Australia set to tour India in early 2020 అసీస్ తో వన్డే సిరీస్ కు అతిథ్యమివ్వనున్న భారత్

India to host australia in a 3 match odi series in january 2020

India vs Australia ODI, india national cricket team, ind vs aus odi, Ind vs Aus, Australia national cricket team, World cup-2019, ODI world cup, ICC world cup, Team India, Ind vs Aus series, Virat Kohli, MS Dhoni, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news, sports, latest sports news, cricket

India and Australia will be locking horns in the three One-Day Internationals in January next year. The Men in Blue will be hosting the Kangaroos in what is being referred to as one of the most significant shift in Australia’s home season.

అసీస్ తో వన్డే సిరీస్ కు అతిథ్యమివ్వనున్న భారత్

Posted: 04/12/2019 08:17 PM IST
India to host australia in a 3 match odi series in january 2020

ప్రపంచమంతా ఆశగా ఎదరుచూస్తోన్న వరల్డ్ కప్ టోర్నీలో ఛాంపియన్స్ గా నిలిచేది ఎవరో అన్న ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో ఆ టోర్నీ ముగియకముందే భారత్ ఆడాల్సిన మ్యాచుల గురించి చర్చిస్తోంది బీసీసీఐ. 2020 సంవత్సరంలో ఇండియా.. ఆస్ట్రేలియాతో ఆడనున్న వన్డే మ్యాచులకు భారత్ ఆతిథ్యమివ్వనుంది. మూడు వన్డేల్లో భాగంగా జరగనున్న ఈ సిరీస్ ను ముందుగా ఆస్ట్రేలియాలో జరపాలని నిర్వహించినా ఎట్టకేలకు భారత్ లోనే ఆడాలని నిర్ణయించారట.

వరల్డ్ కప్ తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడటాన్ని నిర్దారించింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఇందుకోసం ఆస్ట్రేలియా సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో ఆడాల్సి ఉన్న సిరీస్‌ను కూడా వదిలేసింది. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రతినిధి మాట్లాడుతూ.. '2020 సంవత్సరాన్ని ఆస్ట్రేలియాలోని సిడ్నీ వేదికగా ఆరంభించాలని అనుకున్నాం. కానీ, భారత్‌లో ఆడాలని అనుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు మా వినతికి సానుకూలంగా స్పందించింది' అని తెలిపాడు.

ఈ మ్యాచుల కోసం వాయిదా వేసిన న్యూజిలాండ్ తో జనవరి తర్వాత ఆడనుంది క్రికెట్ ఆస్ట్రేలియా. దీని కోసం బిగ్ బాష్ లీగ్ ను కూడా ప్లేయర్లు వదులుకోనున్నారు. ఆస్ట్రేలియా గడ్డపై జరగాల్సిన మ్యాచులను న్యూజిలాండ్‌లోనే ఆడాలని ఆస్ట్రేలియా క్రికెట్ ఆలోచిస్తుందని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs Australia  Ind vs Aus series  ICC world cup  Team India  Virat Kohli  MS Dhoni  sports  cricket  

Other Articles