట్టు ఎట్టకేలకు వన్డే క్రికెట్‌ ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది. క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠతో సాగినదిగా పేర్కొనదగిన వరల్డ్‌... Read more

 • Ziva dhoni and rishabh pant have a blast at india vs pakistan match

  జీవా ధోనితో రిషబ్ పంత్ అరుపులు.. వీడియో వైరల్

  Jun 17 | భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ గారాలపట్టి జివా ప్రస్తుతం ప్రపంచ కప్‌ మ్యాచులను ఆస్వాదిస్తోంది. ‘కమాన్ పాపా’ అంటూ గ్యాలరీ నుంచి తండ్రిని ఉత్సాహపరుస్తోంది. ఆదివారం మాంచెస్టర్‌ వేదికగా... Read more

 • I ll tell you when i m their coach rohit sharma on advice to pakistan

  రోహిత్ టైమింగ్: సలహా అడిగితే చురకలంటించేడోచ్..

  Jun 17 | ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థిపై శతకం బాదిన రోహిత్‌శర్మ ఓ పాకిస్థాన్‌ రిపోర్టర్‌కి తనదైనశైలిలో చురక అంటించాడు. భారత విజయంలో కీలక పాత్ర పోషించిన హిట్‌మ్యాన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. అనంతరం... Read more

Today on Telugu Wishesh