Yadav reaches new high in T20I rankings ఐసిసి టీ-20 ర్యాకింగ్స్: రెండవ స్థానంలో కుల్దీప్ యాదవ్

Icc t20i rankings kuldeep yadav rises to career best second india lose points

icc t20 rankings, icc rankings, icc rankings bowlers, icc rankings batsmen, icc rankings team, icc t20 team rankings, icc t20 batsmen rankings, icc t20 bowler rankings, cricket rankings, Team India, Virat Kohli, MS Dhoni, Kuldeep yadav, Rohit Sharma, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Kuldeep Yadav jumped one place to second in the latest ICC T20I Rankings for bowlers following his two-wicket spell in the third T20I against New Zealand. while Rohit Sharma (up 3 places to seventh) and Shikhar Dhawan (up 1 place to 11th) have made progress.

ఐసిసి టీ-20 ర్యాకింగ్స్: రెండవ స్థానంలో కుల్దీప్ యాదవ్

Posted: 02/11/2019 08:02 PM IST
Icc t20i rankings kuldeep yadav rises to career best second india lose points

ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాకింగ్స్ లో టీమిండియా ఆటగాళ్లకు మంచి స్థానాలు దక్కాయి. బౌలింగ్‌ విభాగంలో చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌ కెరీర్‌ బెస్ట్‌ రెండోస్థానంలో నిలిచాడు. మరోవైపు టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ మూడు స్థానాలు మెరుగు పరుచుకుని ఏడో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. టీమిండియా రెండు పాయింట్లు కోల్పోయినప్పటికీ రెండో స్థానాన్ని కాపాడుకోగలిగింది. తొలిస్థానంలో పాకిస్థాన్‌ నిలిచింది.

బౌలింగ్‌ విభాగంలో కుల్‌దీప్‌ యాదవ్‌ కెరీర్‌లో అత్యుత్తమంగా‌ రెండో స్థానంలో నిలవగా,  ఆఫ్గనిస్తాన్‌ బౌలర్‌ రషీద్ ఖాన్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఐసీసీ ర్యాంకుల్లో కుల్‌దీప్‌ మినహా టాప్‌-10లో టీమిండియా బౌలర్లెవరూ చోటు దక్కించుకోలేదు. కుల్‌దీప్‌ బౌలింగ్‌ భాగస్వామి, స్పిన్‌ మాయగాడు యుజువేంద్ర చాహల్‌ ఆరు స్థానాలు దిగజారి 17వ స్థానంతో సరిపెట్టుకొన్నాడు. మరో బౌలర్ భువనేశ్వర్‌ కుమార్‌ మాత్రం 18వ స్థానంలో కొనసాగుతున్నాడు.

బ్యాటింగ్‌ విభాగంలో రోహిత్‌ శర్మ మూడు స్థానాలు మెరుగుపరుచుకుని ఏడో స్థానంలో నిలిచాడు. మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ 11వ స్థానంలో కొనసాగుతున్నాడు. కేఎల్‌ రాహుల్‌ 10వ స్థానానికి పరిమితమయ్యాడు. ఈ సిరీస్‌లో విరాట్‌ కోహ్లీకి విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. ఇది తన ర్యాంకు పై ప్రభావం చూపింది. దీంతో కోహ్లీ 19వ స్థానానికి పడిపోయాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Rankings  T20 Series  Team India  Kuldeep yadav  Rohit Sharma  sports  cricket  

Other Articles

 • Ambati rayudu s world cup snub more heartbreaking gautam gambhir

  అంబటి రాయుడి భాధ గుండె పగిలేంత: గంభీర్‌

  Apr 16 | హైదరాబాదీ ఆటగాడు అంబటి రాయుడు ప్రపంచకప్‌ జట్టుకు ఎంపిక కాకపోవడం బాధ కలిగిస్తోందని టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్ అన్నాడు. రిషభ్‌పంత్‌ తనకు లభించిన అవకాశాలను అందిపుచ్చుకోలేదని వెల్లడించాడు. ఇప్పుడు చర్చ జరగాల్సింది... Read more

 • Ashish nehra can make state topper fail unit test exam fans lash out

  ‘‘నెహ్రా టాపర్ ను కూడా ఫెయిల్ చేయగలడు’’

  Apr 16 | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఒక్క మ్యాచ్ గెలుపుతో గాడిలో పడుతుందన్న సమయంలో ముంబైతో జరిగిన మ్యాచులో బౌలింగ్ కోచ్ తప్పుడు నిర్ణయంతో ఓడిపోవాల్సి రావడంతో ఆ జట్టు బౌలింగ్‌ కోచ్‌ ఆశిష్‌ నెహ్రాపై... Read more

 • Believe we can win ipl 2019 delhi capitals captain shreyas iyer

  టైటిల్ సాధించే సత్తా ఢిల్లీకి వుందన్న కెప్టెన్

  Apr 15 | ఢిల్లీ క్యాపిటల్స్‌ పేరు మార్చుకోగానే రాత కూడా మారిందని నిరూపిస్తోంది. గతంలో కంటే అనూహ్యంగా పుంజుకొని టాప్‌ గేర్ లో దూసుకెళుతోంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్‌లో 39 పరుగుల తేడాతో విజయం... Read more

 • Kedar jadhav feeds ms dhoni from his plate after csk win 7th match

  ధోనితో కేదార్ జాదవ్ బ్రోమాన్స్.. చూడండీ..

  Apr 15 | చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాళ్లు మైదానంలోనే కాకుండా డ్రెస్సింగ్‌ రూమ్‌లోనూ చాలా అన్యోన్యంగా వుంటారని నిరూపించే ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. తాజాగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు కేదర్‌... Read more

 • Bcci announces india s 15 member squad for icc world cup 2019

  ప్రపంచకప్ కు జట్టును ప్రకటించిన బిసిసిఐ.. కార్తీక్ ఇన్.. పంత్ ఔట్..

  Apr 15 | యావత్ ప్రపంచ క్రికెట్ అభిమానులకు నాలుగేళ్లకు ఓ సారి వచ్చే పండగ మరో నెలన్నరలో రాబోతోంది. అదే వరల్డ్ కప్. ప్రపంచంలోని ఉత్తమ జట్టు ఎవరిదీ..  విశ్వవిజేతలుగా నిలిచేదెవరు.. జగజ్జేతగా నిలిచే జట్టు ఏదీ... Read more

Today on Telugu Wishesh